Author Topic: SRI RAMAKRISHNULA UPADESA RATNALU  (Read 94531 times)

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥4.  అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారకమ్ ।
          జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్ధం గురో: పాదోదకం పిబేత్ ॥

 
                                         ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

69.   బాధతో బాగోజి బలహీనుడై నిలచి
        'సాయి సాయి ' అనుచు మొరలిడంగ
        'భాయి ,భాయి ' అనుచు ఆరోగ్యమొసగిన
        దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

70. బుద్ధి స్థిరము లేని నూనె వర్తకులెల్ల
      సాయి మహిమ చూతమనుచు తలువ
      తైలంబు లేకనే వెలుగిచ్చిన' ప్రభుని
      దత్తపాదుకలంద, నే ధన్యనైతి .



అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

   5. కాశీ క్షేత్రం నివాసశ్చ  జాహ్నవీ చరణోదకం ।
      గురువిశ్వేశ్వర స్సాక్షాత్తారకం బ్రహ్మనిశ్చయః ॥

 
                                         ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

71.  నానాను రప్పించి ధర్మమ్ము బోధించి
       నీ విశ్వరూపమును ప్రదర్శించినావు
       ఇహమన్న పరమన్న నీవేగా మానేసాయి
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

72. రేగే మహారాజు నిను చూడగా వచ్చి
       సర్వ విశ్వంబును నీ చెంతకనియె
       ఎల్లభారము నీదె ఇల మమ్ము బ్రోవగ
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile

 జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :   
        6. గుకారః ప్రధమోవర్ణః మాయాది గుణభాసకః ।
           రుకారోస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ॥ 

                                       ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

73. తార్కాడ్ ఇంటికి నీవె తరలివచ్చి
       నివేదన నందుకెళ్లినావు
       నివేదనను మరువ మందలించిన స్వామి
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

74. కోరితిని ఒక కోరిక తీర్చుమయ్య
      జ్ఞానభిక్ష నొసగి పంపుమయ్య
      అని బూటి వేడగా అర్హతడిగిన సాయి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

7.  శ్లో ||   కర్మణా మనసా వాచా సర్వదారాధయేద్గురుమ్ ।
              ​దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జోగురుసన్నిధౌ ||

                                   ఓం
                                   దివ్యజనని
శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )


75. సర్వమత సమ్మత శ్రీ సాయిదేవ
       సర్వప్రజ్ఞస్వరూప శ్రీ సాయిదేవ
       సర్వవేదాంత బోధలే చింతనేర్ప
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

76. సర్వదేవ శరణ్య శ్రీ సాయిదేవ
      సర్వఫలప్రదాత శ్రీ సాయిదేవ
      దత్తప్రభూ ,నీకు ప్రణతి జేతు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 


 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ !జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలుమంగ పతి నీకిదే వందనం !!

శ్రీ గురుగీత :

 8.      శరీర మింద్రియం ప్రాణ మర్ధ స్వజన బాంధవాన్  ॥
          ఆత్మదారాధికం సర్వం సద్గురుభ్యోనివేదయేత్ ||

                                          ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

77. సర్వకర్మల నాకిడు సంస్కరింతు
      భక్తిభావంబు నీలోన నిలుపుమెపుడు
      కవిప్రభావంబైన సోకదని చెప్పిన
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

78. పరమ నిష్టా గరిష్టులైన పండితులను
      యుల్లమందున నేనొల్లన్ కల్లగాదు
      నీనామము ధ్యానించు సత్సంగులె ప్రేమన్న
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .
 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
అలివేలుమంగపతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



శ్రీ గురుగీత :
శ్లో ॥ 9. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం ।
           గురో: పరతరం నాస్తి తస్మాత్సం పూజయేద్గురుం ॥



                                         ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

79. జయభేరి మ్రోగించె జగమెల్ల కదిలించె
      సాయి నామమె మాకు ప్రాణమనుచు
     విన్నవాడె బాగున్నవాడని తలచు గురుని
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

80. శంఖమ్ము పూరించి సాయి పతాకము నిలిపి
      భక్తియుద్ధము చేసె భరద్వాజగురుడు
      మొద్దువలె నుందువా ,యుద్ధమునకు పొమ్మన్న
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 

అలివేలుమంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!
 
 



               

 

                                                     
 
 
 
                                                                     
             
   

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 శ్లో ॥ 10. గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః ।
              గురుస్సాక్షాత్పరంబ్రహ్మతస్మై​శ్రీ ​​​ గురవేనమః ॥

                                      ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

81.  సత్యమే కనుగొన సాయి నామము జేయ
       అండ నుండి నన్ను ఆదుకొనియె స్వామి
      నన్ను నే మరిచి సన్నుతించితి సాయి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

82. సాయిరూపమున భరద్వాజ గురుని కంటి
      సత్యమెల్ల తెలిసె మిగుల సౌఖ్యమబ్బె
       శాంతిధామమె సాయి దరిసెనమని తలతు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .
 
 
అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !

శ్రీ గురు గీత :

శ్లో || 11. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం ।
               తత్పదం దర్శితం ఏన తస్మైశ్రీ గురవేనమః ॥ 

                                        ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

83. వెదజల్లు వాసనల్ ఎల్లెడల కురియింప
      ఆనందమాయెనో ఓ గురువరేణ్య !
     దుష్టవాసనలు పోవ తెలియజెప్పిన గురుని
    దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

84. గోరుముద్దలు పెట్టు కన్నతల్లి వోలె
       ఎలియజెప్పితివయ్య లోకమర్మమెల్ల
       ఎందరెందరొ నీ నామంబు జపియింప
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile

జై సాయి మాస్టర్ !
గురు కుటుంబానికి గురు బంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం!!

