Author Topic: jai sai master!  (Read 24114 times)

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
jai sai master!
« on: January 04, 2012, 09:03:17 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"నిను  చూచినంత  సర్వ  దోషములు  తొలగు
ఆర్తి  బాపుదువు ఆర్త జనుల  యందు
మంచి ముత్యము  పగిది  చెంత నున్న తల్లి
అందుకో  శత శత  వందనములు "
అలివేలు  మంగ పతి నీకిదే వందనములు !
జై సాయి మాస్టర్!

Asterias

  • Global Moderator
  • Hero Member
  • *****
  • Posts: 1047
    • View Profile
Re: jai sai master!
« Reply #1 on: January 04, 2012, 03:23:31 PM »
Jai Sai Master !

Dear Gurupriya garu,

Welcome to the forums! Its nice to see you remember Mastergaru and Ammagaru daily :)

For sake of simplicity, please put all your posts in the same thread - (By clicking on 'Reply' button at the end of your post).

Jai Sai Master !

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #2 on: January 04, 2012, 06:12:31 PM »
jai sai master!

thanks a lot  for  your suggestion!

jai sai master!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #3 on: January 05, 2012, 08:48:40 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"మాస్టారు  బోధింప భక్తిగా  విని
పుణ్య చరితల  పూజలెన్నో చేసి
తెలిసి కొంటివి  జ్ఞాన బోధలన్నీ
సారములు  తెలిసిన  గుణో పాసన  తాయి "
(దివ్యజనని  అలివేలు మంగమ్మ తల్లి  నక్షత్ర మాల -రచన :శ్రీమతి మాదిరాజు  పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #4 on: January 06, 2012, 10:38:07 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"గురువు తెలిపిన  మాట  రతనాల మూటగా
సందర్శకులు  మీ కన్నబిడ్డలుగా
సేవ  చేసితివి -ఆదరించితివి
ఘనత కెక్కితివమ్మ  తాయి  మాత"
(దివ్యజనని  అలివేలు మంగమ్మ తల్లి  నక్షత్ర మాల -రచన :శ్రీమతి  మాదిరాజు  పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #5 on: January 07, 2012, 08:57:25 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"వనిత లోకానికి  వన్నె తెచ్చిన  తాయి
వనితలంతా  నిను  జూచి  నేర్చుకొనరే
బాధ లోన  శ్రీ  భగవానుని  తలచి
బోధ లందించిన   తాయి  వినతు  విడుదు "
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి  నక్షత్ర మాల -రచన :శ్రీమతి  మాదిరాజు  పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #6 on: January 08, 2012, 09:29:59 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"గురుని  చేయందు కొని ఏడడుగులు  నడిచి
తృప్తి పొందినది మరి  శాంతి నొందినది
పంచ భూతముల  ఆన  పరమాత్మ  పొందినది
భరద్వాజ  సాటి సద్గురుడు  లేడే లేడు"
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల -రచన :శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #7 on: January 09, 2012, 09:12:06 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"డెబ్బది అయిదు  మార్చి  ఆరు  నాడు
స్వామి కోవెల లోన  సాయి  ఆశీస్సు తోడ
జరిగె కళ్యాణము  లోక  కళ్యాణము గా
వీక్షించిన  జనుల  కనులు  ధన్య మయ్యె"
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల -రచన :శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #8 on: January 10, 2012, 07:24:18 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"మన్నవ బాల కృష్ణ  గారి  గారాబు బిడ్డ
తల్లి  రంగ నాయకమ్మ  గారి ముద్దు తనయ
మన్నవ  వారి మర్యాద  నిలిపె తాయి
మన్ననల  వారి  పదముల  భక్తితో  గొలుతు "
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల -రచన -శ్రీమతి మాదిరాజు  పద్మావతమ్మ )
అలివేలు మంగపతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #9 on: January 11, 2012, 10:26:31 AM »
*జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"నిను  వేడి శరణొంద నీదు  నామావళి
వ్రాసితిని  మరి  నాకు శాంతి  నొసగు
ప్రేమ మూర్తివి   ఈ  చిన్న  బిడ్డను  కాపాడు
మనసెరిగిన  తాయి  ఖ్యాతి నొసగు "
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల -రచన -శ్రీమతి  మాదిరాజు
పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!
*

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #10 on: January 12, 2012, 10:13:10 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"నిను  వేడి శరణొంద నీదు  నామావళి
వ్రాసితిని  మరి  నాకు శాంతి  నొసగు
ప్రేమ మూర్తివి   ఈ  చిన్న  బిడ్డను  కాపాడు
మనసెరిగిన  తాయి  ఖ్యాతి నొసగు "
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల -రచన -శ్రీమతి  మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #11 on: January 13, 2012, 08:17:20 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"దివ్యజననీ  నీకు  ఈ  నక్షత్ర మాలను
ఏర్చి కూర్చి  అర్పణ  చేసితమ్మ
అందుకొని  ఈ దీన  వందనము  గొనుము
ఆశీస్సునిమ్ము!నిను  తలచు  భాగ్య మిమ్ము !!"
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి నక్షత్ర మాల -రచన -శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #12 on: January 14, 2012, 09:18:57 PM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"కళ్యాణ రూపమున   మిమ్ము  తలవగ తాయి
వేదిక  కనిపించె వేద విదులతో నిండి
మంగళ  వాద్యములు   మారు మ్రోగుచు నుండ
చిన్నగ తలవంచి  చిరునవ్వు నవ్వె"
(దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి  నక్షత్ర మాల -రచన -శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #13 on: January 15, 2012, 09:08:15 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
"పతి పదములె ప్రాపు  గూర్చునని  విన్నావు
పతివ్రతామ తల్లులు  సీత ,సావిత్రిలు  బోలు
అర్కపురి  అనసూయ  వెలుగు  చూసావు
ఆ  వెలుగున  మాకు  శాంతి  చూపిన  పుణ్య చరితవమ్మ "
అలివేలు మంగ పతి నీకిదే వందనం !
జై సాయి మాస్టర్!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 1945
    • View Profile
Re: jai sai master!
« Reply #14 on: January 16, 2012, 09:12:35 AM »