Author Topic: A word with forummates  (Read 19400 times)

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #255 on: September 14, 2011, 11:14:47 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :
"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 88
వీరి ఈ విజయమే వీరి ఓటమి.

saimaster smaranalo
mannava satyam
« Last Edit: September 15, 2011, 09:18:29 PM by Admin_smf »
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #256 on: September 15, 2011, 09:57:44 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :
"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 89
పర్యవసాన మాలొచిస్తే వీరు ప్రేమ, అండ లకు అర్హులు కారు.

saimaster smaranalo
mannava satyam
« Last Edit: September 16, 2011, 11:31:28 PM by mannava satyam »
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #257 on: September 16, 2011, 11:30:08 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :
"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 90
విశ్వాసానికి పాత్రులు కారు.

saimaster smaranalo
mannava satyam
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #258 on: September 18, 2011, 01:41:02 AM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :
"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 91
కనుక అవి లభించినా కాలదన్నుకుంటారు.

saimaster smaranalo
mannava satyam
« Last Edit: September 18, 2011, 01:43:25 AM by mannava satyam »
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #259 on: September 19, 2011, 09:43:14 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :
"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 92
అయినా తమ యుక్తితో లోకుల ఎదుట కపట దఃఖాన్ని ప్రకటించి తమకన్యాయం జరిగిందనీ, దానిని తామెంతో మంచితనంతో సహించామనీ నిరూపించు కుంటారు.

saimaster smaranalo
mannava satyam
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #260 on: September 20, 2011, 10:20:43 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :

"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 93
వీరిని కర్మ ఫలమే కాలాంతరాన సంస్కరించగలదు.

saimaster smaranalo
mannava satyam

« Last Edit: September 20, 2011, 10:23:24 PM by mannava satyam »
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #261 on: September 21, 2011, 09:06:27 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :

"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 94
అందుకే ఆత్మపరిశీలన, విమర్శ, సంస్కరణ అందరికంటే వీరికే ఎక్కువ ఆవస్యకం.

saimaster smaranalo
mannava satyam
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #262 on: September 22, 2011, 10:18:32 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :

"ఆత్మ పరిశీలన"
పేరా : 18
వాక్యము : 95

కానీ అందరికంటే తక్కువగా వాటిని పాటించేది వీరే!

saimaster smaranalo
mannava satyam
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #263 on: September 23, 2011, 10:49:37 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :

"ఆత్మ పరిశీలన"

పుజ్య శ్రీ మాస్టర్ గారు ఇక్కడ ఒక ఎండింగ్ మార్క్ వేసి వ్యాసమును ముగించారు.
                                                 
దీనితో ఆత్మ పరిశీలన వ్యాసము పూర్తి అయినది.

saimaster smaranalo
mannava satyam
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #264 on: September 28, 2011, 10:11:46 PM »
Om Sai Master !
Sadguru Shri Guru Bharadwaja Maharshi variki saastanga pranamamulu.
అందరికీ ప్రేమపూర్వక నమస్కారములు.
పూజ్య శ్రీ మాస్టర్ గారు  27-10-1976 తేదీన ఒక వ్యాసము వ్రాసి నాదగ్గర ఉంచమని ఇచ్చారు. " ఆత్మ పరిశీలన "  అనే పేరుగల  పూజ్య మాస్టర్ గారు వ్రాసిన ఈ వ్యాసము మనసు యొక్క అతి సూక్ష్మ గతులను విశ్లేషిస్తుంది.ఈ వ్యాసమును  నేను  మూడు మాసములకు  ఒకసారి  విధిగా  చడువుకునేవాడిని.  తద్వారా  మనసు చేసే మాయలను  అధిగమించ గలిగాన.  ఆ వ్యాసము :
ఓం సాయి మాస్టర్!
"ఆత్మ పరిశీలన

