Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Messages - Gurupriya

Pages: 1 ... 131 132 [133] 134 135 ... 145
1981
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 08, 2012, 09:44:22 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||27 .దృశ్య  విస్మృతి  పర్యంతం  కుర్యాద్గురు  పదార్చనం|
            తాదృశ స్యైవ  కైవల్యం  సచతద్వ్యతిరేకణ:||
సో ||1 .అచింత్యా వ్యక్త రూపాయ  నిర్గుణాయ గుణాత్మనే |
          సమస్త  జగదాధార  మూర్తయే  బ్రాహ్మణే  నమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
94 .సర్వ దర్సనః
ఈ సృష్టి యందు సూర్య ,చంద్రుల  తెజస్సులు  ప్రకాశించు  వరకు  పరమేశ్వరుడి  ద్రుష్టి కలదు ,సకల జీవుల  నేత్రములు అతనికి  కనులే ,
పరమాత్ముడి  దృష్టి ఈ సృష్టి నందు  అన్ని వైపులకు  ప్రసరిస్తుంది ,అణు ,పరమాణువుల  కదలికలు  సైతము  అతని సృష్టిని  దాటిపోదు .అందుచేత  అతడు  అన్నింటిని  దర్శించ గలిగి నటువంటి  వాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1982
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 07, 2012, 10:34:57 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రిగురు గీత
శ్లో ||25 .మధు లుబ్దో  యధా భ్రుంగో పుష్పాత్  పుష్పాంతరం  వ్రజేత్ |
            జ్ఞాన లుబ్ధ స్తధా శిష్యో  గురో గ్గుర్వంతరం  వ్రజేత్ ||
శ్లో ||26 .అత్రి నేత్ర శ్శివ స్సాక్షాద్ద్విబాహుశ్చ హరి: స్మృతః |
            యో  చతుర్వదనో  బ్రహ్మ శ్రీ గురు: కధితః ప్రియే ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
93 .ప్రత్యయః
జ్ఞాన స్వరూపుడైన పరమేశ్వరుడు  తనపై  నమ్మకమును  ఉంచిన  వారిని  రక్షించి  వారికి  తన పట్ల  నమ్మకము  భక్తి ,శ్రద్దలు  కలిగించువాడు ,లోక కంటకులైన  అరివీర  భయంకరులైన   రాక్షసులను   సంహరించి  దేవ ,నరుల  నమ్మకమును   పొందిన వాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!
       

