Author Topic: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం  (Read 3486 times)

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
1. "ప్రయత్నం" అనే దాన్ని గురించి కొన్ని సందేహాలున్నాయి. ఉదాహరణకి బాబా "ఒక మంచి పొగరుమోతు గుర్రం ఉందనుకో. దాన్ని నాకు అప్పగిస్తే సరిపోతుంది కదా" అన్నారు కదా. దీన్ని నిత్య జీవితానికి అన్వయించుకుందాం. నాకు ఒక సమస్య ఉంది. దాన్ని బాబా కి వదిలేసి నేను నిశ్చింతగా ఉండచ్చా? మరి ఇంకా నా "ప్రయత్నం" అక్కరలేదా? నా "ప్రయత్నం" నేను చేస్తూ ఉంటే ఇంక నేను ఆయనకి వదిలేది ఏమి ఉంటుంది?
2. పై ప్రశ్న నుంచి వచ్చింది, ఇంకా నన్ను ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న "నమ్మకానికి", "మూఢ నమ్మకానికి" తేడా ఏంటి? నేను ఒకవేళ భగవంతుడు ఏమైనా నా మంచికే చేస్తాడు  అనుకుంటే ఇంక "ప్రయత్నం" అనే దానికి అర్ధం లేదు. అలాగే నేను "ప్రయత్నం" చేస్తే ఇంక భగవంతుడి లో నాకు "నమ్మకం" అనేది ఏమున్నట్టు? "అవధూత లీల" లో ఒకాయన తన కూతురికి కాలు విరిగితే "స్వామి! నేను నిమిత్థ మాత్రం గా కట్టు కట్టిస్తాను. కాలు బాగు చేసే పూచి తమదే" అంటారు. అలాగే ఆ పాప కాలు బాగవుతుంది. ఇంకా అన్నం సహించని ఒకామె కూతురికి ఇంటామె "భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి" వారిని గురించి చెప్తే ఆ కూతురు "స్వామి ! నేను ఇప్పుడు మా అమ్మని మద్రాస్ తీసుకు పోకపోతే అందరూ నేను డబ్బు కోసం తీసుకు పోలేదు అనుకుంటారు. నేను మద్రాసు వెళ్తాను. అయితే ఆమె ఆరోగ్యం బాగు చెయ్యమని" పార్ధిస్తుంది. స్వామి నయం చేస్తారు.

దయచేసి ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు

G.Sudhakar

 • Guest
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #1 on: November 17, 2016, 12:00:58 PM »
2. "సంతోషము పట్టుదలతో కూడిన ఓరిమి

సంతోషము ఎందుకయ్యా అంటే - నేనున్నాను అన్నారు బాబా"

"శ్రద్ధ, ఓరిమి - అక్కచెల్లెళ్ళ వంటివి"

(-మాష్టరు గారు చెప్పినది)

శ్రద్ధ = నమ్మకము => సంతోషము ఇస్తుంది.

మూఢనమ్మకము => కట్టెలబండి షిర్డీలోకి రాకుండా నిషేధించి నట్లు - భయము ఉంటుంది, సర్వానికి కర్త భగవంతుడు అన్నది మరుపుచేస్తుంది. 


1. "శ్రీకృష్ణుని గురువుగా ఆశ్రయించి అర్జునుడు - ఆయన ఆజ్ఞ గా యుధ్ధము చేసాడు. కనుక నిష్కామ కర్మ అయింది"
"నిష్కామ కర్మ లోని రహస్యము ఇదే - గురువాజ్ఞగా చేయడమే"

మాష్టరు గారు పైది ప్రవచనములలో చెప్పి ఉన్నారు

----------

వేరే ఏ రకముగా చేసినా కర్మ బంధిస్తుంది.

పై విధముగా ఏది చేసినా అందులో ఆయన ఆజ్ఞ చూసుకుంటూ, ఆయనను గుర్తు మరువకుండా ఉంటే ఆ ప్రయత్నము సరి అయినది. లేకపోతే కాదు. 


G.Sudhakar

 • Guest
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #2 on: November 17, 2016, 12:08:34 PM »
"వేదాలు మొదలుకొని సర్వ శాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మితృడయ్యాడు" -లీలామృతము

"శ్రధ్ధ = గురువు, శాస్త్రాలపై నమ్మకము" 
    -వివేకచూడామణి

శాస్త్ర సమ్మతమైన కర్మ కూడా చివర చెప్పే పరమేశ్వరార్పణ భావముతో (ఎందుకంటే లోపల శ్వాస తో సహా ఏదీ మనము చెయ్యట్లేదు. అన్నీ చేసేది ఆయనే. అందుకే ఆయనకే అర్పణము, మనకు ఫలముపై హక్కు లేదు) చేసినా అదీ నిష్కామ కర్మే.   

