Author Topic: స్వామిజీ సుభాషితాలు (గురు శుశ్రూష నుండి స  (Read 31275 times)

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Jai SaiMaster

మన సాయిమాస్టర్ భక్త బంధువులకు ఆగస్ట్ 17 అతి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. అదే శ్రీరామచంద్ర చైతన్యస్వామి గారి పుట్టినరోజు. ఈ రోజు అంటే ఆగస్ట్ 17, 2008 స్వామి గారి 45వ జన్మదిన మహొత్సవం. ఆగస్ట్ 17వ తేదికి మరో ప్రాముఖ్యం కూడా వుంది. అది హజరత్ తాజుద్దిన్ బాబా గారు మహా సమాధి చెందిన రోజు.

ఈ కలికాలంలొ నకీలీ గురువులు కోకొల్లలుగా వున్నారు. నిజమైన గురువు దొరకడం కంటే నిజమైన శిష్యుడు దొరకడం అతి కస్టం ఈ కలియుగంలో. ఆ విషయం సాక్షత్తు సాయిబాబానే చెప్పారు. అటువంటిది సంపూర్ణమైన గురువుగా భగవాన్ భరద్వాజులు అవతరిస్తే చెప్పినట్ట్శ్రీగురుగీతలో ఉదహరించినట్టు నిజమైన శిష్యుడిగా జన్మించి తన సాధనతో , తన గురుశుశ్రూషతో గురుసేవ ఎలా చేయాలో, ఎలా చేసి తరించి ముక్తి పొందవచ్చో సోదాహరణంగా తన జీవితం ద్వరా నిరూపిస్తున్న మహనీయులు, మహితాత్ములు శ్రీస్వామిగారు. అయన మాటలు సూక్తులుగా, బోధలుగా, సుభాషితాలుగా తరచూ మననం చేసుకుంటూ వుంటే మనం కూడా మన గురుపాదాల్ని క్షణమాత్రమైనా ఏమారక, విడువకుండా పట్టుకొని తరించగలుగుతాము.


శ్రీస్వామిగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నుండి స్వామిగారు అనేకమంది భక్తులకు అనేక సందర్భల్లో చెప్పిన మాటల్లో నుంచి అందరికీ ఉపయోగపడే వాక్యాలను సుభాషితాలుగా ఈ ఫోరం ద్వార అందరికీ తెలిసేందుకు, అందరు నిరంతరం గుర్తుంచుకునేందుకు వీలుగా పోస్ట్ చేయలన్న సత్సంకల్పం నాలో కలిగించినందుకు నా గురుదేవులు అలివేలుమంగమ్మ తల్లి సమేత భరద్వాజ మహారాజ్ పాదపద్మములకు నమస్కరించుకుంతున్నను. ఈ సేవ ఏ ఆటంకం లేకుండా చేసుకునేందుకు కావల్సిన శక్తి,యుక్తులను, శ్రద్ద,భక్తులను, తెలివితేటల్ని స్వామిగారు నాకు అందివ్వవలసిందిగా ప్రార్దిస్తున్నాను.

స్వామిజీ సుభాషితాలు

జీవితం చాలా చిన్నది నాన్నా! ఈ వున్న కాస్త సమయంలోనే ఈర్షలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఇవేవి పెట్టుకోకుండా అట్లా సరదాగా వెళ్ళిపోవాలి.

Jai Sai Master

Sairamalakshmi

 • Hero Member
 • *****
 • Posts: 774
  • View Profile
Om Samartha Sadguru Sainathaya Namaha

Sai bandhu Kalpana garu, Thank you for posting Swamyjee's sookthi.

Master Garu Sharanam
Amma Garu Sharanam
Swamy Garu Sharanam
Self-Sincerity and the zeal to be better are the Most Important!

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Jai Sai Master,

మనకు అమ్మగారు, మాస్టర్ గారు ఇద్దరూ రెండు కళ్ళు. మాస్టర్ గారి రూపమే అమ్మగారు. ఏదైనా చేసుకుంటే , అమ్మగారికి సేవ చేసుకోండి. అదే ఎన్నో జన్మల దాకా మీకు, మీ వంశానికి మంచి చేస్తుంది. అమ్మగారిని, గురుబిడ్డలను ఎప్పుడు మర్చిపోవద్దు.

