Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Priya

Pages: 1 2 [3] 4 5 ... 19
31
Kids - The Future / protection for girls???
« on: November 21, 2015, 04:02:37 AM »
జై సాయి మాస్టర్!

అన్ని పాఠశాలలలో,కళాశాలలలో పని వేళలు దాటిన తరువాత ఆడపిల్లలను ఉంచకోడదు అన్న నిబంధనలు విధించాలి.
పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియక భయంగా ఉంటోంది.చెడు దారి పడుతున్న ఈ వ్యవస్థను మహాత్ములు మార్చగలరని అభిప్రాయము.

జై సాయి మాస్టర్!

32
General Discussion / Re: mana bhadyatha vismariste?
« on: March 05, 2015, 12:13:12 PM »
జై సాయి మాస్టర్!

జై సాయి మాస్టర్ బాబుగారు!

కనీసం మాస్టర్ గారి గురించి చదువుకుంటున్నందుకైనా, ఆయన పిల్లలపట్ల తీసుకున్న శ్రద్దలో కొంతన్నా చెయ్యగలిగితే మా జీవితాలు ధన్యమైనట్లే.

పాపకి periods start అయ్యాయి చాలా ఇబ్బంది పడుతోంది. ఈ age లో అన్ని విషయాలలో చాలా శ్రద్ద తీసుకోవలసి వస్తొంది.
బాబు, పాప, ఇంట్లో పనులు manage చెయ్యడం కష్టంగా ఉంది. మా Husband కూడా కాస్త శ్రద్ద తీసుకుంటే మా అందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటొంటే కష్టమవుతోంది.

చూసి చూసీ చాలా కోపం వచ్చింది. పారాయం చేసి కొంత స్థిమిత పడి, ప్రార్దిస్తున్నాను.

జై సాయిమాస్టర్!   

                               

33
General Discussion / Re: mana bhadyatha vismariste?
« on: March 03, 2015, 07:57:16 PM »
జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్ బాబుగారు!

మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. కష్టంగా ఉంది.

జై సాయి మాస్టర్! 

34
General Discussion / mana bhadyatha vismariste?
« on: February 25, 2015, 08:10:28 PM »
జై సాయి మాస్టర్!

భార్యా బిడ్డల పట్ల నిర్లక్ష్యం చేస్తే, చెప్పినా వినకపోతే ఏమి చెయ్యాలి?

కర్మ అని ఊరుకోవాలా ? బాబా కి విన్నవించి వదిలేయాలా? వాళ్ళ గురువు కి చెప్పాలా? ఏమి చెయ్యాలి?
నేను అడిగినదానిలో తప్పుంటే క్షమించండి బాబుగారు.

భాద్యత అంటే నా ద్రుష్టిలో ప్రేమతో పిల్లల పట్ల శ్రద్ధ,వాళ్ళ ఆరోగ్యం,అవసరాలు,చదువు,క్రమశిక్షణ,వాళ్ళతో కలసి గడపడం etc etc.....
వీటిలో లోటు వస్తే వాళ్ళు మనసికంగా బాధపడి, తరువాత కావాలన్నా దక్కరు.             

జై సాయి మాస్టర్!   

35
General Discussion / "Guruvu nedanu datakudadu" vivarana ?
« on: February 19, 2015, 11:05:38 AM »
జై సాయి మాస్టర్!

Quote
"గురువు నీడను దాటకూడదు". ఒక వేళ అలా చేసినా బాబా చెయ్యపట్టి ఆపుతారు".

దీనిలోని ఆంతర్యము ఏమిటి? మొదటిది బాహ్యముగా అనగా సద్గురువు యందలి భక్తి శ్రద్దలు, గౌరవముతో.

రెండొవది ఏమిటి? దానిలో అంతర్లీనంగా ఉన్నది ఏమిటి?

ఇది చదివినప్పుడు చాలా బలమైనది ఏదో ఉన్నట్లు అనిపించింది.

జై సాయి మాస్టర్!    