G.Sudhakar

 • Guest
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #3 on: November 17, 2016, 12:10:58 PM »
1 మాట లో చెప్పాలంటే ఏమి చేస్తే ఆయనను మరుస్తామో (కర్మ, భావన) - అది సరి అయినది కాదు; ఏమి చేస్తే, ఎట్టి భావన ఉంటే ఆయన నిరంతర స్మరణకు ఆటంకము కలగదో ఆ చేసే అట్టి కర్మ+భావన / ప్రయత్నము సరి అయినది.   

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #4 on: November 23, 2016, 07:32:33 PM »
జై సాయి మాస్టర్ !!!!

సుధాకర్ గారు..మీరిచ్చిన సమాధానం చూసాను.

నిష్కామ కర్మ గురించి చెప్పారు. అయితే నిజ జీవితం లో ఇది ఎలా కుదురుతుంది? ఇందుకు ఉదాహరణ ఒకటి చెబుతాను. భగవాన్ శ్రీ రమణులు అంటారు కదా.."సరే కర్మ విడిచి పెట్టి సర్వం భగవంతుడి మీద వదిలిపెట్టేద్దాం అనుకుందాం. ఉదాహరణకి ఆహారం భగవంతుడు ఇచ్చ్చాడు. అయితే తినాల్సిన పనైనా మనం చెయ్యాలి కదా."

ఇదే బాబా కి లేదా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామికి అన్వయిద్దాం. ఒకరి అనుభవంలో ఒక విధంగా ఉంటుంది. వేరే వాళ్లకి వేరేలాగా అనుభవం ఉంటుంది. పైగా "వాళ్ళుండే దాన్ని బట్టీ కాదయ్యా మనముండేది" అన్నారు స్వామి. ఇక్కడే నాకు సందేహం ఉంది. నా "ప్రయత్నం" ఎక్కడ ఆగాలి? ఎక్కడ భగవంతుడు అందుకుంటాడు?

నా చిన్నప్పుడు ఒక వార్త చదివాను. ఒక అమ్మాయి తనని ఆంజనేయ స్వామి రక్షిస్తాడని పై నుంచి దూకి కింద పడి న ఒక ఉదాహరణ లో దాన్ని "మూఢ నమ్మకం" అంటాం. మళ్ళీ "అన్నీ ఆయనే చేస్తాడు" అంటాం. "అన్నీ ఆయనే చేస్తే" ఇంకా నేను ప్రయత్నం ఎందుకు చెయ్యాలి? సరే చెయ్యలేదు అప్పుడు దాన్ని మూఢ నమ్మకం గా జమ కట్టేస్తున్నారు. మళ్ళీ స్వామి చరిత్రలో ఒకాయనకి తేలు కుడితే "స్వామి" అంటే తగ్గుతుంది. ఇంకొకాయనకి స్వామిని చూస్తే ఇంకొకరికి చెప్తే తగ్గుతుంది. ఇంకొకరికి ప్రదక్షిణాలు చేస్తే అవుతుంది. ఏమిటి స్వామి అంటే "వాళ్ళుండే దాని బట్టీ కాదయ్యా మనం ఉండేది" అంటారు.
వెంకయ్య స్వామితో నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. అయితే భక్తి నిష్కల్మషంగా ఉండాలంటే ఆ సన్నటి పోరా ఎదో అడ్డు వస్తోంది.

వివరించగలరు.
రవి కృష్ణ పి

Saiuttampallavi

 • Global Moderator
 • Hero Member
 • *****
 • Posts: 896
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #5 on: November 24, 2016, 07:06:42 PM »
Jai Sai Master.

Kittulahri garu,

1. "ప్రయత్నం" అనే దాన్ని గురించి కొన్ని సందేహాలున్నాయి. ఉదాహరణకి బాబా "ఒక మంచి పొగరుమోతు గుర్రం ఉందనుకో. దాన్ని నాకు అప్పగిస్తే సరిపోతుంది కదా" అన్నారు కదా. దీన్ని నిత్య జీవితానికి అన్వయించుకుందాం. నాకు ఒక సమస్య ఉంది. దాన్ని బాబా కి వదిలేసి నేను నిశ్చింతగా ఉండచ్చా? మరి ఇంకా నా "ప్రయత్నం" అక్కరలేదా? నా "ప్రయత్నం" నేను చేస్తూ ఉంటే ఇంక నేను ఆయనకి వదిలేది ఏమి ఉంటుంది?