Jai Sai Master

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Jai SaiMaster

bhagavantuDi anugraham pondaTAniki nishkaamakarmanu tappanisarigaa prati okkaru chEsi teeraali. nishkaamakarma anTE, A chEsE pani (karma) manakE maatramoo upayOgapaDanidi, itarulaku maatramE upayOgapaDEdigaa vunDaali.

Jai SaiMaster

భగవంతుడి అనుగ్రహం పొందటానికి నిష్కామకర్మను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేసి తీరాలి. నిష్కామకర్మ అంటే, ఆ చేసే పని (కర్మ) మనకే మాత్రమూ ఉపయోగపడనిది, ఇతరులకు మాత్రమే ఉపయోగపడేదిగా వుండాలి.


Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
Jai Sai Master

paaraayaNa chEyakunDaa, prati chinna vishayaaniki ilaa varri avutunTE eTlaa? kasTasukhaalu evarikee tappavu. manam kramam tappakunDaa paaraayaNa chEstunTE, mana paristhitullO chakkaTi maarpuni baabaa teesukostaaru. venuka manam chEsukunna karmala teevratanu tagginchukOvaDam kOsam, samardha sadguruDaina saayi anugraham kOsam vidhigaa prativaaru paaraayaNa chEyavalasindE!

పారాయణ చేయకుండా, ప్రతి చిన్న విషయానికి ఇలా వర్రి అవుతుంటే ఎట్లా? కస్టసుఖాలు ఎవరికీ తప్పవు. మనం క్రమం తప్పకుండా పారాయణ చేస్తుంటే, మన పరిస్థితుల్లో చక్కటి మార్పుని బాబా తీసుకొస్తారు. వెనుక మనం చేసుకున్న కర్మల తీవ్రతను తగ్గించుకోవడం కోసం, సమర్ధ సద్గురుడైన సాయి అనుగ్రహం కోసం విధిగా ప్రతివారు పారాయణ చేయవలసిందే!

Jai Sai MasterKalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar


jeevitamanEdi pOpulapeTTelaanTidi. kaasEpu saMsaaraM, kaasta pillalu, kaasta udyOgam, kaasta vinOdam alaagE kontasEpu bhagavantuni goorchina paaraayaNa! rOju mottamlO okka ardhaganTa paaraayaNaku  kETaayinchukOnDi.

jai saayi maasTar

జై సాయి మాస్టర్


జీవితమనేది పోపులపెట్టెలాంటిది. కాసేపు సంసారం, కాస్త పిల్లలు, కాస్త ఉద్యోగం, కాస్త వినోదం అలాగే కొంతసేపు భగవంతుని గూర్చిన పారాయణ! రోజు మొత్తంలో ఒక్క అర్ధగంట పారాయణకు  కేటాయించుకోండి.

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar

anyaayaarjitaMgaa  sampaadinchina dhanaanni bhagavantunikarpinchinaa, daanivalla vaari paapam taragaTam anToo jaragadu.

jai saayi maasTar

జై సాయి మాస్టర్

అన్యాయార్జితంగా  సంపాదించిన ధనాన్ని భగవంతునికర్పించినా, దానివల్ల వారి పాపం తరగటం అంటూ జరగదు.

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayimaasTar,

Edainaa manchi pani chEyalanipinchinaa, dhanam vechchinchaalanipinchinaa, daaniki savyamaina maargam EmiTanTE  Sree saayileelaamRtam paaraayaNa grandhaalanu pEdavaaLLaku andachEyi. adi neeku, nee vaMSaaniki entO mElu chEstundi.

jai saayimaasTar,

జై సాయిమాస్టర్,

ఏదైనా మంచి పని చేయలనిపించినా, ధనం వెచ్చించాలనిపించినా, దానికి సవ్యమైన మార్గం ఏమిటంటే  శ్రీ సాయిలీలామృతం పారాయణ గ్రంధాలను పేదవాళ్ళకు అందచేయి. అది నీకు, నీ వంశానికి ఎంతో మేలు చేస్తుంది.