36
Request for prayers / prardhana
« on: January 27, 2015, 09:44:53 AM »
అమ్మా!! అందరకీ శ్రేయస్సు చేకూర్చమని ప్ర్రార్ధన.

37
General Discussion / Re: Need an advice
« on: January 22, 2015, 09:51:00 AM »
జై సాయి మాస్టర్!

Quote
My father sent us the homeopathy medicines after consulting with Dr. Sri Ekkirala Ananatha Krishna Garu which we haven't started(see the reasons below).

ఆయనకు problem సరిగ్గా చెప్పారా? medication అవసరం అని అన్నారా? ఆయన అవసరం లేకుండా medication ఇవ్వరు.
అంతవరకూ నేను చెప్పగలను. పారాయణ చెయ్యండి.మాస్టర్ గారు ,అమ్మగారు అన్ని సర్దుబాటు చెయ్యగలరు. అన్నీ మన చేతిలో ఉండవు.

జై సాయి మాస్టర్!         
 

38
General Discussion / Re: True Homeopathy stores
« on: January 20, 2015, 11:02:19 AM »
జై సాయి మాస్టర్ బాబుగారు!

ఎప్పుడైనా clinic కి వెళ్ళలేకపొతే medicines బయటకొనవలసి వస్తోంది. మంచి stores ఉంటే దయచేసి చెప్పగలరు.

జై సాయి మాస్టర్! 

39
General Discussion / Re: Homeopathy Medicines
« on: January 19, 2015, 11:10:09 AM »
జై సాయి మాస్టర్ Dileep garu,

English medication వల్ల నేను చాలా side effects face చేసాను. కొంత కాలం నుంచి Homeo (E.K గారిది) వాడుతున్నాను.
మా పిల్లలకు కూడా Homeo నే వాడతాను. కొత్తలో కొంచం కష్టమయ్యింది. తరువాత అలవాటైపోయింది.
మా పిల్లలు కూడా Homeo నే ఇష్టపడతారు. పిల్లలకు English medicins నుంచి Homeo కి త్వరగా మార్చడం మంచిది.

Quote
I know for sure my family would not accept this switch but I  want to try it out myself

నాకు కూడా family నుంచి మొదట చాలా వ్యతిరేకత ఎదురయ్యింది. కానీ మీది మంచి నిర్ణయం.

మన సాధనలో మనం పక్క వారి గురించి పట్టించుకోకొడదు. అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. అని ఎక్కిరాల అనంతకౄష్ణ గారు అన్నారు.
మాస్టర్ గారు చెప్పిన మంచి ఆచరించుకుంటూ పోవడమే.
పోయేవాడుపోతాడు నిలిచేవాడు నిలుస్తాడు చిత్తశుద్దితో తరించే మార్గం చెప్పడమే మన పని - శ్రీ సాయిలీలామౄతము.

(అలా చెప్పినా బాబా కరుణామయుడే) ఎవ్వరిని మద్యలో విడువను చివరికంటే గమ్యం చేరుస్తాను అని కూడా అన్నారు.

జై సాయి మాస్టర్!             
                                   

                 

40
Kids - The Future / Re: swami Vivekananda's books for children
« on: January 16, 2015, 12:24:08 PM »
Quote
Are you looking at children studying the books on their own or are you planning to read it to them? In either case I find "Life of Swami Vivekananda" (2 volumes) to be easy enough for kids to understand, especially if you are reading it out to them. Probably children over 12-13 would find it interesting! For children younger than that, there was a good pictorial book on life of Swami Vivekananda which even I loved reading at my current age Smiley Similarly Amar chitra katha books on Sri Ramakrishna Paramhansa might be a good start to inspire the kids.

jai Sai Master Asterias garu!