పూజ్య శ్రే మాస్టర్ గారు వ్రాసిన వ్యాసము.
మన సాయిమాస్టర్ సాంప్రదాయములో ప్రధానమైన విధి విధానము ఎమిటి అంటే
ఈజన్మలొనే ముక్తి పొందటము. పరిపూర్ణ ఆత్మవికాసం పొందటము.
కనుక మాస్టర్ గారు కోరినట్లు గా మానవులమైన మనము,
మానవ జీవిత లక్ష్యమైన పరిపూర్న ఆత్మ వికాసాన్ని పొందటానికి క్షణక్షణము కృషి
చేయాలి.
దీనిని సాధించదమే మొట్టమొదటి విధి విధానము
కనుక మిగతా విధులన్ని దీని ముందు చిన్నవే!
జీవిత గమనములో ఎదురయ్యే మిగతా విధి విధానాలను
వదిలించుకుంటూ ప్రధానమైన విధి విధానము వైపు మళ్ళి దాన్నే
అంటిపెట్టుకుని స్తిరపడి సాధన కొనసాగిస్తే మానవ
జీవిత లక్ష్యం సిద్ధించుకో గలుగుతాము.
ఈప్రయత్నానికంతా మనం చేయ వలసినది
మనసు యొక్క గతులను మార్చు కుంటూ రావటము.
లౌకికానికి ఆకర్షింపచేసే ది మొదటి గతి గల మనస్సు --
వివేకంతో మొదటి గతిని వదిలించు కోవడానికి ప్రయత్నిస్తూ--
రెండవ గతి అనబడే సాధన లో కి మళ్ళుతున్నప్పుడు--
మనసు అటూ ఇటూ సంచరిస్తూ ఉండేటటువంటిది ఉభయ గతి.
వివేకంతో ఉభయగతిని వదిలించుకుంటేగానీ
పూర్థిగా రెండవ గతిలోకి మనసు ప్రవేసించదు.
మొదటిగతి ని, ఉభయగతి ని సాధకుడు
వదిలించుకోక పోతే సాధక జీవితములో
ఎదురయ్యే ఘోర విపత్తును ఈ వ్యాసము తేట తెల్లం గా తెలియ జేస్తుంది .
మొదటి గతిని పూర్తిగా నిర్మూలించుకుని తీరాలి.
లేకపోతే ఈజన్మ వ్యర్ధం అయిపోతుంది.
అపూర్వమైన మరలా ఎప్పటికో గాని రాని సువర్ణ అవకాశము చేజారి పోతుంది.
అందువల్ల ఈ జన్మలోనే పరిపూర్ణ ఆత్మ వికాసం పొంది తీరాలి ఎలాగైనా.
దానికి అడ్డువచ్చే పరిస్తితి ఏదైనా సరే నిర్మూలించి పారేయాలి.
జీవిత లక్ష్యం సాధించదానికే ఈ జన్మ.మరెందుకూ కాదు
అనే భావము మాస్టర్ గారి బొధనలవల్ల స్తిరపడినా
అతి బలీయమైన జన్మజన్మల లౌకిక సంస్కారాలు గల మనస్సు
ఎప్పుడూ మొదటి గతికే లాగుతూనే ఉంటుందనీ--
రెండవ గతిలోకి ప్రవేసించినప్పటికీ ఆ బలీయమైన లౌకిక మనసు
మొదటి గతిని పూర్తిగా విడనాడనీయక ఉభయ గతి లొనే ఉన్చేయవచ్చు అని
పూజ్య శ్రీ  మాస్టర్ గారు  ఆ స్తితిని అధిగమించడానికి కావలసిన అవగాహన 
కలిగించారు ఈ వ్యాసంలో .
andukea మనస్సు ఎప్పుడు ఏ గమ్మత్తులు చేస్తుందో,ఎలాంటి భావలను ఉత్పన్నం చేస్తుందో కళ్ళకు కట్టినట్లు వివరించి,
 మొదటి ఉభయ గతులను పూర్థిగా త్యజించడానికి
 కావలసిన మానసిక స్తైర్యం, ఆత్మబలం కలిగేలా చీసారు ఈ వ్యాసంతో.
జీవిత లక్ష్యం కోసమే ఈ జన్మ అనీ, దానిని సాధించు కొడాని కోసం
 ఏమి ఆడ్డమొచ్చినా వాటిని త్యజించడానికి వెనుకాడని
 సంసిద్ధత నాలో కలిగించారు మాస్టర్ గారు.
ఈ వ్యాసము చదివి ఆసక్తి ఉన్న ఎవరికి వారు తాము ఏ "గతి" లో
వున్నామో చూచుకుని, మొదటి   గతి,
ఉభయగతి ల పట్ల కఠిన వ్యఘరి వహించి వాటిని త్యజించి
 సాధనకే అంకితమై పోవాలని పుజ్య మాస్టర్ గారి ఉద్దేశ్యం.  
ఈ వ్యాసము లొని 14 వ వాక్యములో :
బలహీనతలను ఉపేక్షించ కూదదు.  అని చెప్పారు.
36 వ వాక్యములో :
విషయాల పట్ల మొగ్గుచూపే మొదటి గతిని నిర్మూలించుకోవాలి తప్పని సరిగా.  అని చెప్పారు.
38 వ వాక్యములో:
(అలా చేయక పోతే) వీరంత నస్ట పోయే వారుండరనే చెప్పాలి  అని చెప్పారు.
94 వ వాక్యములో :
మొదటి ఉభయ గతులలో ఉండే వారికి ఈ "ఆత్మ పరిశీలన" అత్యంత ఆవస్యకము  అని నొక్కి చెబుతూ
95 వ వాక్యములో :
అందరికంటే తక్కువగా పాటించేది ఉభయగతి వారేనని చెబుతూ
ఆత్మ పరిశీలనమూ, విమర్శ , సంస్కరణ చేసుకొనివ్వదు మనసు జాగ్రత్త.  
అని   ఆఖరు వాక్యములో  సూచిస్తూ
ఆత్మ పరిశీలన, విమర్శ, సంస్కరణ, తప్పని సరిగా చేసుకోమనీ --
 మనసు మాయలో పడి ఉభయ గతికి తావివ్వవద్దనీ --
కఠినంగ తమను తాము శిక్షించుకోనైనా సరే ఉభయగతిని నిర్మూలించుకుని
 సాధనకు పూర్థిగా అంకితమై పొమ్మని మాశ్తర్ గారు నొక్కి చెప్పారు.
పుజ్యశ్రీ మాస్టర్ గారు పూండి నుండి 15-05-1971 తేదీన నాకు వ్రాసిన ఉత్తరములో
" you are one of those whose spiritual benifit
I strongly wish for.." అని వ్రాసారు.
ఆ తర్వాత విద్యానగర్ లో రుద్రాక్ష మాల ప్రసాదించారు.
ఆ తర్వాత గొలగమూడి వెంకయ్య స్వామి వారి చేత
 " బాబా చెప్పిన శ్రద్ధ సబూరి మరియూ గురుదేవులయందు చలనం లేని విశ్వాసమూ"
 లను వరము ఇప్పించారు.
తరువాత తామే బ్రహ్మోపదేశము చేసారు.
బ్రహ్మోపదేశము నకు నన్ను నేను సిద్ధము చేసుకోడానికి ఉపయోగ పడుతుందని
 "ఆత్మ పరిశీలన" అనే ఈ వ్యాసము వ్రాసి ఇచ్చ్హారు.
జీవిత లక్ష్యమైన పరిపూర్ణ ఆత్మ వికాసాన్ని సాధించడానికి దోహదపడే
 మసస్సు యొక్క సూక్ష్మ గతుల యొక్క విశ్లేషణ అపూర్వం గా నాకందించారు మాస్టర్ గారు.
నేను ఈ సూచనలను పూర్థిగా ఉపయోగించుకుని మొదటి, ఉభయ గతుల నుండి పూర్తిగా బయట  పడ గలిగాను.      
మాస్టర్ గారికి ప్రణామములతో

