Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 132914 times)

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ||  21.  ​శోషణం భవ సింధోశ్చ  దీపనం క్షర సంపదాం ।
                గురో: పాదోదకం యస్య తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )


31. పురుషుండన్ ,ననుగొల్చి యుండవలయున్ ,పూబోడి , యంచూరకే
     గరువంబున్ ,మదిజేర్చి ,పల్కవల దాకాంతామణీ భావమున్,
     బరికింపన్ వలె -నిర్వురన్ గలిసి నిర్వర్తింప ,సంసార సా
    గరతీరంబును జేరవచ్చు నలవోకన్ ,మౌల్వి ,ఖాదర్వలీ !

32. కాంతాకాంచనముల్ ,వ్యధాభరితముల్ కంగారుపుట్టించుచున్
       స్వాంతంబుం ,బులకింపజేయు ,నరుద్దీసత్యంబు నూహించియున్
      పంతంబు గొను వానిబొంద -పరతత్త్వ ప్రాప్తికీ రేండు నున్
      చింతాకంతయు తోడుపడ్డ కథలేవీ ! లేవు ఖాదర్వలీ !అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 05:52:21 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో || 22. మన్నాధః  శ్రీ జగన్నాధో మద్గురు: శ్రీ జగద్గురు: ।
               మమాత్మా సర్వభూతాత్మా తస్మైశ్రీ గురవేనమః

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

33. జితకాముల్ ,పరతత్త్వ బోధకులు ,సృస్టిన్ మార్చు యోగీంద్ర ,స
      త్కృతులవ్వారికె చెల్లుగాని ,నిరతాంధీభూత చేతన్కు ,లు
     ద్దతులేరీతి గ్రహింత్రు నిన్ను - గురుబోధానంద సంధాన స
     ద్గతి యెవ్వారికి దక్కు ,నీ యెడల తథ్యంబిద్ధి ఖాదర్వలీ !

34. నీసందర్శన మాచరించుకొనగా -నీ సేవలో నిల్వగా
     నీ సాన్నిధ్యము నందు శాంతి సుఖసందేశమ్ములన్ బొందగా
    నీ సంబంతయు వీలుచిక్కదు కదా ! హీనాతిహీనంబుగా
    గాసించేందు ,కుటుంబభారమున ,లోకారాధ్య! ఖాదర్వలీ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 05:53:13 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 23.       ఏక ఏవ పరో బన్ధుర్విషమే సముపస్ధితే ।
              గురుస్సకల ధర్మాత్మా తస్మైశ్రీ గురవేనమః॥   

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )


35. నినుసేవించి ,జగత్ప్రసిద్దిగను ,వారింగూర్చి విన్నాడ -వా
      రిని నిత్యంబును సాకుదంట కరుణాదృష్టిన్ ,మహోదార భా
     వనకుం ,దర్పణ మైవెలుంగు భవదీయంబైన రూపంబు ,నా
     మనమందేంతునతమ్ము సాకగదవే మన్నించి ,ఖాదర్వలీ !

36. భగవంతుడన నెవ్వడో -యెచటనో బ్రహ్మాదులందుగాన రా
      సుగుణోదీపకునంచు  నెంతురిదియే చోద్యంబు - నీలోననే
     సగుణాకారుని కాంచగల్గితిమి విశ్వాసంబు మిన్నంద -నీ
    జగతిన్ -భక్తజనైక రక్షక ! జగత్ సంధాన ! ఖాదర్వలీ !అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 05:54:06 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !                     
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥ 24.  గురు  మధ్యేస్ధితం  విశ్వం విశ్వమధ్యేస్ధితో గురు: ।
               గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మైశ్రీ గురవేనమః ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )


37. దరిజేరన్ భయమందు భక్తవరునిన్ ,దాక్షిణ్యమేపార -ద
      గ్గరకుం జేర్చి వరంబులిత్తువట -రోగగ్రస్తులంబిల్చి సా
      దరపూర్వంబుగ సేదదీర్తువట -నిత్యంబాపర బ్రహ్మ ,సం
     స్మరణన్ ముక్తికి దారి చూపుదట -ధర్మాధీన ! ఖాదర్వలీ !

