Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 94651 times)

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 

 
                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

9. మున్ను పదియారు వత్సరముల నాడు
    భరద్వాజ గురువరేణ్య కంటి
    చేరి పాదములంటి నమస్కరించి
    దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .

10. మెరుపు తరగ వోలె కానుపించె
       చిరునవ్వుతో ఆత్మబలము నిచ్చె
      కరుణ భరిత ఆశీస్సు నందజేసే
      దత్త పాదుకలంద ,నే ధన్యనైతి .
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥


                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

11. సత్సంగమందున చేరితపుడు
      సత్యభాషణ మందు ఎదను నిలిపి
      వేద సారమంత వినిపించారు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

12. కరుణ గురిపించు భరద్వాజ గురుడు
      సాయిభక్తులనెల్ల కాపాడుచుండ
      సర్వమతములు సాయి సమ్మతములు గాగ
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 
 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥


                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

13. జన్మతః బ్రహ్మజ్ఞాని భరద్వాజ యోగి
      కోరి వచ్చిన బుధులకు శాంతి యొసగు
      భవ బంధముల బాధ అణచివేయు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

14.   క్రోధ లోభముల నడచి సద్భుద్దినిచ్చి
        సత్యమార్గమున మనల నడుపు గురుని
        పెక్కుగా కొలుతుము పెడత్రోవ పోక
        దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 

 
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

 
                                         ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

15. ఎనుబది తొమ్మిది ఏప్రియల్ పన్నెండు నాడు
      వింటినొక దుర్వార్త మిగుల దుఃఖ పడితి
      ఆత్మకంటిన బాధ అంతరించేదెటులో ?
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

16. మూడురోజులు పైబడి శాంతి లేకుంటి
       దివ్య స్వప్నమున భరద్వాజ యోగివరుడు
       సమాధి జూపి యిటు నేనుంటిననగ
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

 
                                         ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

17. తొంబది ఎనిమిది మార్చి మూడు నందు
       అమ్మ తాయి ఒక చిత్రపట మందజేసె
       అది గురుదేవుని ప్రతిమ యగుట వలన
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

18. చిత్రపట మందుకొని మందిరమున నుంచ
      భీతిగొలుపు రీతి నొక శక్తి పైబడినయట్లు
      గొంతు నులిమినయట్లు భయభ్రాంతి కలిగె
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

 
                                         ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

19. చిత్రపటము నుండి ఆ అనుభూతి కలిగెనేమొ
      చిత్తమున శాశ్వతముగ ముదిరింపబడియె
      మొదలు నరికిన మ్రానులా కూలబడితి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

20. చెమ్మగిలిన కనులు ధారాపాతములయ్యె
      మౌనఘోష గద్గద ఆక్రందనయ్యె
      'సాయి సాయి ' అనుచు స్పృహలేక పడితిని
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .   


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                                        ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

21. దుష్టకర్మలు చెలగు గురుదేవు పటము
      చక్కచేయంగ నా యింట చేరెనేమో
      నిమ్మళము పొందిన దివ్యానుభూతి
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

22.  బడలి  సడలిన ఎడదయే పదిలమయ్యె
       పదిలమైన ఎరుక ప్రభుని కొలిచె
       కొలత కందని సాయి ప్రేమామృతమున
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

                                         ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

23. శాంతి ధామమె  కదా సాయి పదాబ్జంబు
      జన్మజన్మల ఘోరపాపముల బాపు
     మేలు సంస్కారములను ప్రోదిజేయు
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

24. ధ్యానమై సాయి మ్రోల కూరుచుండ
     కనులముందొక తట్టిలత కానుపించె
     మెరుపులో భరద్వాజ అభయముద్ర
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥

                                         ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

25. సాయి నామము వింటి సాధు సంఘమ్మున
      సాధు సంఘము కాదది సత్సంగమంబు
     సమర్ధ సద్గురుని కరుణా కటాక్షంబు
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

26. కాలచక్రము నంటి సాయి పారాయణము
      ఎలుగెత్తి పాడుము ఎడతెగక చాటుము
      ఓం సాయినాథ జై 1 గురుభరద్వాజ జై !
     దత్తపాదుకలంద  ,నే ధన్యనైతి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
 



               

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

                                      ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

27.  అత్తరు -పనీరు -అగరు -గంధమ్ము
      జాజులు -సంపెంగ -మొగలి వలెను
      భరద్వాజ గురువు ప్రత్యక్షమాయెగ
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

28. మల్లెలు -మరువము -మంచి గులాబీలు
      కలబోసినయట్లు వింత పరిమళము
     ధూమపానము చేయు మాస్టారు కనిపించి
     దత్త పాదుక లంద ,నే ధన్యనైతి

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                                ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

29. చేష్టలుడిగి శిలవోలె నిలిచిపోయితి
      మాష్టారి దరిసెనం మహానందమైనది
      'మధుర ' సాక్షాత్కారం మరపు రాకున్నది
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

30. ఏ పూర్వ పుణ్యమో ,ఏ జన్మ ఫలమో
     అఫురూపదర్శనం ఆనందమొందించె
    'సాయి -మాస్టారూ ' మీకెన్నెని దండలో
    దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥

                                        ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

31. నా చుట్టూ శాంతియనే గుడికట్టినాడు
      ననుబ్రోచు పరమాత్మ సాయి మహారాజు
      ఏ రీతి కీర్తింతు అనంతుని తత్వంబు
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

32. ఒంగోలు పోలేని దిగులు చేత
       కలవరమొంది నే కుములుచుండ
       కలలోన కనిపించి స్వస్థపరిచెను సాయి
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

 
                                         ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

33. సాయి సంకీర్తనమె గూర్చుచుండ
       కట్టెదుట కనబడెను సాయి మాస్టారు
       నా పూజనందొక విరిరేకనైతి
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

34. సాయి ఆజ్ఞగ అందరిచేరబిలిచి
      కాఫీలు అందించి సేవింపమంటి
      కడకొక్క ఆర్యుడు దక్షిణ కోరెను
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 
 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                          ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

35. కోరిన దక్షిణ ఏమౌను అనగ
      సిగరెట్టు కొందునని సెలవిచ్చినాడు
     ఎదుట నిలిచిన గురుని గుర్తింప లేకుంటి
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

36. మాష్టారి నవ్వుతో మాయ తొలగేను
      మందమతిని కనుల నీరు నిండేను
     శాంతిధామమె కదా శ్రీ సన్నిధానము
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2230
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥

                                        ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

37. ఆచార్య భరద్వాజ గురుని కృపకు
       వందనము చేసి నే విన్నవించితి
       అమ్మ ఆశీస్సునూ నాకందివ్వమనుచు
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

38. అలివేలు మంగమ్మ ఇలపార్వతమ్మ
      అన్నపూర్ణమ్మ ఆర్తుల సేద దీర్చమ్మ
      దివ్య స్వప్నాల మము దీవించరమ్మా
      దత్తపాదుకాలంద ,నే ధన్యనైతి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!