జై సాయిమాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar

bhagavantuDu eppuDu mana tapana choostaaDu. aa tapanani baTTi bhagavantuDu manaku phalitaanni andistaaDu gaani, aa pani yokka rijalT ni baTTi kaadu.

jai saayi maasTar

జై సాయి మాస్టర్

భగవంతుడు ఎప్పుడు మన తపన చూస్తాడు. ఆ తపనని బట్టి భగవంతుడు మనకు ఫలితాన్ని అందిస్తాడు గాని, ఆ పని యొక్క రిజల్ట్ ని బట్టి కాదు.

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar,

naaku appaTlO gurusEva elaa chEsukOvaalO cheppinavaaru lEru, cheppaDaaniki ippuDu meeku nEnu vunnaanu.

jai saayi maasTar


జై సాయి మాస్టర్,

నాకు అప్పట్లో గురుసేవ ఎలా చేసుకోవాలో చెప్పినవారు లేరు, చెప్పడానికి ఇప్పుడు మీకు నేను వున్నాను.

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar,

naannaa! paaraayaNa chEsukOnDi. adi maanakanDi. adE manaku jeevitaantam tODuTundi. janmajanmalaku tODunDEdi. paaraayaNE. kabaTTi paaraayaNa maatram maanakanDi.

jai saayi maasTar

జై సాయి మాస్టర్,

నాన్నా! పారాయణ చేసుకోండి. అది మానకండి. అదే మనకు జీవితాంతం తోడుటుంది. జన్మజన్మలకు తోడుండేది. పారాయణే. కబట్టి పారాయణ మాత్రం మానకండి.


Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar,

krishnaanadi enDipOvaTaaniki kaaraNam aDigitE '' paapam ekkuvaipOyi kaliyugamlO '' antaaru swaamijee. krishnaanadi ninDutundaa anTE '' adi saadhyapaDaalanTE okkaTE, voorooraa saayibaaba guDulu velasi, nitya paaraayaNalu jarugutoo vunTE adi saadhyamE. konta paapam naSistundi. bhakti perigitE gaani paapam naSinchadu. paapam naSistE maLLee neeLLu pushkalamgaa dorukutaayi. jeevanadulu enDipOvaDaaniki mukhya kaaraNam adE naayanaa!

jai saayi maasTarజై సాయి మాస్టర్,

క్రిష్నానది ఎండిపోవటానికి కారణం అడిగితే '' పాపం ఎక్కువైపోయి కలియుగంలో '' అంతారు స్వామిజీ. క్రిష్నానది నిండుతుందా అంటే '' అది సాధ్యపడాలంటే ఒక్కటే, వూరూరా సాయిబాబ గుడులు వెలసి, నిత్య పారాయణలు జరుగుతూ వుంటే అది సాధ్యమే. కొంత పాపం నశిస్తుంది. భక్తి పెరిగితే గాని పాపం నశించదు. పాపం నశిస్తే మళ్ళీ నీళ్ళు పుష్కలంగా దొరుకుతాయి. జీవనదులు ఎండిపోవడానికి ముఖ్య కారణం అదే నాయనా!

జై సాయి మాస్టర్


Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar,


enni avaantaraalu vachchinaa sarE guru sEvanu vadalakooDadu.

jai saayi maasTar


జై సాయి మాస్టర్,


ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే గురు సేవను వదలకూడదు.

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi masTar,


bhagavantuDi lO layam kaavaalanTE , manalO koorukupOyina kusamskaaraalanu kookaTivELLatO pekalinchi vEyaali.

jai saayi maasTar


జై సాయి మస్టర్,


భగవంతుడి లో లయం కావాలంటే , మనలో కూరుకుపోయిన కుసంస్కారాలను కూకటివేళ్ళతో పెకలించి వేయాలి.

జై సాయి మాస్టర్

Kalpana

 • Hero Member
 • *****
 • Posts: 719
  • View Profile
jai saayi maasTar,

lOkapreeti kOsam kaakunDaa bhagavantuDi preeti kOsam jeevitaanni maluchukunnavaaDE Ayana charaNaaravindaalu chEragalaDu.

jai saayi maasTarజై సాయి మాస్టర్,

లోకప్రీతి కోసం కాకుండా భగవంతుడి ప్రీతి కోసం జీవితాన్ని మలుచుకున్నవాడే ఆయన చరణారవిందాలు చేరగలడు.

జై సాయి మాస్టర్