Author Topic: Daily Master's sayings from Sai Master Pravachanalu!!  (Read 69168 times)

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #735 on: January 08, 2010, 11:11:56 AM »

Jai Sai Master!

582)దైవీసంపద, అసురీసంపద అని సంపద రెండు రకాలు. ఈ అసురీ సంపదను తొలగించుకొని అంటే రాక్షస స్వభావాన్ని, ఇంద్రియలోలతను తొలగించుకుని, దైవీసంపద - అంటే ధర్మం యందు ప్రీతి, సత్యము, మొదలైన ఉత్తమగుణాలన్నింటినీ దైవీసంపద అంటారు. అవి కలిగినప్పుడు వాడు సత్వగుణ సంపన్నుడు అవుతాడు. ఆ స్వభావంవున్నవాడికి వాడు చేసిన యజ్ఞ దాన తప కర్మ లన్నీ చిత్త శుద్ధినిచ్చి మోక్షానికి అర్హుణ్ణి చేస్తాయి. అవే కర్మలు తమోగుణ ప్రధానుడు చేస్తే వాడి నాశనానికి, ఇతరుల నాశనానికి కారణమవుతాయి.
 
SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #736 on: January 09, 2010, 08:00:18 AM »

Jai Sai Master!

583)అందరికీ తాము సత్యహరిశ్చంద్రునిలా వుండాలనే వుంటుంది. మోసం యందు ఎవరికీ ప్రీతి ఉండదు. ప్రతివాడూ సత్యంగానూ, ధర్మంగానూ బ్రతకాలనే అనుకుంటాడు కానీ బ్రతకగలుగుతున్నాడా? అలాగే సత్వగుణలక్షణాలేమిటో, తమోగుణలక్షణాలేమిటో, రజోగుణ లక్షణాలేమిటో తెలిసుకుని అట్లా అవాలనుకున్నా గూడా అవడం జరగదు. కాని అట్లా అవుతేగాని ప్రయోజనం వుండదు. ప్రయత్నం చేస్తే వీలుగాదు. ప్రయత్నం చేయకపోతే ప్రయోజనం వుండదు. అయితే ఎట్లా??

(cont....)
 
SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #737 on: January 12, 2010, 09:46:51 AM »

Jai Sai Master!

584)ఈ యజ్ఞదానతపఃకర్మలను,మనపెద్దలు చెప్పిన ఆచారాలనూ పాటిస్తూపొతూ వుంటే సత్వగుణం వస్తుంది అని కొందరు చెప్తారు.
 
SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.

Jai Sai Master!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #738 on: January 15, 2010, 12:34:55 AM »

Jai Sai Master!

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!  

585)సర్వశాస్త్రసారమైన భగవద్గీత మనం తరించడానికి కావలసినదంతా చెప్పింది. కాని సక్రమంగా అర్ధం చేసుకొని ఆచరించాలంటే మనకుగా సాధ్యపడదని అర్ధమవుతున్నది. మానవుడు యజ్ఞ దాన తప కర్మలను నాలుగింటినీ గూడా విడువకుండా ఆచరించవలసినదే నని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. వాటినాచరిస్తూ వుండడం చేత మానవుడు తానున్న స్థాయికంటే క్రిందకు దిగజారకుండా వుండగలుగుతాడు అని సూచించారు. అయితే వీటినాచరించేవారు ఎటువంటి శ్రద్ధతో వీటినాచరిస్తారొ కూడా  శ్రీ కృష్ణుడు సూచించారు. సత్వగుణ ప్రధానంగా దైవీసంపదతో వాటినాచరించేవాడు సరియైనటువంటి ఫలితాన్ని పొందుతారని,అలాగాక రజోగుణ, తమోగుణ ప్రధానంగా ఆచరించేవారు సరియైన ఫలితాన్ని ఎలా పొందలేరోకూడా శ్రద్ధాత్రయ విభాగయోగంలో చెప్పాడు.
 
(cont....)  

