Author Topic: Disciplining Kids, The secret  (Read 26706 times)

rajashri

 • Newbie
 • *
 • Posts: 40
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #30 on: October 26, 2009, 02:01:52 PM »
jai sai master!!
  jai junior sai master!!  
« Last Edit: October 26, 2009, 05:24:21 PM by rajashri »

svelagal

 • Jr. Member
 • **
 • Posts: 80
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #31 on: October 26, 2009, 10:33:06 PM »
OM SRI SAIRAM !
కల్పన గారు, ప్రియ గారు, లలిత గరు, రాజ శ్రీ గారు and others
ఒక తల్లిగా, స్త్రీ గా మీరు పంచుకున్న అభిప్రాయలకి ధన్యవాదాలు.
మీలొని మాతౄమూర్తికి  పాదాభివందనాలు.

మీ పొస్త్ చదివిన తరువాత నాకు కలిగిన అభిప్రాయలని మీతొ చెబుతున్నాను. 
the intentions of all are looking good, but are they really good ? 
After reading kalpangari post , i was shocked to know the real situation. It seems most of the reasons you have given are basically from the fear factor (financial/social).

Do we need any change in our attitude of looking at the things?
Always we want to be in a safe or comfort zone, but not knowing  what is that comfort zone.
when i don't have a single Rupee, i feel 100 Rs is a comfort zone, once i get 100 Rs, i feel 200 Rs as comfort, so there is no end to this thought process. Due to which  all the reasons you gave looks good, but not the reality.


Quote
Garber డబ్బా ఇచ్చేసి పిల్లల్ని  carecenter లో వదిలే తల్లులు మానసికంగా అనుక్షణం ఆ పిల్లలు సరిగ్గ తిన్నారో, లేదోనని ఎన్నిసార్లు ఫొన్ చేసి కనుక్కుంటారో మనకు తెలియదుకదండీ...నిజమే. పిల్లల మధురమైన బాల్యంలోని అపురూప క్షణాలి తల్లులు, ఆ మటకొస్తే తండ్రులు కూడా  miss అవుతారు కదా. మరి ఇద్దరు ఇంట్లో కూర్చోని పిల్లలతో ఆడుకుంటుంటే జీవితం గడుస్తుంద? లేక పిల్లలతో ఆడుకోవటంకోసం ఏ తండ్రినైనా జాబ్ మానేసి ఇంట్లో కొద్ది కాలం వుండమని ఏ మగవారికైనా ఎప్పుడైనా మనం సలహా ఇవ్వగలమఆ?
అంత మానసికమైన ఇబ్బంది పడె బదులు, జాబ్ మానెయటం మంచిది. మాతౄతవం లొ వున్న గొప్పదనం సున్నితత్వం అలాంటివి.
నాకు తెలిసి ఒక తండ్రి అంత మానసికమైన సంగర్షనకి లొను కాడు.   తండ్రికి పిల్లల మీద ప్రేమ వుండదు అని కాదు, కాని తల్లి పడినంత భాధ మాత్రం పడడు అని.

The solution seems to be knowing our comfort zone and enjoying each moment of the life as it comes, as No one knows what happens tomorrow.

As parents are sending their children to Day care centers in their early ages, hence the children are sending their  parents to Oldage homes at their later age.

OM SRI SAIRAM !


PS:  I am in the trials of getting married, shall i look for working woman or not?;) confused :(  >:( >:(

!!!Sarve janaa Sukinoo bhavantu!!!!
!!!Samasta sanmagalani bhavantu!!!

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #32 on: October 27, 2009, 06:18:27 AM »
Jai Sai Master
కల్పన గారు,

సాటి ఆడవారిని కించపరచడం నా ధ్యేయం కాదు.దానిలో దాగిన భావం అర్ధం చేసుకోండి.

నేను కనక చిన్నపిల్లనై మా అమ్మా నాన్నలు నేను వివరించిన విధంగా నన్ను daycareలో పడేసి వాళ్ళు workకి వెళ్ళిపోతే నా భావాలు ఎలా ఉండేదో అలాగే ఆలోచించి రాశాను. ఇక్కడ "మన" అనడం కన్నా అది నా మీదే పెట్టుకొని "నేను,నన్ను" అని రాస్తున్నాను. అవన్నీ నా చిన్నతనం లో లేకపోవడం వలన పిల్లల బాధను ఈ రోజుకీ అర్ధం చేసుకోలేకపోయాను. ఏమి స్వార్ధం? నాకు మాత్రం మా అమ్మా నాన్నల ప్రేమ ,care,అన్ని మొత్తం నాకు కావాలి పాపం అన్నీ నాకు ఇచ్చారు,ఇంకా ఇస్తూనేఉన్నారు.నేను మాత్రం అది నా పిల్లలకి ఇవ్వడానికి ఏవో అడ్డంకులు,చిక్కులు వివరిస్తున్నాను.

