Show Posts

This section allows you to view all posts made by this member. Note that you can only see posts made in areas you currently have access to.


Topics - Priya

Pages: [1] 2 3
1
General Discussion / Doubt about sri manikya prabhu charithra
« on: June 15, 2017, 03:35:35 PM »
జై సాయి మాస్టర్ !

జై సాయి మాస్టర్ బాబుగారు !

గురుబంధువులకు జై సాయిమాస్టర్ !

శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్ర గ్రంధం గురించి సందేహం ఉన్నది. చాలాచోట్ల (సత్సంగాలలో కూడా) శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర(రచన -గంటి రెడ్డెయ్య) అనే గ్రంధం పారాయణ చేస్తున్నారు.
 
ఈ మధ్య గురుబంధువు ఒకరు శ్రీ మాణిక్య చరితామ్రుతము (అనువాదము - మమత ఆనందరాజ్ ప్రభు)
(ప్రకాశకులు - శ్రీ మాణిక ప్రభు సంస్థానము). మాణిక్యప్రభువులు చతుర్ధ దత్తావతారులు అని cover page మీద ఉంది . పూజ్య శ్రీ మాస్టర్ గారు వ్రాసిన దాని ప్రకారం మాణిక్య ప్రభువులు మూడవ అవతారము (నేను పొరబడ లేదనుకుంటున్నాను). ఇది సరైన గ్రంధం కాదేమో అని అనుమానం వచ్చింది.

forums లో శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర (గణపతి రావు మాస్టారు) అని ఒక గ్రంధం ఉన్నట్లు చదివాను.
 
అసలు ఈ మూడు గ్రంధాలలో సరైన గ్రంధం ఏది ? దత్తుని చరిత్ర కదా, శ్రద్దగా పారాయణ చెయ్యవలసిన గ్రంధమే కదా. పారాయణకు సరైన గ్రంధమేదో దయచేసి తెలుపగలరు.

జై సాయి మాస్టర్ !

2
General Discussion / Dakshinamurthy Tatvam ?
« on: January 03, 2017, 12:33:26 PM »
జై సాయి మాస్టర్!

శ్రీ సాయి లీలామృతము ఆధ్యాయము-10 (యోగీశ్వరుడు ) Pg 86 :

శ్రీ రాముడు,శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు అధ్యాత్మిక విధ్యనందించి ధర్మాన్ని పోషిస్తారు.

ఆధ్యాయము-17 ఉపదేశాలు- 2 (అనుగ్రహబలము) Pg 141   

నాకు 1914 లో శిరిడీ వెళ్ళినప్పుడు ఆయన "మౌనంగానే, ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని,అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమని అనుభవమిచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో యిలా ఎన్నడూ చెప్పలేదు." అదే దక్షిణామూర్తి తత్త్వమని ఆదిశంకరులు కీర్తించారు.

దక్షిణామూర్తి తత్త్వము అంటే ఏమిటి? శ్రీ దక్షిణామూర్తి అవతారాలు ఎవరు?    

జై సాయి మాస్టర్! 

3
Matrusri Alivelu Mangamma / కృతజ్ఞతలు
« on: November 20, 2016, 08:35:42 PM »
మాస్టర్ గారికి,అమ్మగారికి కృతజ్ఞతలు.

గత మూడున్నర సంవత్సరాల నుంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాము.బోరు కూడా అప్పుడే ఎండి పొయింది.ఇతరుల అక్రమాల వల్ల చాలా నష్టపోయాము. ఈ రోజు బోరు చూపిస్తే నీళ్ళు ఉన్నాయని చెప్పారు. ఎవరెన్ని చెప్పినా మేము అక్రమమైన పనులు చెయ్యము. డబ్బుపోయినా ఫరవాలేదు అని మాటమీద నిలబడ్డాము. బాబా,మాస్టర్ గారి దయవల్ల బోరులో నీళ్ళు వచ్చాయి.
బాబా,మాస్టర్ గారికి,అమ్మగారికి కృతజ్ఞతలు.

4
General Discussion / Baba avathaaramu- vivarana
« on: November 17, 2016, 10:15:02 PM »
జై సాయి మాస్టర్!

జై సాయి మాస్టర్ బాబుగారు!

నేను అడిగే ప్రశ్న వివాదాస్పదమవుతుందని తెలిసి కూడా అడుగుతున్నాను, క్షమించగలరు.

శ్రీ నాంపల్లిబాబా గారిని దత్తాత్రేయుని 6 వ అవతారం అంటారు కదా. అంటే సాయినాధుని తరువాత అవతారం అని అర్ధం కదా.
శ్రీ మాస్టర్ గారు "బాబా మరలా చింకి గుడ్డలతోనే వస్తారు" అని చెప్పారు కదా. నాకు కొంచం వివరణ ఇవ్వగలరని ప్రార్ధన.

సాయినాధుడు మరలా వస్తారా లేక నాంపల్లిబాబాగారేనా? బాబా మళ్ళీ ఇప్పటిలో రారా (మాకు దర్శించుకునే అదృష్టం లేదా)     
(నాంపల్లి బాబాకు నాకు మధ్య ప్రేమలో మార్పు లేదు ఎన్ని జరిగినా... ఆయన అదే బాబా).

