Author Topic: Disciplining Kids, The secret  (Read 26544 times)

SaimasterDevotee

  • Hero Member
  • *****
  • Posts: 3323
  • I Love my Master
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #60 on: November 01, 2009, 10:51:12 PM »
Jai Sai Master Kalpana garu,

Quote
ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం , దానికి సంబంధించిన సాహిత్యం, పురాణాలు, ఆచార సంప్రదాయాలు వుంటాయి. అవి ఆ యుగ ధర్మం, కాలానుగుణం గా అన్నీ మారిపోతుంటాయి. ఇప్పుడున్నది మనం కలియుగంలో, తేత్రాయుగం నాటి దేవుడ్ని మనం నమ్మి ఆచరించలేమనే మళ్ళీ ఈ యుగానికి, ఈ కాలానికి తగినట్టు పూజాపునస్కారాల దగ్గర నుంచి ఎన్నో మార్పుల్ని ఆమోదిస్తూ సాయినాథుడనే భగవదవతారమొచ్చింది. మన సౌలభ్యం కోసమే అని నేను నమ్ముతాను.

Excellent point...mastergari maaTalalO.....

......pucchipoyina kullipoyina manalantivaalanu muncipality bandilo vaesukoni podaani vacchina avataaram sainaadhudu....anTae panikiraani manalaantivaallakosam vacchina avataram, deenini kudaa sarugaa utilise chaesukokapotae manlanu uddharinchaevaaru inka evaru raaru.....

inka vaerae damullu endukandi manaku.....eeyanachalu mana bratukulaku.....andari speeches vanadama....confortablegaa undaevi teesukovadam....endukocchina baadha anipistundi.

Quote
ఇంట్లొ వుండి తల్లులు పిల్లల్ని పెంచితే ఆ పిల్లలు ప్రయోజకులు, దేశానికి ఉపయోగపడేవారుగా తయారవుతారు, ఉద్యోగం చేసేవారి పిల్లలు పనికిరానివారిగా తయారవుతారు అన్న అభిప్రాయం ఎప్పుడు వ్యక్తిగతమే తప్ప సామాజికం కారాదు.

completely agree. Master garini vaari tandrigarae penchaaru.....IMO ....apart from Shivaji, prama pujya Ekkirala Baradwaja garu kudaa vunnarani marichipokudadu.

Quote
ఒక statement  వుంది.
" ఆడపిల్లలుగా పుట్టడం వేరు. ఆడపిల్లలుగా మార్చబడటం, పెంచబడటం వేరు" అని. అంటే స్త్రీలు ఏ కాలం లోనైనా  conditioning చేయబడతారు.
Amen.

Jai Sai Master!

"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

sai_prince

  • Jr. Member
  • **
  • Posts: 82
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #61 on: November 01, 2009, 11:07:48 PM »

I used primary , secondaries because of the way the discussion is going. when some of our sai bandhu said career oriented, i told what is the primary career.
I  too agree that it is sharing of Duties in a family, but few duties can't be shared based on our comforts. One of which is Motherhood.  

we may earn Money, good at career,any thing else, but not the motherhood. It is a gods gift to all the female (Human/ Animals)


All is well and good about motherhood... Nice heart warming and what we exactly want to hear and socially (whatever that means) correct.....

"Now say a mother is bringing up her children and withdraws from job, so the chances for creating a better socially good children are high....." Let us assume this as a hypothesis.... One point mentioned by other sai bandhu are why there are no so many societally best people there in spite of so many stay at home mothers....

the other point what i was looking at is..... what should be the duty of that mother towards a girl child.... train her to be a nice next stay at home mother??? for this sole purpose, I think any education above high school is just a mere waste of time for the mother and the girl child.... Are we (mother and father) ready to make our daughters like that..... In this regard (sorry for putting this), but with all due respect I disagree with most of the sentences (atleast the way they were put, may be there is different intention and context) put in the speech by "Speeches of nadiche deavudu Sri Sri Sri Chandrasekharendra Saraswathi(kanchi)".


http://www.saimasterforums.org/index.php?topic=770.msg6771#msg6771

Also, I came across the above post in this forum, which was written by Dwarakanath garu, where in he mentions " most of the marriages are contracts or licenses".....
« Last Edit: November 01, 2009, 11:21:08 PM by sai_prince »

svelagal

  • Jr. Member
  • **
  • Posts: 80
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #62 on: November 02, 2009, 04:18:21 AM »
OM SRI SAIRAM !