 ఇప్పటి young generationకి మాతృత్వంలో ఉన్న ఆనందాన్ని,ఆ తియ్యదనాన్ని ఒక్కసారి గుర్తుచేసి తెలియచెప్పాలనే. ప్రతి ఒక్కరు ఆలోచించివుంటారు  కోపంతోనో,తప్పనో,correctఅనో ఏదో ఒకటి. అది వాళ్ళను ఆలోచింపచేస్తుంది. తప్పకుండా futureలో సరియైన నిర్ణయం తీసుకుంటారు.మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్యదేవో భవా,మనకందరకీ తెలిసినదే."అమ్మ"కి ఎంత పెద్ద పీఠం వేసి మొదట కూర్చో పెట్టారండి.అక్కడే మన బాధ్యత గుర్తుచేసారు.మనం పసిపిల్లలని దగ్గరకు తీసుకొని వారి ఆలనా పాలనతో బాటు వారికి మనం మొదట గురువై ఈ ప్రపంచాన్ని చూపించే బాధ్యత,అవకాశం అన్నీ ఆ భగవంతుడు మనకే ఇచ్చాడు. అది daycareకి ఇవ్వకండి అని చెపుతున్నాను. మీరు స్త్రీ రూపంగానో పురుష రూపంగానో భగవంతుడను ఊహించినా,మనకు తల్లిగా తండ్రిగా అన్నీ మనకు సమకూర్చటం లేదా? మనకోసం అవతరించి ప్రేమను పంచటం లేదా? ఆయన ఏది తక్కువ చేసినా ఊరుకుంటున్నామా? మనం మాత్రం మన పిల్లలను ఎందుకు బాధ పెట్టాలి?

అమ్మా నాన్నా దగ్గరగా ఉండి కూడా పిల్లలకి దూరం అవ్వద్దు. మీతో ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రేమను వారూ పెంచుకుంటారు.

మనకందరికీ తెలిసిన లలితా సహస్ర నామ స్తోత్రం అర్ధాన్ని ఎవరైనా గొప్ప పండితులని అడిగి తెలుసుకోండి.ఆవిడని దేవతగా కాదు తల్లిగా భావించి  కొలవమని చెబుతారు.కాస్త ఆలోచించండి ఆ అమ్మతనంలోనే భగవంతుడు దాగివున్నాడు.బాల్యాన్ని నరకంగా మార్చే హక్కు మనకు లేదు. అది ఆడవారైన మగవారైనా. బిడ్డలను కనడం పెంచడం ఆడవారికే ఎందుకు అంటారా? ఆ సహనం ఓర్పు మాకే ఉన్నాయి. మగవారికి ఇవ్వని ఒక గొప్ప వరాన్ని మనకు ఇచ్చినందుకు గర్వపడాలి.
 నేను ముందు post చేసినది ఎవరినైనా బాధ పెట్టివుంటే నన్ను క్షమించండి.
 
కల్పన గారు,ఈ సమాజంలో మీరు చెప్పిన పరిస్థితులు,విడాకులు ఇవన్నీ మనుషుల మద్య సరైన అవగాహన లేకపోవడం వలన.అవి మారాలంటే అందరూ మాస్టారు గారి books చదవడం ఒకటే మార్గం. అది త్వరలోనే జరుగుతుంది అని మనం ఆశిద్దాం.పిల్లల కోసం కదా work చెయ్యడం అంటే.పిల్లల కోసం ఎంతవరకూ అవసరమో అంతవరకే.పిల్లల కొసమే అని పెద్ద ఇల్లు కొంటాము, రెండు కార్లు,పెద్ద T.V మరి ఇంకెన్నో అన్ని వారికోసం అంటాం realiZe అయ్యెసరికి మన చెయ్యదాటిపోయి,పీకలలోతు సుఖాలనే కష్టాలలో కురుకుపోతాము.

నిజానికి U.Sలో డబ్బుకోసం ఒకరు work చెయ్యడానికి ఇద్దరూ work చెయ్యడానికి తేడా వచ్చేది Apartment Vs Own house, ఒక car కావాలా రెండు కావాలా? Public school Or private school ఇలాంటివే కదండి.
దీనికోసం పిల్లలకు దూరం అయ్యే వారి గురుంచి చెప్పాను.

 నేను రాసినది తప్పు ఐతే ఎవరు నన్ను ఏమి అన్నా ఆనందంగా స్వీకరిస్తాను.నా సాధనలో మొదటి మెట్టు ఎక్కుతున్నాను అని ఆనందిస్తాను.

