Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 101737 times)

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥


                                                      ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

39.   అమ్మ పాదములె దిక్కు
        అమ్మ పాదములె మొక్కు
        కడు భారమంతయు కరిగిపోవును చూడు
        దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

40. పాదుకలు గొనుమని 'పాహి ' యనమని
      చిరునవ్వు చిందిస్తూ చెప్పెనమ్మ
      ఎంత సౌభాగ్యమొ -వెలుగెత్తు పాదుకలు !
      దత్తపాదుకలంద -నే ధన్యనైతి .


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

                                          ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

41.  వెలుగు చూపెడు పాదుకల వీక్షించితపుడు
        ఎంత   ఆనందమాయెనో ఎరుకలేదు
        అమ్మ పాదుకలిచ్చి పాలించెనటుల
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

42. భావంబు కూర్చుకొని బాలగామారి
       అమ్మ ఒడిచేరి అంత తెలియజెప్పి
      సాయిప్రభు సందేశమిదియన అమ్మ
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .



అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                                       ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

43. ఇదియె భారద్వాజ గురుని ఆజ్ఞ
       ఇదియె సాయినాథ ప్రభుని ఆజ్ఞ
       గురుదత్త పాదుకల కొల్చెదము రండి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

44. ప్రతియేడు అక్టోబరు ఒకటినాడు
       తాయితల్లి జన్మదిన పండుగండీ
       వేడుకతో సేవింతుము రండి ,రండీ
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగపతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో || 19. యస్యజ్ఞాన మిదం విశ్వం సదృశ్యంభిన్న భేదతః ।
           సదైక రూపరూపాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                                           ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

45. భవ్య పాదుకలొ ,అవి దివ్య పాదుకలొ
      భవసాగరమునీదు వాహనములొ
      చిరునవ్వుల తల్లి చేతికందివ్వ
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

46. సాయిమాస్టారు వినా మనసు లేదు
      షిరిడీశుని మించి ప్రాపులేడు
      తాయి ఆలించి దీవిస్తే హాయి హాయి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 20.  అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహినే ।
               జ్ఞానానల ప్రభావేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                       ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

47. వేవేల వరముల కోరలేదు
      దారి తెన్ను గానక వగచలేదు
      యీ శ్వాస యీ ధ్యాస సాయిదేనంట
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

48. పరుష వాక్యములతో పొద్దుపుచ్చగనేల ?
       పరుసవేదియె కదా సాయి నామస్మరణ
      సత్యమని నమ్మిన నిత్యమై నిలచెదవు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  ​శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

                                       ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

49. కనుల నిను జూచు భాగ్యమందరకు రాదు
      సత్యశోధకుడు భారదజ గురుని వలెనె
      చేరి నమస్తులతో మ్రొక్కెదము సాయి
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

50. గురుచరితములెల్ల గురుతుగా చదివియు
       గురుతేరుంగలేక వెలికి పలుక నైతి
       ఆత్మ సంక్షోభింప -ఆనతిచ్చిన గురుని
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 
 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

                                       ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

51. సాయి స్వరూపి శ్రీ భరద్వాజ యోగి
      సాధు ఋషుల సాహచర్యమును
     ఘనచరితములెన్నొ గ్రంధస్తమొనరించె
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

52. అవధూతలందరి ఆశీస్సులందగ
      అభిమానులందరిని అక్కున చేర్చెగ
     దత్త దరిసెనంతొ తన్ను తామరిచెగ
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 
     

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   
               

                                             ఓం
                                      దివ్యజనని
 దత్త పాదుకా  శతకము( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

53. పాకలపాటి గురుమన్ననల నొంది
      వెంకయ్య స్వామి వారు ఆశీస్సులివ్వ
      ఆనందమయి తానానందమొందె -గురుని
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి

54. సత్సంగములజేరి సాయి సేవలు చేసి
      మహనీయులగుదురు మన తోటివారు
      కోరికలు తీర్చెను కోటి వెలుగుల సాయి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


 అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

                                         ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

55.  సంకల్ప మాత్రాన సర్వంబు నెరిగెను
       ధర్మమ్ము  నిలుపగా శ్రమను పొందేను
       నిస్వార్ధ సేవలో నిజము కనుగొనె గురుడు
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

56. గడచిన కాలాన కడగండ్లు సాగెను
       సుంతైన సాయీశు సేవ తెలియక
      గురు భరద్వాజుండు స్పష్టపరిచెను త్రోవ
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .
       

అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 





 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥


                                           ఓం
                                       దివ్యజనని
                                దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

57. మంత్రమూర్తివి నీవు మహిమాన్వితుడవు నీవు
       నీ మనసులోని మాట తెలియనీవు
       కనుల పండువగా కలలోన తెలిసెగా
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

58. 'సాయి నామస్మరణ ఎల్లవేళల చేయు
       మ'నుచు సాయి మాస్టారు సెలవునీయ
       స్తోత్రంబు చేయగా స్వామి తా ఏతెంచె
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
 



 
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

                             
                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

59. మాస్టారు మాటలను వింటిని ఒకనాడు
      క్రోధాదులెల్ల ఎద అణగిమణిగె
       శరణు శరణంటు నేకైమోడ్పు దాల్చితి
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

60. సత్యమార్గము తెలియ చాలుగా యోజన
     అహమన్నది అంత వదలవలయు
     పరిపూర్ణ జ్ఞానమె ప్రత్యక్షమౌనుగ
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .



అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥


                                          ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

61. ఇంగితంబున నీవు యిలలోన మెలగుము
      సద్గురుని భక్తి కొలువవలెను
      భక్తి లక్ష్యసిద్ధి భోగభాగ్యములు గావు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

62. నాదు విన్నపములు వింటివమ్మ నీవు
      భక్తి భావంబున ఏదేని కొదువకలదె ?
      పూర్ణ భక్తిని నిను సేవింప వరమిమ్ము
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 

 
                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )


63. బనగానపల్లెయను దివ్యక్షేత్రమున
      పవనసుతుని ఆలయ ప్రాంగణమున
      అమ్మ వివాహంబయ్యె మార్చి ఆరవ తేది
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

64. పంతొమ్మిది వందల డెబ్బది ఏడది
      అంజనీ పుత్రుని ఆలయమున 
      లోక కళ్యాణము కొరకు జరిగె వేడుక చూడు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
Re: SRI RAMAKRISHNULA UPADESA RATNALU
« Reply #1618 on: August 12, 2018, 04:42:39 PM »
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2. యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

65. చాంద్ భాయి పటేలు అశ్వమును వెదుకగ
      ఉనికి తెలిపి తన జాడ తెలిపె స్వామి
      పంచభూతంబుల తనలోన నిలిపెనో
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

66. మా యందు దయయుంచి మమ్ము షిరిడీ దారి
      నడిపించిన ఓ దేవదేవా !
      జన్మ సఫలత నొందె షిరిడీ దర్శించినంత
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2288
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥


                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

67. షిరిడీ వచ్చిన స్వామి ఆనందముగ జూచి
      'ఆయియే సాయి ' అనెను నవ్వుతోడ
      మహల్సాపతియందు ముని సంపత్తితోడ
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

68. ఖండోబ దేవళం పూజారి నేననుచు
      సాయికి తెలుపగ సంతసించె
     ద్వారకామాయిలొ కొలువైతిననె స్వామి
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!