శ్రీ గురు గీత :
 
శ్లో ॥12. స్ధావరం జంగమం వ్యాప్తం యత్కించిత్స చరాచరమ్ ।
             తత్పదం దర్శితం యేన తస్మైశ్రీ గురవేనమః ॥



                                        ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

85 . పిల్లివోలె వచ్చి పెరుగు చల్లగ ద్రాగి
       వాని జబ్బు తొలగజేయుచుండ
      కర్రతో గొట్టియు కఠినముగ దండించు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

86. సర్వజీవులందు సాయిరూపము జూడ
       సర్వదేవసముడు సాయిశ్యామ
       సర్వభూతాంబుల సాయితత్వము జూడు
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

  అలివేలు మంగ పతి నీకిదె వందనం!
 జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!


Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :
శ్లో ॥  13.  చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం।
             నాదబిందు  కళాతీతం తస్మైశ్రీ గురవేనమః ॥ 

 
                                         ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

87. మరల మరల రాదు మానవ జన్మంబు
      తిరిగిరాదు సాధు  సంగమంబు
      పట్టువిడువక సాయి పాదంబు జేరరా
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

88. ప్రేమ రూపమేది ? ప్రేమించు వారెవరు ?
       మనసు మాయాలోన మునుగుచుండె
      ప్రేమగుట్టు విప్పి జెప్పిన గురుని
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

శ్లో ॥ 14. చిన్మయ వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం ।
              అసిత్వం దర్శతంయేన తస్మైశ్రీ గురవేనమః

                                          ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

89. గాలివానవోలె సుడులు తిరుగును భక్తి
     బోధపడదు ఘడియ నిలువనీదు
      నీపాదముల కృప నిండుగాయుండగా
     దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

90 . చింత దీర్చెడు స్వామి చెంతనే యుండగ
       వేదమంత్రమేల ,వాదమేల ?
       కల్లకాదిది కనుడు దత్తావతారమూర్తి
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile
జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

15. శ్లో ॥   సపితా సచమే మాతాసబంధుస్సచ  దేవతా ।
               సంసార మోహనాశాయ తస్మైశ్రీ గురవేనమః ॥



                                        ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

91. అభయ హస్తంబున ఆనందరూపుండు 
      కన్నబిడ్డల నెల్ల బ్రోవలేదె ?
      కర్మలెల్ల బాప ధర్మమూర్తిగ నిలువ
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

92. ఇలలోన బిడ్డలనెల్ల కాపాడగ
      స్వాంతన పలుకుల సాదరంబున పిలతు
       భారమును మ్రోయుటె నాదు దీక్షనిన
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!



Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile

 జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

16. శ్లో ॥  యత్సత్వేన జగత్సత్యం యత్ప్రకాశేన భాతియత్ ।
              యదానందేన నందంతి తస్మైశ్రీ గురవేనమః ॥

                                                  ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

93. కష్టాలు వెన్నాడ కన్నీరు ఉబకగ
       కృష్ణ కృష్ణ అనుచు కుంగిపోవ
       సాయిని చూపించి స్వస్థపరచెను గురువు
       దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

94. పూజలందుక దీవించు పూజ్యుడెవరు
      సన్మార్గమున బ్రోచు సాధువెవరు
      సత్యశోధకుడిట దత్తప్రభువె కదా
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

 
అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!

 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile

జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :

    17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః  |
                  యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||

                                          ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

95. ఇదియేమి భాగ్యమని అచ్చెరువునొంద
       సత్యరూపము చూపి శాంతి నొసగె
       సుఖము దుఃఖములకు అభయమిచ్చిన  తాయి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి .

96. కలలు  కన్న నా కల నిజమంటంచు
      చెప్పగా లేని పూజ ఫలమటంచు
      శేషకర్మము పోగొట్టి శాంతినొసగునట్టి
      దత్తపాదుకలంద ,నే ధన్యనైతి . 
   
 అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్!   జై దివ్యజనని!! 

 
 

Gurupriya

  • Hero Member
  • *****
  • Posts: 2229
    • View Profile

గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!

శ్రీ గురు గీత :


   శ్లో || 18 .  ఏ నేదం దర్శితం తత్త్వం చిత్త చైత్యాదికం తదా ।
                   జాగ్రత్స్వప్న సుషుప్త్యాది తస్మైశ్రీ గురవేనమః ॥

                                       ఓం
                                   దివ్యజనని
     శ్రీ దత్త పాదుకా శతకము ( శ్రీమతి మాదిరాజు పద్మావతమ్మ )

97. కనురెప్పలా కాచు తల్లికన్న
      సుద్దులెన్నో తెలుపు తండ్రికన్న
      సద్గురుడైనట్టి సాయి కరుణయె మిన్న
      దట్టపాదుకలంద నే ధన్యనైతి .

98. ధూర్తులైన జనుల దుష్ట చేష్టల వంక
      చూడవలదు వారి స్పర్శ వలదు
     దత్తనామమెంచుటె తగును నీకనిన
     దత్తపాదుకలంద నే ధన్యనైతి .

  అలివేలు మంగ పతి నీకిదె వందనం !
జై సాయి మాస్టర్ ! జై దివ్యజనని !!