మాస్టారు గారు,అమ్మ గారు,బాబు గారు నన్ను క్షమించండి.నా భావం అర్ధం చేసుకోవాలనే ఇదంతా రాశాను ఎవరినీ నిందించాలని కాదు.
Jai sai Master      
        
« Last Edit: November 04, 2009, 11:29:50 AM by Priya »

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #33 on: October 27, 2009, 07:48:31 AM »
జై సాయి మాస్టర్,

ప్రియ, రాజశ్రీ, లలిత,

మొదట నేను కూడా ఒక విషయం క్లారిఫై  చేయాలి. ఇందులో రాజశ్రీ రాసిన అభిప్రాయం గాని, ప్రియ రాసింది కాని, లలిత సమాధానం కాని , నేను చెప్పిన నా అభిప్రాయాలు కానీ ఎవరినైనా కించపరిచేలా వున్నాయా? నాకు అర్ధమైనంతవరకు లేవు. మనం ఒక డిస్కషన్ చేస్తున్నామంటేనే దాని ఉద్దేశమే మన ఆలోచనలు చెప్పటం. అలాంటప్పుడు మనం ఎవరికి వారు సారీలు చెప్పటం ఎందుకు?

ఆడవాళ్ళను ఆడవాళ్ళే కించపర్చుకోవడం, లేదా స్త్రీలను సంపూర్ణం గా మాతృత్వానికే పరిమితం చేస్తూ మాట్లడటం ఇక్కడ, ఇప్పుడు హఠాత్తుగా జరిగినది కాదు. అది జనరల్  గా జరిగే తంతు. నేను విమర్శించినది ఆ తంతు ని. రాజశ్రీని కాని, ప్రియా మిమ్మల్ని కానీ కాదు. దయచేసి ఆ విషయం మొదట అర్ధం చేసుకోండి. మనమంతా గురుబంధువులం. పైగా తోటీ స్త్రీలం. అలాంటప్పుడు మనల్ని మనమే ఎందుకు విమర్శించుకుంటాము? మనం విమర్శించుకునేది మన కున్న అభిప్రాయాల్ని, వ్యక్తుల్ని కాదు.

 దయచేసి మనం ఈ విషయం మీద ఒపెన్ గా, సూటిగా మన ఒపినియన్స్  పంచుకుందామంటే ఈ వాదన కొనసాగిద్దాము.

మీరేదే నన్నో, ఇంకెవర్నో ఏదొ తప్పుగా అన్నరని, అంటున్నారని, అనేస్తున్నారని నేను అనుకోవడం లేదు.మీరు కూడా నా మీద అలాంటి వుద్దేశం తోనే వుంటే నేను నా opinions, మీరు మీ మీ  opinions కూడా చెపితే బావుంటుంది. లేదా చాలా డిస్కషన్స్ లాగానే ఈ టాపిక్ కూడా ఎలాంటి పురోగతి లేకుండా ఇక్కడే ఆగిపోతుంది. కానివ్వండి.

ప్రియ, రాజశ్రీ, లలిత, ఇతర గురు బంధువులు...నేను కూడా నా ఆలోచనల్ని సూటిగా ఎందుకు చెప్పానంటే నాకు తెలియని విషయాల్ని, ఇతర  కోణాల్ని చూసి, చదివి, విని నేర్చుకుందామనే.. ఈ ప్రక్రియలో నేను తెలిసి కాని, తెలియక కానీ ఎవర్ని బాధపెట్టలని అనుకోలేదు. నా రాతల వల్ల ఎవరికైనా అలాంటి అభిప్రాయం కలిగిస్టే నా క్షమాపణలు.

ఇక ప్రియా మీరు రాసినది చదివి నేను కూడా బాధపడ్డాను. మీకు సాక్షాత్తు అమ్మగారే అమ్మగారు. మీకు ఆ తల్లి ఆ అనుభవం కూడా ఇచ్చారు. ఇకనుండి అమ్మ ప్రేమ దక్కలేదని ఏ మాత్ మనసులో కొరత పెట్టుకోకండి.మీరు మాట్లాడిన మాటలకు వెనుక ఒక విషాదం ఎలా వుందో, నేను చెప్పిన అభిప్రాయలకు కూడా ఒక నేపధ్యం వుంది. ఇలాంటివే రాజశ్రీ చెప్పిన వాటి వెనుక, లలిత సమాధానం వెనుక తప్పకుండా వుండే వుంటాయి. అది మనసులొ వుంచుకునే మనం మన వాదన కొనసాగిస్తే కొన్ని కొన్ని నిర్ణయాల వెనుక వున్న ఇబ్బందులు, మంచి చెడులు మనం మాట్లాడుకోవచ్చు.

నేను చూసినవి, చదివినవి, ప్రతిరోజు శతసహస్ర ముఖాలతో మీడియా మనముందు వుంచే కధనాలు అన్నీ కూడా స్త్రీలను ఇంకా ఇంకా అణగదొక్కుతున్నవే, వారిని మధ్యతరగతి హనా విలువలతో మోసగిస్తున్నవే. స్త్రీలకు స్త్రీత్వం ఎంత అవసరమో, మానసిక, శారీరక బలం, ఆత్మ విశ్వాసం మరింత అవసరం నెటి సమాజంలో..అది లేకనే ఎందరో ఆడపడుచులు భర్తల చేతిలో, అత్తింతివారి చేతిలో , చుట్టు వున్న తోడేళ్ళ చేతుల్లో కన్ను మూస్తున్నారు. తెల్లారి లేస్తే నా కళ్ళ ముందు ఇవే దృశ్యాలు. అందుకే నాకు సున్నితంగా, మృదువుగా మాట్లాడటం చేత కాదు. నా మాట, నా రాత కూడ ఆవేశం గా వుంటాయేమొ....జై సాయి మాస్టర్.
« Last Edit: October 29, 2009, 06:22:37 PM by Kalpana »