మొదటగా రామాయణం  పురాణము కాదు.ఇతిహాసము అంటారు. అది జరిగిన యదార్థ గాధ.

మాస్టారు గారు స్వానుభవం తో తెలుసుకున్నారు, మరి మనం స్వానుభవం తో తెలుసుకున్నామా? లేదా ఎవరి నైన అడిగి తెలుసుకునే ప్రయత్నము చేసామా?( పరి ప్రశ్నేన సేవయా)
నాకు తెలిసి మాస్టారు ఎవరిని గుడ్డిగా నమ్మ మని చెప్పలేదు, మనల్ని అన్వేషుకులుగా చూడలని అనుకున్నరు.(Vijnana Veechikalu Introduction)

"A gnani should not be imitated  an agnani cannot be imitated".  So please don't compare ourself with the great  mahatma(Pujaya sri Mastaer)

నాకు తెలిసినంత వరకు  ధర్మం అన్నది మన వీలుని బట్టి మార్చుకునేది కాదు.

నాకు తెలిసి రామదాసు (కంచర్ల గోపన్న), బమ్మెర పొతన, త్యాగయ్య  కలియుగం వారే, వారు నమ్ముకున్నది త్రేతాయుగము నాటి దేవుడినే(రాముడు ని)
ఒక వేళ ఆ కాలం వేరు ఇప్పటి పరిస్తితి వేరు అంటే , సాయినాథుదు అవతరించి కూడా 100 సంవత్సరాలు అవుతోంది, కాబట్టి ఆయన ఛెప్పినవి కుడా ఇప్పటికి పనికి రావెమో?

గురుచరిత్ర చదవమన్నారు కాబట్టి చదివాను, అంతే కాని గురు చరిత్ర లొ వున్నవి పాటించాలా?

this is raising many questions, mastaru 100 books raastee nenu avi chaduvutanu, bcz i believe master,
but will follow the things comfortable with my current way of living, no need of knowing the inner meaning?

Dwarakanath garu may need to throw some light on this


పతివ్రత అనే వాల్లని నాకు తెలిసి ప్రతి సంవత్సరము Miss Universe gaano, noble prize anounce చేసినట్టొ anounce చేయరు.
పురాణలలొ పంచ మహ పతివ్రతలు అని చెప్పారు కాబట్టి , మిగిలిన ఆడవాళ్ళు అందరు  పతివ్రతలు కాదు అనా?


Quote
ఈ మొత్తం వాదనలో నేను ఎక్కడా మాతృత్వాన్ని  తక్కువ చేసి కాని, కించపరిచి కాని మాట్లాడలేదు. ఆ మాటకోస్తే పురాణాల్ని, దేవుళ్ళని కూడా. అయితే ఈ డిస్కషన్ మాతృత్వాన్ని మరీ ఎక్కువగా glorify చేస్తూ , అసలు స్త్రీలు ఉద్యోగం చేయకూడదు, చేసే వాళ్ళు స్త్రీలు, తల్లులు కారు అన్న ధోరణిలో మాట్లాడుతున్నట్లు నాకు అనిపిస్తొంది
.
మీరు చెప్పిన దాంట్లొ మాతౄత్వాన్ని గ్లొరిఫ్య్ చెయతం correct అవ్వచెమొ కాని, ఎక్కడా మిగతవారిని కించ పరచలెదు.
ఒక నాణెనికి బొమ్మ బొరుసు ఎలా వుంటాయో, అలాగే మనం చూసేదాన్ని బట్టి మనకి కలిగే అభిప్రాయాలు వుంటాయి.

నేటి సమాజంలొ కనిపిస్తున్న నేరాలు,స్వార్ధము,కుల్లు, విడాకుల తొ  పొలిస్తే కొన్ని సంవత్సరల క్రితం వున్న నేరాలు తక్కువ అని నా అభిప్రయం,
Statistics కోసము ఎక్కడికో వెళ్ళకర్లేదు, మన ఇళ్ళలొనే ప్రవర్తన ల లొ తేడాలు చుసుకుంటె చాలు.