ఈ ప్రశ్న ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించగలరు. బాబాకు మాత్రం కోపం రాదని తెలుసు.అందుకే ధైర్యం చేసి అడుగుతున్నాను.

అమ్మగారికి నమస్కారములు. 

జై సాయి మాస్టర్! 

5
Request for prayers / Prayer
« on: May 25, 2016, 05:58:47 AM »
అమ్మా నమస్కారములు!   
Homeo medicine తెచ్చుకోవడనికి వెళ్ళలేకపోతున్నాను.
క్రితం నెల వచ్చేడప్పుడు ఒక కాలు Auto లో పెట్టగానే start చేసేసాడు.
(వేరే చోటకెళ్ళినప్పుడు కూడా ఒక Auto లో అలాగే జరిగింది.)
మాస్టర్ గారి దయ వల్ల ఏమీ  అవ్వకుండా బయటపడ్డాను.   

మొన్న ఇంటిదగ్గర Auto అతను నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
ఈ పరిస్థితులు ఏమిటో నాకు తెలియదు.
medicine అయిపోయినా తెచ్చుకోవడానికి వెళ్ళలేదు.
పరిస్థితి విన్నవించి వెడదామని అనిపించింది.

కృతజ్ఞతలు!                 

6
జై సాయి మాస్టర్!

దత్త భావ సుధా రస స్తోత్రము చాలా బావుంది. గురుప్రియ గారు! post చేస్తునందుకు కృతజ్ఞతలు.
స్తోత్రము రాకపోయినా భావము చదివిన చాలు తరించుటకు. మనలాంటి సామాన్యులందరి కోసం దత్తప్రభువు అవతరించారని మరొకసారి గుర్తుచేసుకునే అవకాశం కలిగినది.

ఆచార వర్జితాయ నమః !

జై సాయి మాస్టర్!

7
Kids - The Future / protection for girls???
« on: November 21, 2015, 04:02:37 AM »
జై సాయి మాస్టర్!

అన్ని పాఠశాలలలో,కళాశాలలలో పని వేళలు దాటిన తరువాత ఆడపిల్లలను ఉంచకోడదు అన్న నిబంధనలు విధించాలి.
పిల్లలు ఎప్పుడు వస్తారో తెలియక భయంగా ఉంటోంది.చెడు దారి పడుతున్న ఈ వ్యవస్థను మహాత్ములు మార్చగలరని అభిప్రాయము.

జై సాయి మాస్టర్!

8
General Discussion / mana bhadyatha vismariste?
« on: February 25, 2015, 08:10:28 PM »
జై సాయి మాస్టర్!

భార్యా బిడ్డల పట్ల నిర్లక్ష్యం చేస్తే, చెప్పినా వినకపోతే ఏమి చెయ్యాలి?

కర్మ అని ఊరుకోవాలా ? బాబా కి విన్నవించి వదిలేయాలా? వాళ్ళ గురువు కి చెప్పాలా? ఏమి చెయ్యాలి?
నేను అడిగినదానిలో తప్పుంటే క్షమించండి బాబుగారు.

భాద్యత అంటే నా ద్రుష్టిలో ప్రేమతో పిల్లల పట్ల శ్రద్ధ,వాళ్ళ ఆరోగ్యం,అవసరాలు,చదువు,క్రమశిక్షణ,వాళ్ళతో కలసి గడపడం etc etc.....
వీటిలో లోటు వస్తే వాళ్ళు మనసికంగా బాధపడి, తరువాత కావాలన్నా దక్కరు.             

జై సాయి మాస్టర్!   

9
General Discussion / "Guruvu nedanu datakudadu" vivarana ?
« on: February 19, 2015, 11:05:38 AM »
జై సాయి మాస్టర్!

Quote
"గురువు నీడను దాటకూడదు". ఒక వేళ అలా చేసినా బాబా చెయ్యపట్టి ఆపుతారు".

దీనిలోని ఆంతర్యము ఏమిటి? మొదటిది బాహ్యముగా అనగా సద్గురువు యందలి భక్తి శ్రద్దలు, గౌరవముతో.

రెండొవది ఏమిటి? దానిలో అంతర్లీనంగా ఉన్నది ఏమిటి?

ఇది చదివినప్పుడు చాలా బలమైనది ఏదో ఉన్నట్లు అనిపించింది.

జై సాయి మాస్టర్!    

10
Request for prayers / prardhana
« on: January 27, 2015, 09:44:53 AM »
అమ్మా!! అందరకీ శ్రేయస్సు చేకూర్చమని ప్ర్రార్ధన.

11
Kids - The Future / swami Vivekananda's books for children
« on: January 06, 2015, 10:01:28 PM »
జై సాయి మాస్టర్!

సాయిబాబా magazine (January) లో "పురుషసింహం" article చాలా బావుంది.
 పిల్లలకు అర్ధమయ్యెలా చదవడానికి వివేకానందుని books ఏమైనా ఉన్నాయా? High level తెలుగు పిల్లలు అర్ధం చేసుకోవడం కష్టం. Englishలో ఉంటే తెలుపగలరు.