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #34 on: October 27, 2009, 12:20:11 PM »
Jai Sai Master
కల్పన గారు,
నా మాటలతో నేను ఎవరినైనా బాధ పెట్టానేమో అని నా బాధ అంతే.
స్త్రీలకు పురుషులకు వారి భావాలు వారికి ఉంటాయి.ఇద్దరి అభిప్రాయాలు కలసి పిల్లలని చక్కగా పెంచగలగడం అవసరం.మరలా మరలా నేను అదే చెబుతున్నాను, విలాసాల కోసం పిల్లలకు మరీ చిన్న వయస్సులో వారిని daycareలో వదలి డబ్బుకోసమని work చెయ్యవలసిన అవసరాన్ని కల్పించుకోవద్దని నా ఉద్దేశం.ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఉంటే ఎలానూ work చెయ్యడం తప్పదు. పురుషులు job వదలి పిల్లలనిచూసుకోవడం అన్నది మొదటనుంచి మన సంస్కృతిలో లేదుకదండి. అందుకే ఆడవారు సర్ధుకుని పిల్లల బాల్యాన్ని కాస్త జాగ్రత్తగా మలచాలని అన్నాను.

Quote
నేను చూసినవి, చదివినవి, ప్రతిరోజు శతసహస్ర ముఖాలతో మీడియా మనముందు వుంచే కధనాలు అన్నీ కూడా స్త్రీలను ఇంకా ఇంకా అణగదొక్కుతున్నవే, వారిని మధ్యతరగతి కుహనా విలువలతో మోసగిస్తున్నవే. స్త్రీలకు స్త్రీత్వం ఎంత అవసరమో, మానసిక, శారీరక బలం, ఆత్మ విశ్వాసం మరింత అవసరం నెటి సమాజంలో..అది లేకనే ఎందరో ఆడపడుచులు భర్తల చేతిలో, అత్తింతివారి చేతిలో , చుట్టు వున్న తోడేళ్ళ చేతుల్లో కన్ను మూస్తున్నారు              


మీరు చెప్పేవి ఖచ్చితంగా మరొక కోణం. ఇలాంటి పరిస్థితులలో స్త్రీలకు job అవసరమే.నాకు తెలిసినంత వరకూ మనకు Indiaలో ఎక్కువ కనబడతాయి.U.Sలో లేవని అనడంలేదు గాని ఇక్కడ తక్కువ.

Jai Sai Master        
« Last Edit: November 03, 2009, 03:46:18 AM by Priya »

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #35 on: October 27, 2009, 06:27:28 PM »
Jai Sai Master,

"ఇలాంటి పరిస్థితులలో స్త్రీలకు job అవసరమే.నాకు తెలిసినంత వరకూ మనకు Indiaలో ఎక్కువ కనబడతాయి.U.Sలో లేవని అనడంలేదు గాని ఇక్కడ తక్కువ. "

US lo domestic violence paiki open gaa kanipimchadu. ofcourse, ee madhya ee caselu chalaa ekkuva avutunnaayi koodaa.. Global gaa streeladi okate paristithi.


Jai Sai Master.
« Last Edit: October 31, 2009, 07:37:04 AM by Kalpana »

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #36 on: October 27, 2009, 09:14:20 PM »
Jai Sai Master

మన discussion ఇంతటితో ఆపితే బావుంటుందేమో.
పిల్లలు వారి doubts clear చేసుకోవడానికి ఈ kids session ఉపయోగిస్తారు. వాళ్ళకి ఇవన్నీ తెలియవలసిన అవసరం లేదు. so, stop చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.
Quote
The solution seems to be knowing our comfort zone and enjoying each moment of the life as it comes, as No one knows what happens tomorrow

Sateesh garu,

Good point.

Jai Sai Master
  
« Last Edit: October 27, 2009, 09:31:27 PM by Priya »

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #37 on: October 28, 2009, 02:46:35 AM »
జై సాయి మాస్టర్,

ప్రియా,

మీరు డిస్కషన్ ఆపేస్తానంటే మీ ఇష్టం. కానీ ఈ టాపిక్  మనకోసమే. పిల్లల కోసం కాదు. పైగా మన ఫోరం లో యాక్టివ్ గా వున్న ఒకే ఒకే కిడ్  బంగారు సృష్టి. పిల్లలు మన తెలుగు చదివి అర్ధం చేసుకోలేరు కూడా.