SriSaimaster Pravachanamulu, Chapter(25) త్రిగుణాలు.Jai Sai Master!
« Last Edit: March 15, 2010, 10:07:36 AM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

bkdileep

 • Full Member
 • ***
 • Posts: 107
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #739 on: September 24, 2012, 02:34:56 PM »
యేది నిజం: లోనుంచి ఒక మంచి మాట
" బ్రహ్మ అంటె అంతటా నిండి ఉన్నది విష్నువు అంటే సర్వం వ్యాపించి ఉన్నదనీ శివుడంటే  పరమ మంగళమని అర్థం
దీన్ని గుర్తుంచుకుని శివ విష్ణు సహస్రనామాలు చదువుకుంటే ఇంకా ఎన్నెన్నో విషయాలు తెలుస్తాయి - వాటిని రాయడానికి జీవితకాలం చాలదు
యేకం సత్ విప్రా: బహుదా వదంతి అని అంత: బహి: చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత: అని మన ఋషులు చెప్పారు యే భావాన్ని ధ్యానించినా చివరకు తెలిసేది ఒకే సత్యమని చెప్పారు అందుకే మన సనాతన ధర్మం మత సామరస్యాన్ని బోధించింది
"

RamanaSiddi

 • Newbie
 • *
 • Posts: 1
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #740 on: October 28, 2013, 02:49:52 PM »
సత్సంగం: అవతలి వాళ్ళు హృదయంలో పక్వం చేసుకున్న పదార్ధాన్ని మనము, మన హృదయంలో పక్వం చేసుకున్న పదార్ధాన్ని వాళ్ళు - అంటే గ్రహించుకున్న విషయములను పరస్పరం చెప్పుకుంటూ , సంతోషపేట్టుకుంటూ , మనస్సు నెప్పుడు సద్బావనలయందు, సద్గోష్టులయందు లగ్నమవడానికి ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడు నానాటికి  మనలో సత్త్వగుణం వృద్ది చెందుతుంది. సద్గురు సాన్నిధ్యాన్ని వినియోగించుకునే మార్గాలలో సత్సంగం ఒకటి. 

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=60

P.Sasidhar

 • Newbie
 • *
 • Posts: 7
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #741 on: November 16, 2013, 09:15:56 PM »
Jai Sai Master.

Prathyakshaanubhavamlo manassu undaali. Atla eppudaithe prathyakshaanubhavaanni choodadam manassuku alavaatu avuthundho appudu prathyakshangaa unde " nenu, nenu" anay okka dhaani meedha manassu nilichi pothundhi.

Source:Master Gari Pravachanamulu,Chapter(3) vishvaasam,Page:20"

Ee sukthi lo pratyakshanubhavm ante ento naku artham kaledu. daya chesi vivarinchagalaru.

dhanyavadamulu

Jai Sai Master

SaimasterDevotee

 • Hero Member
 • *****
 • Posts: 3323
 • I Love my Master
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #742 on: November 16, 2013, 11:10:44 PM »
Jai Sai Master!

First of all welcome to the forums...online presence of Master.

Quote
Ee sukthi lo pratyakshanubhavm ante ento naku artham kaledu.

In brief Master garu here talking about the 'idea' and the 'fact'.

As long as the mind is not completely free from the 'idea' it can not perceive the 'fact'.

my two cents..

btw...I am not very good at explaining things....hope my other brother who are very good at this, will continue the discussion. :)

Jai Sai Master!
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

BSudhakar

 • Full Member
 • ***
 • Posts: 198
  • View Profile
Re: Daily Master's sayings from Sai Master Pravachanalu!!
« Reply #743 on: November 17, 2013, 09:59:23 AM »
Jai Sai Master!

Can we say like this?

You are sitting in your prayer room;infront of you -'Sai' is present in the form of photo (2 Dimensional).

While doing 'Aarati' if you feel you are in his live presence (3 Dimensional)at Dwarakamai; that is 'pratyaksha anubhavam' -literally 'direct live experience' -then you are transported to his 'Padukaas' in Dwarakamai.When this becomes a habit with you- you will see 'nenu(brahmam)' everywhere in every form.
This is what I think -Forgive me if my idea is not correct.
JAI SAI MASTER!