Quote
......pucchipoyina kullipoyina manalantivaalanu muncipality bandilo vaesukoni podaani vacchina avataaram sainaadhudu....anTae panikiraani manalaantivaallakosam vacchina avataram, deenini kudaa sarugaa utilise chaesukokapotae manlanu uddharinchaevaaru inka evaru raaru.....

dont read in between the lines, when master wrote or said the above sentence,the context might be a totally different.

if this statement is true, what is the meaning of  Dattatreya tatwam explained by Master.

సంభవామి యుగె యుగే అన్నదానికి అర్థం ఎమి వుంటుంది? 
ఇంకా ప్రపంచములో వున్న అవదూతలు  మహానుభావులు వుద్దరించలేరు అనా?


చివరగా,
స్త్రీలు చదువుకొకుడదు అని కాని, వుద్యోగం చేయొద్దు అని గాని , నా అభిప్రాయం కాదు. Luxaries, Personal intersts కోసము పిల్లల జీవితాలని పణంగా పెట్టొద్దు, దానికంటే మాతృత్వం లో వున్న ఆనందాన్ని అనుభవించండి.

PS: Prya garu cheppina mahanubhavudu might be Sri Chaganti garu.
!!!Sarve janaa Sukinoo bhavantu!!!!
!!!Samasta sanmagalani bhavantu!!!

Priya

  • Sr. Member
  • ****
  • Posts: 281
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #63 on: November 02, 2009, 05:01:52 AM »
Jai Sai Master
Quote
పురాణాలు నేనే కాదు మాస్టర్ గారు కూడా 100% నమ్మలేదు. ఆచరించలేదు. తనకు న్యాయం, ధర్మం అనిపించినవి మాత్రమే తీసుకున్నారని , గుడ్డిగా నమ్మేయకుండా స్వానుభవంతో తెలుసుకున్నారని ' నా అభిప్రాయం '. తప్పు కావచ్చు కూడా.


పురాణాలను ఎవ్వరూ 100% నమ్మరు.వాటిలో నీతి తెలుసుకుంటున్నందు వలన వాటిని 100% నమ్మడం. మాస్టారు గారు 100% నమ్మకపోతే గురుచరిత్ర రాసేవారే కాదేమో. నా అభిప్రాయం అంతే!

Quote
నేను రాముడు దేవుడు కాలేదనలేదు. రామాయణం లో నాకు బోలెడు సందేహాలు. మనిషి అనుకుంటేనే తంటా. భగవంతుడు  అనుకుంటే గొడవే లేదు. దణ్ణం పెట్టేసుకోవటమే. మనలాగా మనలాగా పుట్టాడు  అనుకుంటే, త్రేతాయుగం ధర్మం కలియుగానికి సరిపోతుందా? ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా అని సందేహం కొద్దీ అడిగాను.

మాస్టారు గారిని ప్రార్ధించి మీ సందేహాలకు సమాధానాలు కావాలని కోరుకోండి తప్పకుండా అవి తెలిసేలా చేస్తారు.

 Jai Sai Mster  
          
        
          
            
      
« Last Edit: November 03, 2009, 09:59:00 PM by Priya »

Priya

  • Sr. Member
  • ****
  • Posts: 281
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #64 on: November 02, 2009, 05:13:49 AM »
Jai Sai Master


Quote
మొదటగా రామాయణం  పురాణము కాదు.ఇతిహాసము అంటారు. అది జరిగిన యదార్థ గాధ.

Sateesh garu

నేను తొందరలో first ఆ విధంగా తప్పుగా రాశాను. తరువాత realiZe అయ్యాను.

Thank you very much.


Jai sai Master  
« Last Edit: November 03, 2009, 10:04:48 PM by Priya »

SaimasterDevotee

  • Hero Member
  • *****
  • Posts: 3323
  • I Love my Master
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #65 on: November 02, 2009, 07:37:51 PM »
Quote
ఏ మహానుభావుడొ నాకు అర్ధం కాలేదు. నేను మరి సరిగ్గ ఫాలో కాలేదేమో!

నేను రామాయణం తెలుసుకున్నది వారి ద్వారానే. నాకు మాత్రమే వారి మాటల్లో మాస్టారు గారు గుర్తుకొస్తారు అన్నాను.గురువులు వేదాల్లో లేనిది చెప్పరు.అందువల్లనే నాకు ఆ భావం కలిగింది.మీరు correctగానే follow అయ్యారు. మేము పేరు చెప్పలేదు.
 
Quote

He explains Ramayanam and Bhagavatham amazingly by relating to present day life. If you have free time please listen to him. Once I started I couldnt stop hearing for a single day until I finished Ramayanam and Bhagavatham


Thanks vallibhuvan garu.