మా పాప 12 years. తనే చదువుకుని అర్ధం చేసుకుంటే, బాబా అనుగ్రహముతో అవగాహన పెరుగుతుందని నా ఉద్దేశము.
బాలల శ్రీ సాయి లీలామౄతము లాగా ,వాళ్ళకు అర్ధమయ్యేలా ఉంటే బావుంటుందని. తెలుగులో ఉన్నవి పిల్లలకు అర్ధం చేసుకోవడానికి కష్టం గా ఉన్నాయి. అందుకనే English లో ఉన్నాయేమోనని అడిగాను. వాళ్ళకు అర్ధమయ్యేలా books ఉంటే చెప్పండి.

Jai Sai Master! 

41
Kids - The Future / Re: swami Vivekananda's books for children
« on: January 15, 2015, 06:00:17 PM »
Quote
Not sure where you stay Priya garu.

Ramakrishna math do has a set of books especially for kids.this comes as one single pack, 13-14 books i guess, books on Sri Ramakrishna , Sri Sarada Devi and Swami Vivekananda.

http://www.chennaimath.org/istore/product/life-and-teachings-of-the-holy-trio-gift-pack/

you should be getting the same in H'bad also

Jai sai Master!

Thank you very much for the information.

Jai sai master!42
Kids - The Future / swami Vivekananda's books for children
« on: January 06, 2015, 10:01:28 PM »
జై సాయి మాస్టర్!

సాయిబాబా magazine (January) లో "పురుషసింహం" article చాలా బావుంది.
 పిల్లలకు అర్ధమయ్యెలా చదవడానికి వివేకానందుని books ఏమైనా ఉన్నాయా? High level తెలుగు పిల్లలు అర్ధం చేసుకోవడం కష్టం. Englishలో ఉంటే తెలుపగలరు.

జై సాయి మాస్టర్!   

43
Request for prayers / prardhana namaskaramulu
« on: January 05, 2015, 07:19:02 PM »
మాస్టర్ గారికి ,అమ్మగారికి నమస్కారములు,
ఆమ్మా!
2009 లో బాబా భజన చేస్తొంటే మా పాపకి పుజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కనిపించి శ్రీ సాయిలీలామౄతములు అందరికి ఇవ్వమని చెప్పారు.(మీకు వెంటనే విన్నవించుకోవడం జరిగింది) 108 గ్రంధాలు పంచాలని,బాబా మాస్టర్ గారి కౄప అందరికి కలగాలని అనుకున్నాము. ఈ రోజు (5-1-2015) తో 108 గ్రంధాలు పూర్తి చేసాను. కష్టాలలో మహనీయుల సహాయం లేకుంటే పూర్తి చెయ్యలేక పొయేదాన్ని. మహనీయుల అందరి రూపాలలో ఉన్న దత్త ప్రభువుకు కౄతఙ్ఞతా నమస్కారములు.

అందరికీ శ్రేయస్సు చేకూర్చమని ప్ర్రార్ధన.             
                               

44
General Discussion / Re: Does Baba fulfill our desires ?
« on: December 19, 2014, 12:14:14 PM »
Quote
Asalu Baba mana korikalu enduku teerchali?

జై సాయి మాస్టర్!

లేకుంటే అవి అనేక జన్మలకు కారణమౌతాయేమో.....?
మొదట అందరూ నా వద్దకు అలానే వస్తారు,కోరికలు తీరి స్థాయి చిక్కాక సన్మార్గానికి వస్తారు (శ్రీ సాయిలీలామౄతము)           

ధర్మబద్దమైనవి వేరు అని అనుకుంటున్నాను. (మన స్థాయి ఈ రెండింటి మధ్యన కొట్టుకుంటూనే ఉంటుంది.)   

జై సాయి మాస్టర్!   

45
General Discussion / Does Baba fulfill our desires ?
« on: December 17, 2014, 10:23:53 PM »
జై సాయి మాస్టర్!

కొందరికి కష్టాలు,కోరికలు బాబా తీర్చుతారు, కొదరికి తీర్చరు ధర్మబద్దమైనవైనా సరే ఎందువలన?

జై సాయి మాస్టర్!               
     

Pages: 1 2 [3] 4 5 ... 19