1983
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 06, 2012, 09:38:02 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||23 .ఏక ఏవ పరోబన్దుర్విషమే  సముపస్దితే |
           గురు స్సకల  ధర్మాత్మా  తస్మైశ్రీ గురవేనమః ||
శ్లో ||24 .గురు మధ్యే స్ధితం విశ్వం  విశ్వ మధ్యే స్ధితో గురు : |
            గురుర్విశ్వం  నాచాన్యోస్తి  తస్మైశ్రీ గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ---భాష్యము
92 .వ్యాళః
తన భక్తులను తన వశము నందు ఉంచుకొనువాడు. వ్యాలము  అనగా  మహా సర్పము  ,దాని పట్టు తప్పించుకొనుట  అసాధ్యము  అలా  తన  భక్తులను  తన పట్టునుండి  తప్పించు కోనట్లు  చేయువాడు ,వాసుకి  అను సర్పము  కూడా శ్రీమన్నా రాయణు డి  విభూతియే.......
అలివేలు మంగ పతియే నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1984
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 05, 2012, 11:14:11 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో || 21 .శోషణం  భవ   సింధో శ్చ  దీపనం  క్షర సంపదాం |
             గురో: పాదోదకం  యస్య  తస్మైశ్రీ గురవేనమః ||
శ్లో ||22 .మన్నాధః శ్రీ జగన్నాధో  మద్గురు: శ్రీ జగద్గురు: |
            మమాత్మా  సర్వ భూతాత్మా  తస్మైశ్రీ గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
91 .సంవత్సరః
ప్రజాపతియే  కాల పురుషుడు  అందుచేత  పరమాత్మ  విభూతి  అయిన  కాల పురుషుడి  స్వరూపము  నందు  సంవత్సర  అనబడుచున్నాడు .
 పరమాత్ముడు  జీవాత్మ నందు  అంతర్యామియై  ఉంటాడు .జీవాత్మకు  పరమాత్మకు  మధ్య  మాయ అనే  అజ్ఞానపు  పొర ఉంటుంది .ఆ తెర తొలిగి  పోగానే  జ్ఞాన స్వరూపుడైన  పరమాత్మ సాక్షాత్కారం  కలుగుతుంది .
తన భక్తుల  హృదయమునందే  పరమాత్మ  వశించుట  చేత  సంవత్సర  అనబడుతున్నాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1985
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 04, 2012, 08:37:30 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||19 .యస్య జ్ఞాన  మిదం  విశ్వం  సదృశ్యం భిన్న  భేదతః |
           సదైక రూప రూపాయ  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్లో ||20 .అనేక జన్మ సంప్రాప్త  కర్మ బంధ  విదాహినే  |
           జ్ఞానానల  ప్రభావేన  తస్మైశ్రీ గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
90 .అహః
తనను ఆశ్రయించిన  వారందరికీ  జ్ఞానమును  ప్రసాదించి  ఆ జ్ఞానము  చేత  ఆత్మ పరమాత్మ  ఒక్కటే  నన్న సత్యము  గ్రహింప చేసి మోక్షమును  ప్రసాదిస్తున్నాడు ,ఆత్మజ్ఞానం కలవారికే  పరమాత్మతో  సామరస్యము  కలుగుతుంది ,కనుక తన యందు  జ్ఞాన హీనులు  లేని వాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1986
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 03, 2012, 11:39:35 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||17 .యస్మిన్  స్ధిత మిదం  సర్వం  భాతియద్భాన రూపతః |
           యత్ప్రీత్యా ప్రియం  పుత్రాది  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్లో ||18 .ఏ  నేదం  దర్శితం  తత్త్వం  చిత్త చైత్ద్యదికం  తదా |
           జాగ్రత్స్వప్న  సుషుప్త్యాది  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
89 .ప్రజాభవః
జీవులకు  ఇంద్రియములను ......ఇంద్రియముల  అధిష్టాన  దేవతలను  ప్రసాదించిన  పరమేశ్వరుడు ..........ఆ  ఇంద్రియము చేత  జీవులు  తనని  సేవింపు నట్లు  చేయుచూ ........వారి కర్మలు  క్షయం  కాగానే  తన దగ్గరకే  చేర్చుకొనుట  చేత  ప్రజలందరు తన వారే  అగుచున్నాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1987
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 02, 2012, 08:53:00 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||15 .సపితా సచమే  మాతాసబంధుస్సచ  దేవతా |
           సంసార  మొహనాశాయ  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్లో ||16 .యత్సత్వేన  జగత్సత్యం  యత్ప్రకాశేన  భాతియత్ |
            యదానందేన  నందంతి  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
88 .విశ్వరేతాః
సమస్త జగత్తు నందు  సకల కార్యములకు  ఆ పరమేశ్వరుడే  మూల కారణం ,రేతస్సు  అనగా  వీర్యము  ,ప్రాణుల  వృద్దికి  వీర్యము  ఎలా ఉపకరిస్తుందో  పరమాత్ముడు  ఈ జగత్తు  వృద్దికి  అలా ఉపకరిస్తున్నవాడు ,కనుక  విశ్వరేతా  అనబడుచున్నాడు .
అలివేలు మంగపతి నీకిదె  వందనం !
జై సాయి మాస్టర్!