చాలామంది వింటున్నారు అని తెలిసి చాల ఆనందంగా feel అయ్యాను.

Jai Sai Mster


Quote
Prya garu cheppina mahanubhavudu might be Sri Chaganti garu.

అవును నేను చెప్పినది వారినే.నాకు మాస్టారు గారు తరువాత వారంటే అంతటి గొప్ప అభిప్రాయం ఉంది.
Jai Sai Master!

Who is he and what is he?? where is he right now? in India or in US.
Somany people are talking about him....curious to know.

Jai Sai Master!
« Last Edit: November 03, 2009, 07:34:39 PM by saimaster_eb »
"The life of Saibaba is as wide and as deep as the infinite ocean;all can dive deep into it and take out precious gems of knowledge and devotion and cherish them to transform their lives." --- Sri Sai Satcharitra

Asterias

  • Global Moderator
  • Hero Member
  • *****
  • Posts: 1047
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #66 on: November 03, 2009, 02:44:07 PM »
Jai Sai Master !

A gentle reminder to all Sai bandhus - Please refrain from posting any external links on this forum. Users are requested to edit their posts immediately and remove any external links from their posts.

Jai Sai Master !

vallibhuvan

  • Jr. Member
  • **
  • Posts: 77
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #67 on: November 03, 2009, 04:46:23 PM »
Jai Sai Master!
                   I removed my post with links. Is there any specific reason we should not post external links? I am not aware of this as I am a new member.

Jai Sai Master!

Priya

  • Sr. Member
  • ****
  • Posts: 281
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #68 on: November 03, 2009, 10:46:11 PM »
Jai Sai Master

Sorry asterias garu,

సాయిబంధు అడిగారని వివరాలు post చేసాను. నేను remove చేసేసాను.
       
jai Sai Master                         

Priya

  • Sr. Member
  • ****
  • Posts: 281
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #69 on: November 04, 2009, 08:52:33 PM »
Jai Sai Master

Quote
http://www.saimasterforums.org/index.php?topic=770.msg6771#msg6771#

Also, I came across the above post in this forum, which was written by Dwarakanath garu, where in he mentions " most of the marriages are contracts or licenses"..... 


బాబుగారి post చూశాకా ఇక ఈ discussionకి అర్ధం లేదు అనిపించింది.

Jai sai Master


sai_prince

  • Jr. Member
  • **
  • Posts: 82
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #70 on: November 05, 2009, 11:13:18 PM »
Jai Sai Master

Quote
http://www.saimasterforums.org/index.php?topic=770.msg6771#msg6771#

Also, I came across the above post in this forum, which was written by Dwarakanath garu, where in he mentions " most of the marriages are contracts or licenses"..... 


బాబుగారి post చూశాకా ఇక ఈ discussionకి అర్ధం లేదు అనిపించింది.

Jai sai Master




mmmmmm...... Honestly... after reading that post completely....... I dont think I agree with the ideas in that post/thread.... I dont think most of the marriages are licensed prostitutions....(atleast thst what I understood from the post)

Priya

  • Sr. Member
  • ****
  • Posts: 281
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #71 on: November 06, 2009, 05:14:34 AM »
Jai Sai Master

నాకు అర్ధమైనంత వరకు అన్ని marriages గురించి కాదు అని అనుకుంటున్నాను. 

Jai Sai Master 


Kalpana

  • Hero Member
  • *****
  • Posts: 719
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #72 on: November 06, 2009, 06:06:03 AM »
జై సాయి మాస్టర్,

Quote
?మాస్టారు గారు స్వానుభవం తో తెలుసుకున్నారు, మరి మనం స్వానుభవం తో తెలుసుకున్నామా??

నన్ను నేను మాస్టర్ గారితో పొల్చుకోలేదు. పొల్చుకోలేను కూడా.

పురాణాలు, ఇతిహాసాలకు వున్న తేడా తెలుసు. పురాణాలు ఎక్కువ శాతం కట్టుకథలన్న వాదన నాకు చాలా సార్లు నిజమని, సబబేనేమొనని అనిపిస్తుంటుంది.అయినా మన టాపిక్ పురాణాల గురించి కాదు కాబట్టి వాటి సంగతి పక్కన పెట్టడం మంచిది.

