Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 132637 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

88.   వటవృక్షంబున బ్రహ్మరాక్షసుడు ,త్రోవంబోవు వారెల్లరిన్,
       నటుసత్త్వంబున ,బాధపెట్టనది ,భావం బందునూహించి ,యు
        త్కట క్రోధమ్మున పారద్రోలితివి ,నీ కళ్యాణగాథల్ ,వినన్
       మటుమాయంబగు సర్వరోగములు ధర్మస్ఫూర్తి ;ఖాదర్వలీ !

89. ఏ జన్మంబున ,నేతవమ్మునొనరించెన్ మోతి యీ జన్మలో ,
      నాజన్మాంతము కూడియుండినది ,నిన్నర్చించి -విశ్వాస వి
     భ్రాజత్పూర్ల వివేకసంపదలతో ,భావింప జంతూత్కర
      వ్యాజంబయ్యది ,నీయెడన్ విమలమైవర్దిల్లె ;ఖాదర్వలీ !


 
అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

.

 

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥


 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )90. ఎన్నో యేండ్లకుగాని ,భక్తులను రక్షింపంగ ,సర్వేసుడా
       వన్నా నీ శరణ్యులై ,భువనమందా విద్భవంజందు నీ
       చిన్నేల్ నీయెడ సత్యమై నిలిచి వాసింగాంచె ,ధర్మంబ వి
      చ్ఛిన్నం చైవది ,నీకతాన గుణారాశీ ! మౌల్వీ ! ఖాదర్వలీ !

91. బీమాబీబలిఖాను దంపతులకున్ ,బిడ్డండవై ,సత్కళా
      ధామంబౌ ,గృహమందు ,సర్వమత విద్యాబుద్ధులన్ నేర్చి ,యెం
       తో ,మోదంబునతాజుద్దీన్ గురుని ,యందున్ ధార్మికావేశ ,భా
      షామర్మంబులెరింగి ,మించితివి ,శశ్వత్కీర్తి ;ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీ హజరత్ ఖాదర్వలీ శతకము ( షేక్ అలీ )

92. తాతల్ తండ్రులు సైనికాధిపతులై ,ధైర్యందీరాభోగులై ,
       ఖ్యాతింగాంచిరి ,తిరుచునాపల్లి నవాబ్ వంశంబునన్ ,నీవు నా
      రీతిన్ ,ధార్మికమార్గమందు విజయశ్రీ కేతనం బెత్తి ,సం
      ప్రీతిన్ మానవజాతి నోమితి ,ధరిత్రిన్ -మౌల్వీ ;ఖాదర్వలీ!

93. ఊయేలన్ నిదురించు ,వేళల మహో గ్రోత్తాల సర్పంబు ,కా
      టేయన్ ,రానొక గండు ,బిల్లి పరిమార్చెన్ దాని ,దైవాజ్ఞగా
      నీయాంతర్య మెరుంగ లేరెవరు ,వర్ణింపంగా ,నీశైశవ ,క్రీ
     డాయోచన సర్వసమ్మత కళా ఢ్యంబౌట -ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

94. అనలంబంతట ,నగ్నిగోళముల గేహాలన్నిటింగాల్చి ,ని
     న్గని భక్త్వాదరవృత్తి చల్లబడె ,లోకాస్తుత్య ! నీశైశవం
      బున ,దిక్కుంజరముల్ ప్రశంసాలిడ ,నంభోజాక్షుడే ,యీతదం
     చును ,నేపుణ్యమొనర్చిరో జనులు నిన్నుంజూచె ;ఖాదర్వలీ !

95. బడిలో విద్యలనభ్యసించుటకు ,నీ భావంబు పర్వెత -కె
      న్నడు ,నాశంబును బొందనట్టి పరతత్త్వజ్ఞానముంగాంచగా
     కడుయత్నించినదంట ,యెందరిటులోకంబందు సాధించి వెం
     బడి కైవల్యవధమ్ము కన్గొరిదేవా ! మౌల్వీ ,ఖాదర్వలీ !   
       

 అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 

  శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

96.  తాజుద్దీన్ మహర్షి ,నాగపురియం దజ్ఞానులంబ్రోవగా
       రాజాస్థానమునందుజేరి ,మతసారం బ్ల్లాగుప్పించి ,వి
       భ్రాజత్కీర్తిగడించె ,నా మహితు జేరంబోయి ,లోకైక ,ర
      క్షా ,జీవామృతధారనందితివికాదా ! మౌల్వీ !ఖాదర్వలీ!