38. " అల్లా " యంచు నమాజు చేయుదురు ,ప్రాయశ్చిత్తముంగోరి -తా
        మెల్లన్ వేళల నల్పు పాపములకున్ విశ్వాసహీనుల్ -నిజం
       "బల్లా " యంచు దలంపబోరు -ధనమందాసక్తితో నిత్యమున్
        కల్లల్ బల్కుదు ,రట్టివారలకు ,స్వర్గంబున్నె ? ఖాదర్వలీ !అలివేలుమంగపతి నీకిదె వందనం !     
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

 
« Last Edit: June 18, 2018, 05:55:20 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 25. మధులుబ్ధో యధాభ్రుంగో పుష్పాత్ పుష్పాంతరంవ్రజేత్ ।
            జ్ఞానలుబ్ధస్తధా  శిష్యో గురోగ్గుర్వంతరం వ్రజేత్ ॥


 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

39.  పరులన్ వంచనజేసి ,విత్తమును సంపాదించినన్ దానితో
       ధరసౌఖ్యంబు లభింప బోవదు రుజాతాపంబు తీద్రించుచున్
      నరునిన్ కృంగదీయు ,నిత్యమును పంతంగూర్చు -సద్భక్తితో ,
     దరిసింపన్ ,నిను ,దీరుకష్టములు ,సత్యస్ఫూర్తి ! ఖాదర్వలీ !

40. ఎవరిందిట్టక ,నెట్టికష్టములలో ,విశ్వాసమున్ వీడకా
     దివిజాధీశుని ,భక్తిగొల్చునితడే ,దేదీప్యమానంబుగా ,
    భూవివర్ధిల్లును ,సర్వమానవులకున్ , పూజ్యుండుగానిల్చు ,దు
    ర్వ్యవసాయంబున కీడునల్ప ,కలుగున్ వైరంబు ,ఖాదర్వలీ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
  
 


                                                               

                                                                                                                                                                                         
« Last Edit: June 18, 2018, 05:56:18 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
 
శ్రీ గురు గీత :
శ్లో ॥ 26.     అత్రినేత్రశ్శివ స్సాక్షాద్ధ్విభాహుశ్చహరి: స్మృతః ।
               యో చతుర్వదనో బ్రహ్మశ్రీ గురు: కధితః ప్రియే ॥

శ్రీ హజరత్ ఖాదర్వలీ శతకము ( షేక్ అలీ )

41. " అచ్ఛాహై  " ఇటురమ్ము నీవు "ఖుదరత్  వాలావు " నామాటలో
        బొఛెంబింతయులేదు -నావలననే పుణ్యంబు గణ్యంబుగా
       నిచ్చల్ గల్గును నీకు -సర్వశుభముల్ నిండున్ ,దురాలోచనల్
        " బచ్చా " వీడుమటన్న నీనుడులు సంభావింతు ఖాదర్వలీ !

42. కుడిచేతన్నొక ,దీపమార్పి యెడమన్ ,కోర్కెన్ వెలిగించు దు
      ష్టుడు సంపద్ సుఖముల్ ,గడించినను వంశోద్దారకుల్ ,పుత్రులె
      న్నడు ,కాజాలరు ,పాపముణ్యములరెంటన్ దుల్యుటంచాతనిన్
      నుడువన్ నేర్తుమె ? దుర్విదగ్ధ గుణచిత్తుంబూన్క ;ఖాదర్వలీ ! అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 05:57:14 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
    శ్లో ॥ 27. దృశ్య విస్మృతి పర్యంతం కుర్యాద్గురు పదార్చనమ్ ।
               తాదృశస్యైవ కైవల్యం సచతద్వ్యతిరేకణః ॥


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

43. నీకేమేలొన గూడ గాదలతువో నీయాత్మ లోనద్దియే
      సాకల్యంబుగ కోరుకొమ్మొ రులకున్ సర్వేశ్వరుం ,డెప్పుడ
      స్తోక శ్రీ సమకూర్చు నీకనుచు ,సంస్తుత్యంబుగా ,పల్కునీ
      నాకుల్ ,నమ్మిన వారికెట్టి సడిచేరంబోడు ;ఖాదర్వలీ !

