Author Topic: "అమ్మకి నమస్కారాలతో "  (Read 594 times)

VijayaSri

  • Newbie
  • *
  • Posts: 26
    • View Profile
"అమ్మకి నమస్కారాలతో "
« on: November 10, 2015, 06:05:05 PM »
జై సాయిరామ్,

అమ్మ,
పరమ పవిత్రమైన మీ పాద పద్మాలకు భక్తితో నమస్కరిస్తున్నాను . మహాత్ముల చరిత్రలు పారాయణ  చేసినకొలది , ఇంతవరకు నేను చేసినది సాధనే కాదు అనిపిస్తున్నది. మీ దయవలన  నేను చేయు పారాయణ యందు నాకు శ్రద్దా  భక్తులు కలుగుగాక . దృడమైన విశ్వాసం నాకు కలుగును గాక.  సాయి మహారాజు కృపకి కావలసిన అర్హత నాకు కలుగు గాక. మీ దీవెనలను ఎల్లవేళలా నాకు ఉండాలని  కోరుకుంటున్నాను .
జై సాయి మాస్టర్

నమస్కారాలతో
  సౌజన్య

BSudhakar

  • Full Member
  • ***
  • Posts: 195
    • View Profile
Re: "అమ్మకి నమస్కారాలతో "
« Reply #1 on: November 11, 2015, 09:43:08 AM »
JAI SAI MASTER! JAI DIVYA JANANI!!

Soujanya garu cheppinadi akshara sathyam.
Naaku alage anipistundi.

Jai Sai Master! Jai Divya Janani!!