ఈ ఫోరం లో మిగతా యాక్టివ్ మెంబర్స్ కూడా ఎవరైన తమ తమ అభిప్రాయాలు చెప్తారని ఆశించాను. ఎందుకంటే పిల్లల పెంపకం తల్లి తండ్రులిద్దరిది కదా.

asterias గారు

మీరు అడిగిన ప్రశ్నలు తప్పకుండా ప్రతి ఒక్కరు వేసుకోవాల్సినవే. అయితే ఇక్కడ కూడా మళ్ళీ అదే ప్రశ్న. చాలా మంది మగవాళ్ళకు పెళ్ళి విషయం వాయిదా వేయటానికి, ఇష్టం వచ్చినప్పుడు పెళ్ళి చేసుకునే స్వేచ్ఛ వున్నాయి.ఎంత మంది ఆడవాళ్ళకు పెళ్ళికి ముందు ఇంత పాటి అవగాహన వుంటోంది? పెళ్ళి, పిల్లలు అన్ని అయిపోయాక ఇప్పుడు ఆ ప్రశ్నలు వేసుకొని ఆలోచిస్తే మన పొరపాట్లు అర్ధమవుతాయి కాని పెద్దగా ఉపయోగం లేదేమో.


జై సాయి మాస్టర్.Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #38 on: October 28, 2009, 04:16:15 AM »
Jai sai Master

కల్పన గారు,

ఇది discussionకి right place ఐతే నాకు అభ్యంతరం లేదు.

ఏదిఏమైనా final గా మనకు solution చెప్పవలసింది బాబుగారే కదా.నేను wait చేస్తాను.

Quote
Before we talk about Discipling Kids !, why not bother about the concept of marriage !!

What is the need for marriage?

Who is eligible to get married?

What should be the lifestyle of a person who is married?

How should one lead life after marriage?

What is the role of a husband / wife in a marriage?

How to balance spirituality, materialism and relationships in marriage?

etc etc.


I hope such a discussion helps both those who are married and those are yet to.

నిజానికి asterias గారు అడిగినవి చాలా మంచి ప్రశ్నలు. అవి తెలియక పోవడం వల్లనే కదా ఈ discussion.

బాబు గారు guid చేస్తే పెళ్ళి కానివారికి, futureలో మనం మన పిల్లలకు వాటి విలువ చెప్పడానికి ఉపయోగపడుతుంది.

దేనికైనా solution spiritualityలోనే ఉంది.దాని తోటే మన ఆలోచనా విధానం మారుతుంది.

Jai sai Master                       
   

chakri

 • Jr. Member
 • **
 • Posts: 61
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #39 on: October 28, 2009, 06:22:03 PM »
Jai Sai Master,

Priya garu and Kalpana garu, Both of your discussions are excellent. Both of you have valid points.  I have to agree that women need to be free and independent and husband should be supportive in this aspect. Swami Vivekananda when visiting the west really liked the freedom that women had but lamented that everyone is forgetting about divinity. As he mentioned "Each soul is potentially divine and the goal in life should be to manifest that divinity". Our master garu has provided the alambana which we should use when making decisions.

There are many solutions for this scenario where if wife and husband sit together and discuss things can be solved. Again in order to make best decisions both should use the alambana (support) that master garu has provided. For example after getting married work for a few years and then have kids. After having kids due to financial situations if both need to work instead of putting in day care they can stay near or with grand parents and look for jobs in the same location. My parents had to work so we moved close to my grandparent's house and we used to stay with them. Understanding the priorities is the key thing and prioritizing them is important.

We are in US and currently my wife is on break as we had a kid last year. We do not want to put the kids in day care as we do not want to miss the things that priya garu mentioned. The first two years kid really needs to be close to mother as it helps them develop sense of security and confidence. I told her that I can take a break if she wants to join or if I can't handle it we might have to think about moving to India.

It's a tough job being a mother as it requires lot of patience and love. I bow to all the mothers.

I will take a shot at answering asterias garu questions:

What is the need for marriage?

To attain the four things in life - dharma, artha, kama and moksha

Who is eligible to get married?

Who has the understanding why one needs to get married and what their goal in life is. One need to understand what gruhasta ashramam dharma is. It is not only about earning money and always being in their cocoon but sharing with others and doing yagam, danam, tapas. As Swami Vivekananda said "A gruhasta is the pillar of the society as lot of people are dependent on them"

* I have to say here that I did not know these when I was getting married as there was no one to tell me.

What should be the lifestyle of a person who is married?

One needs to understand the gruhasta dharma to understand the life style.

How should one lead life after marriage?

One should lead a life that helps one acheive the four things that are required - dharma, artha, kama, moksha. Dharma and artha go together which means that one should always have dharma badhamaina ardham (earnings). Kama (desire) should be towards acheiving moksham and doing all the things that help acheive them.

What is the role of a husband / wife in a marriage?

Resort to the holy feet of a guru and understanding the goals of life, gruhasta dharma and strive towards acheiving them.

How to balance spirituality, materialism and relationships in marriage?

Understanding Guru's teaching and implementing them in our daily lives will help balance all of these.