1988
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: June 01, 2012, 09:07:21 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||13 .చైతన్యం  శాశ్వతం  శాంతం  వ్యోమాతీతం  నిరంజనం |
           నాద బిందు  కళా తీతం  తస్మైశ్రీ  గురవేనమః ||
స్కో ||14 .చిన్మయ  వ్యాపితం  సర్వం  త్రైలోక్యం  సచరాచరం |
             అసిత్వం  దర్సతం యేన  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
87 .శర్మన్
పరమేశ్వరుడు  నిత్యానంద  స్వరూపుడు .పరిపూర్ణుడు  ఆయనకి ఏ విధమైనటువంటి  కోరికలు లేవు .తనని  ఆశ్రయించిన  వారికి  సకల  ఆనందములు  కల్గిస్తాడు ,నిత్యసూరులను ,సాధు ,సజ్జనులను  అనుక్షణం  రక్షించువాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1989
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: May 31, 2012, 08:33:20 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||11 .అఖండ  మండలాకారం  వ్యాప్తం యేన  చరాచరం |
           తత్పదం దర్శితం  ఏన తస్మైశ్రీ గురవేనమః ||
శ్లో ||12 .స్ధావరం  జంగమం  వ్యాప్తం  యత్కించిత్స చరాచరం |
            తత్పదం  దర్శితం  యేన తస్మైశ్రీ  గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
86 .శరణం :
సకల  శక్తులకు  శ్రీ మన్నారయణుడే  రక్షకుడు .సర్వకాల సర్వావస్దల నందు  ఈ జగత్తును  కాచువాడు .తనని  బ్రోచువారిని  రక్షించువాడు .శ్రీమన్నారాయణుడే  సకల కష్టముల  నుండి తప్పించు  ఆర్త త్రాణ పరాయణుడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1990
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: May 30, 2012, 08:14:21 AM »
జై సాయి మాస్టర్!
గురు  కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||9 .గురు రేకో జగత్సర్వం  బ్రహ్మవిష్ణు శివాత్మకం |
         గురో: పరతరం  నాస్తి  తస్మాత్సం  పూజయేద్గురం||
శ్లో ||10 .గురుర్బ్రహ్మా  గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
           గురు స్సాక్షాత్పరంబ్రహ్మ  తస్మైశ్రీ  గురవేనమః ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
శ్లో ||సురేశః  శరణం  శర్మ విశ్వ రేతా: ప్రజా భవః
     అహః  సంవత్సరో  వ్యాళ: ప్రత్యయః  సర్వ దర్సనః ||
85 .సురేశః
బ్రహ్మాది  మొదలగు  దేవతలను  సృష్టించినవాడు .అందుచేత  సురులకు  ఈశ్వరుడు ;
సకల  దేవ గుణముల సృష్టి  కర్త  అయిన  ఆ  పరమాత్ముడే  ఆ గుణములకు  రక్షకుడు  ప్రభువు  కనుక  అతడే సురులకు  ఈశ్వరుడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

       