Quote
"శ్తతిస్తిచ్స్ కోసము ఎక్కడికో వెళ్ళకర్లేదు, మన ఇళ్ళలొనే ప్రవర్తన ల లొ తేడాలు చుసుకుంటె చాలు."

దీనికి మీరె పైన ఇచ్చిన సమాధానం సరిపోతుంది అనుకుంటాను. అదేమిటంటే "ఒక నాణెనికి బొమ్మ బొరుసు ఎలా వుంటాయో, అలాగే మనం చూసేదాన్ని బట్టి మనకి కలిగే అభిప్రాయాలు వుంటాయి."

జై సాయి మాస్టర్.


Dwarakanath

  • Administrator
  • Hero Member
  • *****
  • Posts: 2462
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #73 on: November 06, 2009, 06:56:54 AM »
Jai Sai Master!

I for one am against the mother working unless it is absolutely necessary for her to work. Care to discuss from scratch anyone?? And I dont think motherhood is over glorified in this thread. I see lot of excuses for woman-freedom and exceptions to performance of motherhood in this thread being used as 'logic'.

I dont think too highly of 'feminism', nor of 'male dominance'. I do think highly of family values, spirituality and kids, more highly of than individual whims and fancies of (mostly ineligible) adults.

Keep in mind what Vivekananda said about women in America regarding their freedom. He said "In america women are empowered." And He liked it very much. But He also pointed out the other side, saying woman is mother first and everything else later. One has to understand the imperative value of both sides. Otherwise, if we stick on to opinions, we end up finding excuses and exceptions to support our own opinions.

Remember leelamritam. What Baba told to that lady who was doing puja. He told Her to go and attend to the kid and then allowed her to perform puja after the kid is pacified. Looking after kids (not just for the mother, but for the father and for the whole society too) is high priority, even higher than one's own puja to Datta Himself!! Why so??
 
A little commonsense puts things in perspective. If anyone is interested, we shall discuss further. Regarding puranas, dont get me started. Puraanaalu chadavakundaane, sariayina vaari vadda adhyayanam cheyya kundaane, samskritam, chandassu, niruktam nerchukokundaane, english vedhavalu (muller lanti vedhavalu) chesina avakatavaka translations, vishavruksham raasina vishavrukshallanti pustakaalu chadivi, avi kattukadhalane abhiprayaaniki ravatam maanava medhaku siggu chetu.

Gatamlo Ravigarito discussionlo chusinattu (gurucharitra gurinchi), tappu translations valla chedda abhipraayaalu erparuchukovatam sari ayina vidhaanam kaadu. Political agendaalato puraanaalanu malinam chestunna, chesina purugula maatalu dammidi kuda panikiraavu.

Edi tappu translation, edi correct translation? Simple. Many Mahatmas and great people got valuable lessons from puranas. Where ever there is a pro-human translation, that is correct. Where there is inhuman translation that doesnt help us improve or grow into better people is bad translation. Raasinavallu saamanyulu kaadu. Muurkhulu kaadu. Koncham logical ga chuste chaalu, oka sanskrit dictionary unte chaalu, prakshiptaalanu, bad translationni itte patteyavacchu. Avevi cheyyakunda, moorkhamga, amayakamga vaati gurinchi abhiprayalu erparuchukovatam vignata anipinchukodu.



Jai Sai Master!
« Last Edit: November 06, 2009, 06:39:34 PM by Dwarakanath »

Dwarakanath

  • Administrator
  • Hero Member
  • *****
  • Posts: 2462
    • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #74 on: November 06, 2009, 07:15:40 AM »
Jai Sai Master

Quote
http://www.saimasterforums.org/index.php?topic=770.msg6771#msg6771#

Also, I came across the above post in this forum, which was written by Dwarakanath garu, where in he mentions " most of the marriages are contracts or licenses"..... 


బాబుగారి post చూశాకా ఇక ఈ discussionకి అర్ధం లేదు అనిపించింది.

Jai sai Master




mmmmmm...... Honestly... after reading that post completely....... I dont think I agree with the ideas in that post/thread.... I dont think most of the marriages are licensed prostitutions....(atleast thst what I understood from the post)

Jai Sai Master!

Good that you disagree. Understanding comes when both of us agree on the 'definition' and 'purpose' of marriage. I think thats where the problem is. And from what  I see, I do see that most marriages are non-marriages, if not out right 'licensed prostitutions'.

Jai Sai Master!!