Jai Sai Master


Jai Sai Master

« Last Edit: October 28, 2009, 08:27:01 PM by chakri »
Life is a drama in which the one consciousness of the Lord assumes many forms and plays all the parts for its own pleasure .If we realise that,we have lived life,May He in you lead you to Himself.  - E.Bharadwaja (Jai Sai Master)

chakri

 • Jr. Member
 • **
 • Posts: 61
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #40 on: October 28, 2009, 07:42:11 PM »
I thought it will be incomplete without posting the duties of householder that Swami Vivekanada shared. The gender can be flipped to make sense appropriately.

Swami Vivekananda:
Quote
I shall read to you a few passages from the Maha-Nirvana-Tantra, which treats of this subject, and you will see that it is a very difficult task for a man to be a householder, and perform all his duties perfectly:

The householder should be devoted to God; the knowledge of God should be his goal of life. Yet he must work constantly, perform all his duties; he must give up the fruits of his actions to God.It is the most difficult thing in this world to work and not care for the result, to help a man and never think that he ought to be grateful, to do some good work and at the same time never look to see whether it brings you name or fame, or nothing at all. Even the most arrant coward becomes brave when the world praises him. A fool can do heroic deeds when the approbation of society is upon him, but for a man to constantly do good without caring for the approbation of his fellow men is indeed the highest sacrifice man can perform. The great duty of the householder is to earn a living, but he must take care that he does not do it by telling lies, or by cheating, or by robbing others; and he must remember that his life is for the service of God, and the poor.

Knowing that mother and father are the visible representatives of God, the householder, always and by all means, must please them. If the mother is pleased, and the father, God is pleased with the man. That child is really a good child who never speaks harsh words to his parents.

Before parents one must not utter jokes, must not show restlessness, must not show anger or temper. Before mother or father, a child must bow down low, and stand up in their presence, and must not take a seat until they order him to sit.

If the householder has food and drink and clothes without first seeing that his mother and his father, his children, his wife, and the poor, are supplied, he is committing a sin. The mother and the father are the causes of this body; so a man must undergo a thousand troubles in order to do good to them.

Even so is his duty to his wife. No man should scold his wife, and he must always maintain her as if she were his own mother. And even when he is in the greatest difficulties and troubles, he must not show anger to his wife.

He who thinks of another woman besides his wife, if he touches her even with his mind--that man goes to dark hell.

Before women he must not talk improper language, and never brag of his powers. He must not say, "I have done this, and I have done that."

The householder must always please his wife with money, clothes, love, faith, and words like nectar, and never do anything to disturb her. That man who has succeeded in getting the love of a chaste wife has succeeded in his religion and has all the virtues.

The following are duties towards children:

A son should be lovingly reared up to his fourth year; he should be educated till he is sixteen. When he is twenty years of age he should be employed in some work; he should then be treated affectionately by his father as his equal. Exactly in the same manner the daughter should be brought up, and should be educated with the greatest care. And when she marries, the father ought to give her jewels and wealth.

Then the duty of the man is towards his brothers and sisters, and towards the children of his brothers and sisters, if they are poor, and towards his other relatives, his friends and his servants. Then his duties are towards the people of the same village, and the poor, and any one that comes to him for help. Having sufficient means, if the householder does not take care to give to his relatives and to the poor, know him to be only a brute; his is not a human being.

Excessive attachment to food, clothes, and the tending of the body, and dressing of the hair should be avoided. The householder must be pure in heart and clean in body, always active and always ready for work.

To his enemies the householder must be a hero. Them he must resist. That is the duty of the householder. He must not sit down in a corner and weep, and talk nonsense about non-resistance. If he does not show himself a hero to his enemies he has not done his duty. And to his friends and relatives he must be as gentle as a lamb.

It is the duty of the householder not to pay reverence to the wicked; because, if he reverences the wicked people of the world, he patronises wickedness; and it will be a great mistake if he disregards those who are worthy of respect, the good people. He must not be gushing in his friendship; he must not go out of the way making friends everywhere; he must watch the actions of the men he wants to make friends with, and their dealings with other men, reason upon them, and then make friends.

These three things he must not talk of. He must not talk in public of his own fame; he must not preach his own name or his own powers; he must not talk of his wealth, or of anything that has been told to him privately.

A man must not say he is poor, or that he is wealthy--he must not brag of his wealth. Let him keep his own counsel; this is his religious duty. This is not mere worldly wisdom; if a man does not do so, he may be held to be immoral.

