జై సాయి మాస్టర్ !
గురుకుటుంబానికి గురుబంధువుల నమస్కారములు !
అలివేలు మంగ పతి నీకిదె వందనం !!
శ్రీ గురు గీత :
17. శ్లో || యస్మిన్ స్థితమిదం సర్వంభాతియద్భానరూపతః |
యత్ప్రీత్యాప్రియం పుత్రాది తస్మైశ్రీ గురవేనమః ||
కస్మూరు కాలేషావలి ( షేక్ అలీ )
19. భూత ప్రేతాదులు ,దు
ర్జాతుల్ , నీమ్రోల నిల్చుశక్తిన్ ,లేకన్
నూతుల ,గోతుల ,దూరుచు ,
భూతములను ,వీడునంటపొరి ,కాలేషా !
20.కరిముల్లా ,కరిముల్లా ,
కరిముల్లా ,యంచు భక్తగణ్యులు మ్రొక్కున్ ,
నిరతము సుఖములనిత్తువు ,
కరమరుదుగ ,నీకు సాటిగన ,కాలేషా !
అలివేలుమంగపతి నీకిదె వందనం!
జై సాయిమాస్టర్! జై దివ్యజనని!!