97.   గురుసందర్శనమాచరించు ,కొనసంకోచించు ,చున్నింటి ,కా
       దరి ,చూతావనిజమ్ము నీడనిలువన్ ,తాజుద్దీనావేళ ,నీ
       దరికిన్ శిష్యులబంపి ,చేర్చుకొనె ,సత్యంబెంచి ,నీవన్న నా
       గురుచూడామణి ,కెంతమక్కువయె! వాకోజాల !ఖాదర్వలీ ! 

 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

98. గురుడెల్లప్పుడు ఖాదరును బిలిచిపల్కున్ ,మమ్మురానీయడీ ,
       పరమంబైన ,రహస్యమేమోయని దుర్భావంబునన్ ,గట్టెలన్
       నరుకంబంపిరి ,శిష్యులప్డు నిను ,కందంజేతులాబాధ ,నీ
       గురుహస్తంబున గానుపించె ,నిదియే గోప్యంబు ;ఖాదర్వలీ !

99. పరదైవంబుల దూరలేదు ,పరసంబందర్చనా పద్ధతుల్ ,
      సరిగావంచు వచింపలేదు ,పరభాషాశాస్త్ర విజ్ఞానముల్ ,
     గురిగావంచు దలంపలే దఖిలభక్తుల్ ,గొల్చువాడొక్కడే
     ధరమార్గంబులు వేరటంటి ,కలతల్ దప్పింప ,ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :

శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥                    శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

100. నినుదర్సింపగ వైష్ణవార్చకుడు ,తన్వింగూడి విచ్చేసి ,ద
       ర్శన భాగ్యంబులభింపకున్న నినుదూరన్ ,వచ్చి -దీవించి ,కో
       ర్కెను మన్నించితి ,సంతతిన్నొసగి ,మూర్తీభూత చైతన్య ,స
       ద్గుణముల్ నీయెడ నిట్టిశోభనిదె తోడ్తోనెంచ ,ఖాదర్వలీ !

101. తన శీర్షంబున మృత్యుఛాయలు యధా దర్పంబునన్ గోచరిం
         చిన ,జీవుండు గ్రహింపలేక బ్రదుకే ,సిద్ధాన్నమందెంచి ,దు
         ర్జనసాంగత్యమొనర్చి చేటుపడు ,విశ్వాసంబునన్ ,దైవభా
         వనరానీయడు -నేటి వింత వివరింపన్ రాదు ;ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

  శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

102. . ఇహసౌఖ్యంబులు ,నిత్యమంచు జగమేవిశ్వాసపూర్ణంబటం
         చ ,హిజిహ్వదులబోలు ,సంపదలు సత్యంబంచు ,నూహించి ,ప్ర
        త్యహమున్ మాయకు ,లోబడున్ ,నరుడు ,దైవంబున్న ,లేకున్న ,లో
        క ,హితంబెంచనివాడు మానవుడె ? సంకల్పింప ;ఖాదర్వలీ !

103. పరతత్వంబును బోధసేయు చదువే భావింపగారాదు ,స
        ద్గురు కారుణ్య కటాక్షముల్ బడయగా ,కోర్కెందుకన్రాదు- సా
        దరపూర్వంబగు శీలసంపదయు ,మిధ్యాబింబమై తోచు ,నీ
       నరుడేరీతికలిన్ కృతార్థుడగుదేవా ! మౌల్వీ ! ఖాదర్వలీ !

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥ 


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము  (షేక్ అలీ )

104. మనుజుందిప్పుడు ,శాస్త్రమార్గముల ,ద్యోమార్గంబువన్ ,సంచరిం
       చునుపాయంబు లెరింగి ,నూత్న గ్రహరాశుల్ జూచె ,రోగాలనె
      ల్లను ,మాంన్పమ్ దగు మందు కన్గొని యెనై నన్ ,మృత్యువుంగెల్చు ,శ
      క్తిని ,సాధింపక పోయే ,నేలయిటు పగ్గేల్ ? మౌల్వీ ! ఖాదర్వలీ !