44. దైవాధీనము ,కష్టనష్టములు ,విద్యాద్మాన్యు లీనత్యమున్ ,
      భావంబందు ,దలంత్రుకాని ,వరులీ వాక్యంబులో నెంచకన్ .
      దైవంబుంగడుదూరుచుండ్రు -సిలుగుల్ దండింప ,జన్మాంతరం
      బౌవిజ్ఞానము ,సాకుచుండు జనులన్ పల్మారు ;ఖాదర్వలీ !అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

« Last Edit: June 18, 2018, 05:58:04 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
 
శ్లో ॥ 1.  అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే ।
             సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః ॥ 

  శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

45. ఉన్నాదొక్కడునంత విశ్వమతడే మోమున్ సదాయంచు నీ
      వన్నావయ్యది దబ్బరంచు బలుకంగా చెల్లునే ! తాదృశుల్
      తిన్నంగా గనుగొంద్రు సర్వసమతా దృష్టిన్ మహోదారసం
      పన్నానంద తపోవిభూతి పరులెట్లాసింత్రు ? ఖాదర్వలీ !

46. " మేరేనామ్ నునకర్ ఫిరిస్తగవూదూర్మే ఠేరే గే " యంబు బల్
         ధీరత్వంబున జాటిచెప్పితివి మూర్తీభూవ దైవంబ వీ
         వౌరా ! అందరు జ్యోతిషంబునకు నీయాయుష్షు స్వచందవుం
         దీరేగా భవదీయ మృత్యుదశ సిద్ధింబొంద ;ఖాదర్వలీ !                               
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 05:58:53 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  2.యదంఘ్రి కమల ద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ ।
            తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ ॥

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

47. "ఇసలా " మొక్కమతంబుగా నేడద నూహింపగరా దద్ది స
       ధ్యశముంగూర్చుచు మానవాళికొక సత్యస్ఫూర్తి మార్గమ్ము ,దు
      ర్వ్యసనంబుల్ విడనాడి ,సర్వజగతీ వ్యాప్తుంసదా ,గొల్వుడం
      చస లౌధర్మము బోధనేసితివి కాదా ! మౌల్వీ ! ఖాదర్వలీ !

48. "తౌహీద " న్న జగత్ప్రసిద్ధుడగునల్లా  నొక్కనింగొల్చుటే
        గా ,హింసారతిభేద భావములతో కయ్యాలు సృష్టించి -వి
       ద్రోహంబుంబొనరింత్రు జాతికది వాదుంగూర్చుటే ,యంచు స
       ద్యూహన్ దెల్పితి ,వద్వితీయగురుబోధోత్తంస ; ఖాదర్వలీ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


« Last Edit: June 18, 2018, 05:59:40 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురుగీత :
శ్లో ॥  3.  సర్వ  తీర్దావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః ।
             గురో: పాదోదకం పీత్వా శేషం శిరశి ధారయన్ ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

49.   మతధర్మంబులు ,మానవాళికేవుదుల్ మర్యాదలన్ నేర్పగా
        మతినూహింపక - దుర్విదన్దులు పదమౌఢ్యంబునన్ -కృతిమ
        స్థితివర్తింత్రిది ,నీవెరింగి ,నమతాదీప్తిన్ వెలిగింప -నీ
         క్షితి బోధించితి ,సాధుమార్గమున వాసిం గూర్ప ;ఖాదర్వలీ !

50. నీవేకావలె సర్వధర్మములకున్ నిర్వాజన సంపత్కళా
      శ్రీ విజ్ఞానము గూర్ప శాంతి విలసత్ చిద్రూపమున్ జూడ -భ
        క్త్యావేశంబున గొల్చువారలకు నార్తింబాప -నీవల్లనే
       ప్రావిర్భావమునందు సర్వసమతా భాగ్యంబు ;ఖాదర్వలీ !
అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 
« Last Edit: June 18, 2018, 06:00:31 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

 శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్ అలీ )

51. శాంశ్రీ వికసింప సర్వమతముల్ చర్చించినన్ గన్పడున్
      సంతోషామృత ధర్మ మార్గములు ; భాషా భేదముల్ జూపి ని
     శ్చింతన్ వాదములెంచరాదనెడి నీ చిత్తంబునన్ ఖండ ఖం
    డాంతర్  ఖ్యాతి వసించుగుండియలు పండన్ మౌల్వి !ఖాదర్వలీ !

