జై సాయి మాస్టర్!
శ్రీ సాయి లీలామృతము ఆధ్యాయము-10 (యోగీశ్వరుడు ) Pg 86 :
శ్రీ రాముడు,శ్రీ కృష్ణుడు వంటి అవతారాలు దుష్ట శిక్షణ చేస్తారు. శ్రీ దత్తాత్రేయుడు, శ్రీ దక్షిణామూర్తి అవతారాలు మానవులకు అధ్యాత్మిక విధ్యనందించి ధర్మాన్ని పోషిస్తారు.
ఆధ్యాయము-17 ఉపదేశాలు- 2 (అనుగ్రహబలము) Pg 141
నాకు 1914 లో శిరిడీ వెళ్ళినప్పుడు ఆయన "మౌనంగానే, ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని,అన్నింటికీ ఆధారమైనదొక్కటే సత్యమని అనుభవమిచ్చారు. కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో యిలా ఎన్నడూ చెప్పలేదు." అదే దక్షిణామూర్తి తత్త్వమని ఆదిశంకరులు కీర్తించారు.
దక్షిణామూర్తి తత్త్వము అంటే ఏమిటి? శ్రీ దక్షిణామూర్తి అవతారాలు ఎవరు?
జై సాయి మాస్టర్!