1991
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: May 29, 2012, 08:44:24 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||7 .కర్మణా  మనసా వాచా  సర్వదారాధయేద్గురుం |
         దీర్ఘ దండం  నమస్కృత్య  నిర్లజ్జోగురుసన్నిధౌ ||
శ్లో ||8 .శరీర మింద్రియం ప్రాణ మర్ధ  స్వజన  బాన్ధవాన్ |
          ఆత్మదారాధికం  సర్వం  సద్గురుభ్యోనివేదయేత్ ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
84 .ఆత్మవాన్
సర్వ జీవుల  నందు  అతడు  ఉండుటచేత  నిరాకారుడైన  పరమేశ్వరుడు  ఆత్మలు  కలవాడన బడుచున్నాడు .
స్వయం శక్తి సంపన్నుడైన  పరమాత్ముడు  ఇతర  ఉపాదులు లేకుండా  ఆత్మల  యందు తానే  చైతన్యమై  ప్రకాశించు  వాడగుట  చేత  ఆత్మ వాన్  అనబడుచునాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1992
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: May 28, 2012, 09:00:44 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల  నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||5 .కాశీ క్షేత్రం  నివాసశ్చ జాహ్నవీ  చరణోదకం |
         గురుర్విశ్వేశర  స్సాక్షాత్తారకం  బ్రహ్మనిశ్చయః ||
శ్లో ||6 .గుకారః ప్రధమో  వర్ణః  మాయాది  గుణ భాసకః |
         రుకారోస్తి  పరం బ్రహ్మ  మాయా భ్రాంతి  విమోచకం ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
3 .కృతి:
 సర్వ రూప ధారి  అయిన పరమాత్ముడు  జగత్తు  నంతా  వ్యాపించి ఉన్నాడు .అతడే జీవాత్మ ....అతడే పరమాత్మ  కనుక  కృతి అనబడుచున్నాడు .
పరమాత్ముడు  ఇంద్రియాలను  ఇంద్రియాలకు  అధిష్టాన  దేవతలను  సృష్టించిన  తరువాత  ఇంద్రియములు  కల జీవుల  నందు  చైతన్యమై  అంతర్యామిగా  ప్రవేశించాడు ,ఈ విధంగా  సర్వ జీవుల నందు  పరమేశ్వరుడు  ఉన్నాడు
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1993
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: May 27, 2012, 09:07:42 AM »
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి  గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||3 .సర్వ తీర్ధావ గాహస్య  సంప్రాప్నోతి ఫలం  నరః |
         గురో: పాదోదకం  పీత్వా  శేషం  శిరశి ధారయన్ ||
శ్లో ||4 .అజ్ఞాన మూల హరణం  జన్మ కర్మ  నివారకం |
         జ్ఞాన వైరాగ్య  సిద్ధ్యర్ధం  గురో: పాదోదకం  పిబేత్ ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
82 .కృతజ్ఞః
దయాళు డైన  పరమేశ్వరుడు  ఎనభై నాలుగు  కోట్ల  జీవ రాశులకు  కర్మ ఫలములను  ప్రసాదిస్తున్నాడు ,తనకు  భక్తిని  ఫణంగా  సమర్పిస్తే  భక్తులకు  సకల  ఐశ్వర్యములను  ప్రసాదిస్తున్నాడు .పరమాత్ముడు  తన యందు  భక్తి శ్రద్దలు  కలగి ఉండుటయే  భక్తులు  తన యందు కృతజ్ఞత తో  ఉన్నారని  భావిస్తాడు ,అలా ఉన్న  భక్తులకు  సుఖములు  కలుగ చేస్తాడు .
తన వేగుల  ద్వారా  సమస్త  సృష్టి  నందు  పాప ,పుణ్య కర్మలను  విచారించి  వాటి  ఫలములను  అందిస్తాడు .
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

1994
Request for prayers / Re: jai sai master!jai jr.master!!
« on: May 26, 2012, 11:27:18 AM »
jai sai master!jai jr.sai master!!-నమస్కారం  బాబు గారు ,తప్పు రాసినందుకు  క్షమించండి ,ప్రశస్ధమైన అని వ్రాసాను  మళ్ళీ ,అలాగే  ధన్వీ  ఇంకొక  అర్ధం కూడా కలిపాను ,  మీరు  వ్రాసినదానికి  నా సమాధానం "నిండు కుండ తొణకదు"-jai sai master!

1995
Request for prayers / Re: jai sai master!srigurugeeta
« on: May 26, 2012, 09:36:54 AM »
జై సాయి మాస్టర్!
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
శ్రీ గురు గీత
శ్లో ||1 .అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే |
         సమస్త జగదా ధార మూర్తయే  బ్రహ్మణే నమః ||
శ్లో ||2 .యదంఘ్రి  కమల ద్వంద్వం  ద్వంద్వ తాప నివారకం |
         తారకం  భవ సింధోశ్చ  తం గురుం  ప్రణ మామ్యహం ||
శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం -భాష్యము
81 .దురాధర్షః
ఈ  సృష్టి నందు  పరాశక్తి  అయిన  పరమాత్ముడు  గంభీర స్వభావుడు .ఆవేశ  కామేశములు లేనటువంటి వాడు .ఏ కర్మల చేత చలించని  వాడు ,సాధు సజ్జనుల  పట్ల  అపరాధ  కృత్యములు  చేయువారి  యందు  దయ చూపక  వారిని  శిక్షించు వాడు .
పరమాత్ముడు  చలించని  వాడు అనగా  తర పర  బేధము  నందు  చలించనివాడు.లోక కల్యాణం కోసం  యుద్దములు  చేయుటకు  చలించని  వాడు .గుణముల  చేత  స్వభావముల  చేత  చలించని వాడు .
అలి వేలు  మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్!

Pages: 1 ... 131 132 [133] 134 135 ... 145