The householder is the basis, the prop, of the whole society. He is the principal earner. The poor, the weak, the children and the women who do not work--all live upon the householder; so there must be certain duties that he has to perform, and these duties must make him feel strong to perform them, and not make him think that he is doing things beneath his ideal. Therefore, if he has done something weak, or has made some mistake, he must not say so in public; and if he is engaged in some enterprise and knows he is sure to fail in it, he must not speak of it. Such self-exposure is not only uncalled for, but also unnerves the man and makes him unfit for the performance of his legitimate duties in life. At the same time, he must struggle hard to acquire these things--firstly, knowledge, and secondly, wealth. It is his duty, and if he does not do his duty, he is nobody. A householder who does not struggle to get wealth is immoral. If he is lazy and content to lead an idle life, he is immoral, because upon him depend hundreds. If he gets riches, hundreds of others will be thereby supported.If there were not in this city hundreds who had striven to become rich, and who had acquired wealth, where would all this civilisation, and these alms-houses and great houses be?

Going after wealth in such a case is not bad, because that wealth is for distribution. The householder is the centre of life and society. It is a worship for him to acquire and spend wealth nobly, for the householder who struggles to become rich by good means and for good purposes is doing practically the same thing for the attainment of salvation as the anchorite does in his cell when he is praying; for in them we see only the different aspects of the same virtue of self-surrender and self-sacrifice prompted by the feeling of devotion to God and to all that is His.

He must struggle to acquire a good name by all means. He must not gamble, he must not move in the company of the wicked, he must not tell lies, and must not be the cause of trouble to others.

Often people enter into things they have not the means to accomplish, with the result that they cheat others to attain their own ends. Then there is in all things the time factor to be taken into consideration; what at one time might be a failure, would perhaps at another time be a very great success.

The householder must speak the truth, and speak gently, using words which people like, which will do good to others; nor should he talk of the business of other men.

The householder by digging tanks, by planting trees on the roadsides, by establishing rest-houses for men and animals, by making roads and building bridges, goes towards the same goal as the greatest Yogi.

This is one part of the doctrine of Karma-Yoga--activity, the duty of the householder. There is a passage later on, where it says that "if the householder dies in battle, fighting for his country or his religion, he comes to the same goal as the Yogi by meditation," showing thereby that what is duty for one is not duty for another. At the same time, it does not say that this duty is lowering and the other elevating. Each duty has its own place, and according to the circumstances in which we are placed, must we perform our duties.

One idea comes out of all this--the condemnation of all weakness. This is a particular idea in all our teachings which I like, either in philosophy, or in religion, or in work. If you read the Vedas, you will find this word always repeated--fearlessness--fear nothing. Fear is a sign of weakness. A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world.

If a man retires from the world to worship God, he must not think that those who live in the world and work for the good of the world are not worshipping God: neither must those who live in the world, for wife and children, think that those who give up the world are low vagabonds. Each is great in his own place....
« Last Edit: October 28, 2009, 07:45:20 PM by chakri »
Life is a drama in which the one consciousness of the Lord assumes many forms and plays all the parts for its own pleasure .If we realise that,we have lived life,May He in you lead you to Himself.  - E.Bharadwaja (Jai Sai Master)

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #41 on: October 28, 2009, 10:53:55 PM »
jai Sai Master

Quote
We are in US and currently my wife is on break as we had a kid last year. We do not want to put the kids in day care as we do not want to miss the things that priya garu mentioned. The first two years kid really needs to be close to mother as it helps them develop sense of security and confidence. I told her that I can take a break if she wants to join or if I can't handle it we might have to think about moving to India.

Chakri garu,
ఈ విధంగా అందరూ ఆలోచించగలిగితే చాలా చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నా దృష్టిలో మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది చదువుతుంటే ఎందుకో నా మనస్సుకి ఆనందంగా అనిపించింది. మీరు చెప్పిన విధంగా అందరూ ఆలోచించగలిగితే అసల పెళ్ళే వద్దు పిల్లలే వద్దు అన్న ధోరణి ఉండదు.

Quote
I have to say here that I did not know these when I was getting married as there was no one to tell me.


ఈ ప్రపంచంలో మనందరిలాగానే చాలా మందికి పెళ్ళి  ఎందుకో మన బాధ్యత ఏమిటో తెలియకుండానే పెళ్ళి,పిల్లలు జీవితం.అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము.ఎవరు ఎవరిని చేసుకోవలో నిర్ణయించేది ఆ భగవంతుడు.ఇద్దరూ అది తెలుసుకుని ఆయన చెప్పిన మార్గంలో నడవడం  ధర్మం. 

చక్రీ గారు,చాలా బాగా వివరించారు.మీరు post చేసిన వివేకానందా చెప్పిన గృహస్తుని ధర్మాలు అద్భుతం,ఆలోచింపచేస్తున్నాయి.Thank you very much. 
Jai Sai Master                             


Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #42 on: October 29, 2009, 04:50:21 AM »
Jai Sai Master

Quote
What is the role of a husband / wife in a marriage?

భార్య  ఎలా ఉండాలి? భర్త ఎలా ఉండాలి? అనుకుంటే రామాయణంలో సీతా రాములు చక్కటి ఉదాహరణ.

"సీతా రాములను భగవంతునిగా కాక  మనుషులుగా అనుకుని అనుసరిస్తే  నిజంగా మన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించగలము" అని ఎవరో పెద్దలు చెప్పినమాటలు ఈ రోజు గుర్తుకొచ్చాయి.