105. సమతావాదము ,రాజకీయముల ,విశ్వాసంబు సాధించి ,మున్
       క్రమముం దర్పకనిల్చె గాని ,యిపుడాకాలంబు కన్పట్ట ,ద
       క్రమ ద్రవ్యార్జన ,సర్వజీవులకు మార్గంబయ్యే ,స్వార్ధంబు వి
      క్రమ మంజూపెను ,దుర్విదద్దులకు లోలంబయ్యె ,ఖాదర్వలీ ! అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   


  శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము (షేక్ అలీ )

106. స్థిర చిత్తంబున నీదుగాథ ప్రవచించెన్ ,తెల్గునన్  వేంకటే
        శ్వర ,రావద్భుత ,సన్నివేశ రసప్రస్తావంబులన్ ,సత్కళా
        దరవిద్యాధికుదానిన్ ,విజయప్రస్తానంబునన్ ,నిత్యమున్
       కరమాసక్తిని సాకుమయ్య ,హితవాక్యప్రౌఢి ! ఖాదర్వలీ !

107. అరవైయైదు వసంతముల్ గడిచె ,నాయాయుప్రమాణావ ,దు
         ర్భర సంసార వయోధినీడుచు ,కవీంద్రస్తుత్య మార్గంబునన్ ,
        దరిజేరంగ ,దలంచుచుంటి ,నదియున్ తథ్యంబుగా ,నీదు సా
        దరభావంబున గల్గునంచు దలతున్ -దైవంశ !ఖాదర్వలీ !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

               శ్రీ హజరత్ ఖాదర్  వలీ శతకము (షేక్ అలీ )

108. కనినారల్ నను ,ప్రేమతోడ మహమద్ కాశీము ,మస్తానుబీ ,
         జనకుండున్ ,జననీ విలాసాలములతో ,జాన్త్వ న్వయాంకుండు ,న
         ర్సన సాహిత్య  విశేషముల్ దెలిపి ,నాకారాద్యుడై నిల్చె ,పు
         ట్టిన యూర్లింగము ,గుంట ,సాకునను తండ్రీ ! మౌల్వీ ! ఖాదర్వలీ !
 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

నెల్లూరు  దగ్గరి కస్మూరు దర్గా -శ్రీ కాలేషావారిపై తారావళి ( 27 పద్యాలు )
                     కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )
                                ( అనుబంధము )
1. నెల్లూరు మండలంబున ,
   సల్లలిత విశాలభావ ,సంపదనిండన్ ,
    పల్లవితమైన ,కస్మూ
    రల్లన ,నెలవయ్యె నీకు ,వలి కాలేషా !

2. అచ్చోటి తరులు ,గిరులును ,
    నిచ్చలు కొనియాడు ,మహిమ లేర్పడ పక్షున్ ,
    ముచ్చటపడి ,సేవింతును ,
   సచ్చరితుడ ! నిన్ను దైవసము కాలేషా !

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥


కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )
                                ( అనుబంధము )


3. గుడిలేదు ,కొలువుతీరగా,
   కడుదొడ్డ గృహమ్ములేదు ,కనకాసనమే
   య్యెడలేదు ,నీసమాధిని
 పొడగాంతుము భక్తి ,గ్రామమున కాలేషా !

4. కతలుగ , నీ మహిమలు ,సం
   తతమున్ గొనియాడు ,భక్తతతి ,తమ మదిలో
 గతమున్ ,దలంచుకొని ,సం
  స్తుతి చేయుదురెలమి ,హారతుల కాలేషా !
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
                

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )
                                ( అనుబంధము )
5. ఊరేది ? జన్మనిచ్చిన
    వారెవ్వరు ? బంధుమిత్రవర్గం ,బేదో
    నేరమెరుంగగ,క
    స్మూరేయావాసమ్ము నీకు ,మును కాలేషా !

6. పులకించె ,చెట్టు చేమలు ,
    పులకించెను ,గిరులు ,పుడమి ,పులకించెను ,బో !
    నిలువెల్ల ,సకల జనులకు ,
    పులకించెను ,భక్తిభావమున ,కాలేషా !

 అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2394
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

 శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥   

కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )
                                ( అనుబంధము )

7. ఇచ్చోట ,కాలేషావలి ,
   నిచ్చలు తపమొనరజేసె ,నీబావి కడన్ ,
    స్వచ్ఛమగు నీ రుద్రాగెను ,
ముచ్చటపడి యంద్రు ,సత్యముగ ,కాలేషా !

8. ధ్యానములో ,నినుగాంచిన ,
   మానవులెల్లరును ,ధర్మమార్గాచరణా
   మాన స్వాంతునిగా ,సం
   ధానించిరి ,భక్తి -సతులు -తగ కాలేషా !

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!