52. ఏ శాస్త్రంబు పఠించినన్ గుడులలో దేవతం జూచినన్
       ఏ సర్వజ్ఞుని చెంతజేరి హితసాహిత్యంబు చర్చించినన్
      ఏ సాధున్ పరికించినన్ ,మతములన్ విన్నాణముల్ చూచినన్
      " ఈశావాస్యమి దంజగత్త నెడిపల్కేరూధి ! ఖాదర్వలీ !అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
« Last Edit: June 18, 2018, 06:01:36 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥ 


శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము  (షేక్ అలీ )

53. మనుజుండెవ్వడు సర్వశాస్త్రములలో మాన్యుండుకాలేడు నే
      ర్చిన విజ్ఞానము విశ్వమాన్య సమతాదృష్టిం ప్రదర్శింపగా
      మనమం దేంచవలెన్ ,గ్రసించునేపుడో మానమ్ము ప్రాణమ్ము కొ
       లుని పాశమ్ము యదార్థమించుడను వల్కుల్ రక్ష ;ఖాదర్వలీ !

54. దారాపుత్రులతోడి లోకమొకటే తథ్యంబు గానెంచు సం
      సారుక కొందరు వస్తువాహన కళాసంపత్తులే శాశ్వతా
      ధారంబంచు దలంచు కొందరిలవిద్యా విస్తృత జ్ఞానమే
      సారంబందురు కొంద రెద్దిసుఖమో సాధింప ; ఖాదర్వలీ !


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:04:02 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
     
       6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥   


  శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము (షేక్ అలీ )

55. జ్ఞానంబొక్కటె సర్వవిశ్వ విలసత్ కామ్యార్థ మద్దానిలో
       నిండెన్ సకలమ్ము జ్ఞానియొకడే హింసారాతిన్ మాని ,పూ
       ర్ణానందంబునుగాంచు ధర్మపథమున్ రక్షించు నాజ్ఞాని లో
      నన్ సత్యమెరుంగలేడు గద వైరంబెంచి ,ఖాదర్వలీ !

56. నోరారం జపియించి నీదుమహిమన్ నూతక్కి వంశాబ్ధికిన్
      తారానాథుడు సుబ్బారావుగనె  విద్యాసిద్ధ యోగంబు సం
     స్కారానంద విభూతి ,నిత్యము నమస్కారంబు గావించు నీ
     ధీరోదాత్త పవిత్ర రూపమునకున్ ,ధీయుక్తి ;ఖాదర్వలీ !


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

« Last Edit: June 18, 2018, 06:04:51 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

               శ్రీ హజరత్ ఖాదర్  వలీ శతకము (షేక్ అలీ )

57. నీయాజ్ఞందలదాల్చి బందరుపురం ముదంబందగా
       శ్రేయస్కామును సర్వసన్నుత దయాశీలుండు శిష్యుండు నా
      నా యోగాభ్యాసనైక దక్షుడు ఫరీద్ బాబా కుటీరంబు -చే
     తోయుక్తిన్ నెలకొల్పినాడుగద భక్తుల్ మెచ్చ ;ఖాదర్వలీ !

58. నలుదిక్కుల్ వెదజల్ల నీదుకరుణా నల్పామృతాసారముల్
      కలుషంబుల్ వదలించు భక్త తతికిన్ కామ్యర్థముల్ గూర్చు -రో
      గులయార్తిం దొలిగించు సర్వజన సంకోచంబు బోకార్చు పు
      త్రలనత్ ప్రాప్తిని గూర్చు వెంతటి మహాత్యంబిద్ధి ;ఖాదర్వలీ !


అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:05:42 PM by Gurupriya »

Gurupriya

 • Hero Member
 • *****
 • Posts: 2396
  • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

శ్రీ హజరత్ ఖాదర్ వలీ శతకము ( షేక్  అలీ )

59. ధనధాన్యంబులు వస్తువాహనములున్ దర్పంబు కాంక్షింతురే
      నినుదర్శించినవారలెల్ల రవినిన్ నిద్యంబు తీయార్థముల్
     వనటం గూర్చు నటంచు మోక్షపదమే వాంఛించి శిష్యాగ్రపం
     క్తిని నిల్చుండినవారు ధన్యులు గదా ! తెల్వొంది ఖాదర్వలీ !

60. "ఆవో " యంచును ప్రేమ పిల్చితి వభక్తాళిన్  ప్రసన్నుండవై
       భావంబుల్ బులకింప కాన్కలిడి  సంభావింతు వేరొక్కనిన్
       "జావో " యందువు వాని కర్మకతడే సంజాయిషీ దెల్పగా
      దేవా ! నీ మహిమ్ము లేన్నతరమా ! ధీశాలి ! ఖాదర్వలీ !అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
« Last Edit: June 18, 2018, 06:06:48 PM by Gurupriya »