sai master divya smaranalo
mannava satyam
« Last Edit: September 28, 2011, 10:20:36 PM by mannava satyam »
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #265 on: February 19, 2012, 12:00:42 AM »
om sai master!
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #266 on: February 25, 2012, 10:09:53 AM »
OM SAI MASTER

mee paada seva chesukune bhaayamu
mee cheranaankitulato snehamu
tarugu leni mee divya preama
maaku anugrahinchaavu

meemu dhanyulamu
meeku namaskaaaramulu
o master memu meetone untaamu.

in sai master smaran
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #267 on: February 28, 2012, 10:59:02 PM »
Om Sai Master!

PRANAMS TO SAI MASTER !
Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #268 on: April 04, 2012, 10:17:12 PM »
om sai master!!

AKKALAKOTA SWAMY AARAADHANA EEROJU (4-4-12)

(ADI 1878 VA SAMVACHARAMU. CHAITRA SUDDHA TRAYODASI MANGALAVAARAMU. SAAYANTRAMU 4 GANTALU KAAVASTUNNADI)

panchaangamu : 4-4-12 dwadasi udayamu 7.07 varaku, trayodasi tellavarughaamuna 5.25 varaku.

in saimaster smaran

Om Sai Master! Nenu forum loki vacchindi nerchukotaaniki kaadu. Master gaari vadda nerchukunnadi chaalu. Ikkada itarula abhipraayaalu telusukovadaaniki mariyu naa abhipraayaalu velladinchadaaniki maatrame. Saranaagata vatsaludu Pujya Master gaari pavitra paadamulaku 
namaskaaramulu.

mannava satyam

  • Sr. Member
  • ****
  • Posts: 353
    • View Profile
    • MANNAVA SATYAM AND SM
Re: A word with forummates
« Reply #269 on: April 04, 2012, 10:39:11 PM »
om sai master

re: gm food

Tindi gurinchi inta aalochannaa!

ruchulaku povaddu okati rendu padaardhaalato truptichendu annaaru Baba.
« Last Edit: April 05, 2012, 11:33:49 PM by mannava satyam »