Jai Sai Master              
« Last Edit: April 26, 2011, 07:04:53 PM by Priya »

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #43 on: October 29, 2009, 06:22:15 AM »


అంత మానసికమైన ఇబ్బంది పడె బదులు, జాబ్ మానెయటం మంచిది. మాతౄతవం లొ వున్న గొప్పదనం సున్నితత్వం అలాంటివి.
నాకు తెలిసి ఒక తండ్రి అంత మానసికమైన సంగర్షనకి లొను కాడు.   తండ్రికి పిల్లల మీద ప్రేమ వుండదు అని కాదు, కాని తల్లి పడినంత భాధ మాత్రం పడడు అని.

As parents are sending their children to Day care centers in their early ages, hence the children are sending their  parents to Oldage homes at their later age.


ఒక్కోసారి మానెయ్యలనుకున్నా రకరకాల కారాణాల వల్ల మానెయ్యలేకపోతారు. అయితే ఆ కారణలు డబ్బు కోసం అయివుంటే అవి విలాసాలే కదా అని కొందరు అనవచ్చు. అదే ఒకవెళ ఆ తల్లి ఒక కెరియన్ వుమన్ అయి వుంటే...అప్పుడేమిటి? మొత్తం గా కెరియర్ వుమన్ అవటం పెద్ద నేరం లాగానో, దోషం లాగానో కొందరు తెలిసో, తెలియక ఒక అభిప్రాయం ఏర్పర్చుకుంటారు. నా అభ్యంతరం అల్లా ఆ అభిప్రాయాలకే.

తల్లి ని ఉద్యోగం మానెయ్యమని చెప్పే బదులు తండ్రులు కూడా పిల్లల గురించి తల్లి లాగా వుండేల మారితే బావుంటుందని ఆశించవచ్చు కదా....మాతృత్వం గొప్పదే. అలా అని నేటి తరం స్త్రీలకు కెరియర్ అక్కర్లేదని కూడా చెప్పలేము. రెండింటిని బాలన్స్ చేసుకోమనే ఎవరు చెప్పినా. పిల్లలకు తల్లి లాగానే స్త్రీలు మిగిలిపోతే ఇవాళ మనకు ఒక kalpana chavla ఒక sunita williams వుండే వారే కాదు.

మీ రెండో కామెంట్ తో కూడా నేను సంపూర్ణం గా అంగీకరించలేను.  old age homes సమాజం లో మనుష్యుల ఆలోచనల్లో,జీవిత విధానంలో వచ్చిన మార్పులకు ఒక సంకేతం. చిన్నప్పుడు పిల్లల్ని కేర్ సెంటర్లకు పంపిస్తే పెద్దయ్యక వాళ్ళు తల్లితండ్రుల్ని old age homes కి పంపిస్తారు అనేది నేను నమ్మను. మనం ఉమ్మడి కుటుంబాల్ని వదిలి పెట్టి nuclear families కి మొగ్గు చూపటం వల్ల వచ్చిన మార్పులే ఈ పిల్లల పెంపకం లో వచ్చిన తేడాలు, వృధ్ధుల సం రక్షణ కూడా.

చక్రి గారు,

Quote
"Understanding the priorities is the key thing and prioritizing them is important
."

I totally agree with this.

మీరు ముందుకు వచ్చి మీ సొంత అనుభవాన్ని, మీ ఆలోచనల్ని చెప్పినందుకు థాంక్స్. అలాగే వివేకానంద గారి అబిప్రాయాల్ని ఇక్కడ ఉదహరించినందుకు కూడా..
« Last Edit: October 29, 2009, 06:24:06 AM by Kalpana »

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Re: Disciplining Kids, The secret
« Reply #44 on: October 29, 2009, 06:33:28 AM »
భార్య  ఎలా ఉండాలి? భర్త ఎలా ఉండాలి? అనుకుంటే రామాయణంలో సీతా రాములు చక్కటి ఉదాహరణ.

సీతా రాములను భగవంతునిగా కాక  మనుషులుగా అనుకుని అనుకరిస్తేనే  నిజంగా మన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించగలముఅని ఎవరో పెద్దలు చెప్పినమాటలు ఈ రోజు గుర్తుకొచ్చాయి.

జై సాయి మాస్టర్,


ఫ్రియా గారు,

సీత రాముల కంటే పెద్దలు ముందు పార్వతి పరమేశ్వరుల్ని చెప్తారు. అయినా నాకొక చిన్న సందేహం. సీతమ్మ తల్లి చివర్లో భూప్రవేశం చేసినప్పుడు రాముడి మాటను కాదని తల్లి దగ్గరకు వెళ్ళిపోయిందంటారు కదా..  so, just curious.

 " ఆలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహరాజ్"  మన కళ్ళకు కనిపించే ఈ కాలం ఆదర్శ దంపతులు అని నమ్ముతాను.

జై సాయి మాస్టర్.