జై సాయి మాస్టర్!   

12
Request for prayers / prardhana namaskaramulu
« on: January 05, 2015, 07:19:02 PM »
మాస్టర్ గారికి ,అమ్మగారికి నమస్కారములు,
ఆమ్మా!
2009 లో బాబా భజన చేస్తొంటే మా పాపకి పుజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు కనిపించి శ్రీ సాయిలీలామౄతములు అందరికి ఇవ్వమని చెప్పారు.(మీకు వెంటనే విన్నవించుకోవడం జరిగింది) 108 గ్రంధాలు పంచాలని,బాబా మాస్టర్ గారి కౄప అందరికి కలగాలని అనుకున్నాము. ఈ రోజు (5-1-2015) తో 108 గ్రంధాలు పూర్తి చేసాను. కష్టాలలో మహనీయుల సహాయం లేకుంటే పూర్తి చెయ్యలేక పొయేదాన్ని. మహనీయుల అందరి రూపాలలో ఉన్న దత్త ప్రభువుకు కౄతఙ్ఞతా నమస్కారములు.

అందరికీ శ్రేయస్సు చేకూర్చమని ప్ర్రార్ధన.             
                               

13
General Discussion / Does Baba fulfill our desires ?
« on: December 17, 2014, 10:23:53 PM »
జై సాయి మాస్టర్!

కొందరికి కష్టాలు,కోరికలు బాబా తీర్చుతారు, కొదరికి తీర్చరు ధర్మబద్దమైనవైనా సరే ఎందువలన?

జై సాయి మాస్టర్!               
     

14
Hearts Out / please help me and please reply babugaru
« on: September 13, 2014, 12:16:39 AM »
జై సాయి మాస్టర్!
మాస్టర్ గారికి ,అమ్మగారికి నమస్కారములు,
 
జై సాయి మాస్టర్ బాబుగారు!
నేను ఇలా రాయడం తప్పు ఐతే మాస్టర్ గారు, అమ్మగారు,నాంపల్లిబాబా గారు నా పై దయ ఉంచి నన్ను క్షమించాలి.

బాబుగారు,
నాంపల్లిబాబా గారి చరిత్రలో కొందరు మహనీయుల గురించి ప్రస్థావన ఉన్నది. సశరీరులైన మహనీయుల ప్రస్థావన ఉన్నది. వారు మహనీయులేనా? వారిని దర్శించుకోవచ్చునా? ఇప్పుడు చాలా మంది పారాయణ చేస్తున్నారు.నాలాగే అనుమానం రావచ్చు. నాంపల్లి బాబా చరిత్రకి" గ్రంధం గురించి" ముందు మాట"రాసినది మీరు అందువల్లనే ధైర్యం చేసి అడుగుతున్నాను.
అనుమానంతో పారయణ చెయ్యడం ఇష్టం లేదు. అందులో "గోపాల్ బాబా గారు" అని చదివాను.ఆయన

Fake Baba Secret revealed at East Godavari District అని video కనిపించింది. (క్షమించగలరు) రాయక తప్ప లేదు. నిజమైన మహనీయులు లోకానికి ప్రకటమవ్వాలి.ఒక వేళ  కాకపొతే ప్రజలు మోసపోకూడదు.

మాస్టర్ గారు ,నాంపల్లిబాబాగారు అందరికీ దారి చూపగలరని ప్ర్రార్దిస్తున్నాను.

జై సాయి మాస్టర్!                                            


  

15
Request for prayers / prardhana
« on: August 29, 2014, 12:42:54 PM »
మాస్టర్ గారికి అమ్మగారికి,బాబుగారికి నమస్కారములు,
పరిస్థితులు సరిగ్గా లేకపొవడం వల్ల బాబా మీద నమ్మకం పోతోంది. అది నాకు మంచిది కాదని తెలుసు.
సంస్కార భేదాలు,మడులూ ఆచారాలు,ఆకలితో మాడి అందరినీ మాడ్చి ఎందుకొచ్చినవి. ఎవరిని మెప్పించడానికి?
ఎవ్వరిని విమర్శించ వద్దు అని బాబా చెప్పినది గుర్తు ఉన్నది. మరి వీటిని తట్టుకొవడం కష్టంగా ఉంది.
పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కొనసాగితే కష్టం అవుతుంది.
నాకు సరిగ్గా వ్యక్త పరచడం తెలియడం లేదు. నాకు ఎవ్వరితో గొడవలు పెట్టుకోవాలని లేదు.
పరిస్టితులను సరిచేయమని ప్రార్దిస్తున్నాను. అందరూ పారాయణ,సత్సంగం ,శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించుకునే వాళ్ళే.

ఆరోగ్యం కూడా బాగో లేదు. మా బాబు నేను Homeo (EK గారిది) తీసుకుంటున్నాము.
ఇప్పటికే అందరిచేతా  చెడ్డదాన్ని అనిపించుకున్నాను. పరిస్థితులను సరిచెయ్యగలరని ప్ర్రార్ధన.             
         
           

Pages: [1] 2 3