Author Topic: Jai Sai Master!! Jai Divyajanani  (Read 502 times)

chinmayi

  • Newbie
  • *
  • Posts: 20
    • View Profile
Jai Sai Master!! Jai Divyajanani
« on: October 01, 2016, 08:06:07 PM »
జయ జయ సాయిమాస్టర్!

అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాల పెద్దమ్మ దుర్గుణములపాలిటి దుర్గ మాయమ్మ
తన్ లోనమ్మిన సద్భక్తుల మనంబులనుండి వెన్ను గాచెడి యమ్మ
శ్రీ అలివేలుమంగ మాయమ్మ  కృపాబ్ధినిచ్చుత సద్భక్తిపూర్వక సద్గుణంబులన్!!


తల్లీ!! ఒకసారి మధుర పదార్ధాలమీద, ఇంకొకప్పుడు పెంటకుప్పలమీద కూడా వాలే క్షుద్ర కీటకాన్ని నేను....... కానీ అమ్మా!! నీవు "ఆబ్రహ్మకీటజననివి" కదా!  కాబట్టి నేనూ నీ బిడ్డనే... నన్ను ఆదరించే భారం కూడా నీదే!!  తల్లీ నన్ను వదిలిపెట్టకు.... నాకెన్ని జన్మలున్నా అన్ని జన్మలయందూ నన్ను పట్టుకొనే వుండు.........  "నిన్ను నమ్మినవారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ!!"    శరణు శరణు

సమస్త సద్గురుమండల స్వరూపిణికి, గురుమండల మహారాజ్ఞికి, శ్రీ అలివేలుమంగ మహామాత పరమపావన శ్రీ చరణములకు శిరసా వందనము. శ్రీ అలివేలుమంగమ్మ సహిత పరమపూజ్య ఆచార్య శ్రీ భరద్వాజగురుదేవ పావన చరణములకు శిరసా వందనము.
జయ సాయిమాస్టర్ బాబుగారూ!! జయ సాయిమాస్టర్ వేదమ్మ తల్లీ!!




BSudhakar

  • Full Member
  • ***
  • Posts: 197
    • View Profile
Re: Jai Sai Master!! Jai Divyajanani
« Reply #1 on: October 02, 2016, 02:15:05 PM »
Jai Sai Master!
Divya Janani Sree Charanamulaku Sata Sahasra Vandana mulu!
Ku Putro Jayeta kwachidapi ku mata na bhavet!
Anyadha Saranam nasti twameva Saranam mama!

Jai Sai Master!!