Master garu has explained about our prayatnam(efforts). This should help to your first question.

http://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=41

http://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=249

ఇక్కడే నాకు సందేహం ఉంది. నా "ప్రయత్నం" ఎక్కడ ఆగాలి? ఎక్కడ భగవంతుడు అందుకుంటాడు?

భగవంతుడు ఆదుకోవచ్చు. ఆదుకోకపోవచ్చు. మనము మాములుగా మన కోరికలు తీరెంత వరకు ప్రార్థిస్ఠాము కదా. కాని మాస్టారు గారు ఇక్కడ సరియైన అవగాహన గురించి ఇలా చెప్పారు. 

http://saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=232

Thanks to your questions. It gave us an opportunity to read Pravachanamulu after a long time. Please share your thoughts and doubts.

Jai Sai Master.
Jai Sai Master.

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #6 on: November 25, 2016, 10:15:16 PM »
జై సాయి మాస్టర్..

ఉత్తమ్ గారు,

మీరు పంపించిన links  చూశాను. "ప్రయత్నం" గురించి అర్ధమయ్యిందనే అనుకుంటున్నాను. దేనికైనా "ప్రయత్నం" అయితే తప్పదు. ప్రయత్నం అయితే చాలా sincere గా చెయ్యాలి మాస్టారు చెప్పినట్టు. చెయ్యగా చెయ్యగా ఫలితం వస్తుంది లేతే రాదు. ప్రయత్నం అయితే మాన కూడదు. అయితే శారీరక "ప్రయత్నం" చెయ్యడం అనే పరిస్థితి లేనప్పుడు కనీసం "నామ స్మరణ" అయినా చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది సత్కర్మ పైగా ఆ సమయం లో నేను చేసేదేమి లేదు.

నమ్మకం ఎందుకుండాలి అంటే నాకొక లక్ష్యం ఉండాలి కాబట్టీ. ఇంకా, అప్పుడే నేను నా శక్తీ అంతా పెట్టి ప్రయత్నం చేయగలుగుతాను. "నమ్మకం" అనేది లేకపోతే "నైరాశ్యం" వస్తుంది. దాని వలన నేను చేసే పనిలో శ్రధ్ధ పెట్టలేను. దాంతో "ప్రయత్నం" సరిగ్గా చెయ్యలేం.

ఇప్పుడు నా రెండు ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఇప్పుడు "నమ్మకానికి", "మూఢ నమ్మకానికి" తేడా చెప్పగలరు.

ఇదే సందర్భం లో ఇంకొన్ని ప్రశ్నలు వచ్చ్చాయి. ఆలోచిస్తే సమాధానాలు అర్ధం అవుతున్నట్టే ఉన్నాయి కానీ పూర్తి స్పష్టత లేదు. మాస్టారు చెప్పిన దాని ప్రకారం "కర్మ మార్గం లేదా భక్తి మార్గం" తీసుకోవచ్చుఁ అనుకుంటే అలాగే "ప్రయత్నం" ఇంకా "నేను చేసిన కర్మలు" సవ్యంగా ఉంటె:
౧  ఇంకా భగవంతుడు దేనికి? కేవలం నా "ప్రయత్నం" చెయ్యలేని చోట నియతి తప్పించడానికేనా లేక ఇంకేమైనా కారణం ఉందా?
౨ నామ స్మరణ వల్ల "నాగటి చాలంతా గాయం తగలాల్సిన చోట సూది గీసినంత స్వల్పంగా తగ్గించ బడుతుంది" అని "అవధూత లీల" లో చెప్పినది ఒక్కటే కారణమా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?

రవి కృష్ణ పి

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #7 on: November 26, 2016, 07:14:21 PM »

జై సాయి మాస్టర్!

శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు -అధ్యాయము - 12 (లక్ష్యము - అవగాహన)
అర్ధంచేసుకోవడానికి మీకు help అవుతుందేమో.

జై సాయి మాస్టర్! 

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #8 on: November 26, 2016, 10:52:10 PM »
Jai Sai Master !!!!

Priya garu..meeru ichchina chapter correctgaa naakochchina sandehaanni answer chese prayathnam chesindi.

Aithe naaku kontha ardham kaaledu..

"Avagaahanatho" ante elaa cheyyaalo telusukuni chese Pooja, dhyaanam Chiththa sudhdhini kaligisthaayi tadwaaraa manam raagaa dweShaalani jayinchi karma chakram lo padakundaa undachchu annaaru. Ee avagaahana naaku "Sadguruvu" dwaaraa ledaa "Sadgrandha PaThanam" dwaaraa kaluguthunnappudu inkaa Pooja, dhyaanam enduku cheyyaali?

Daya chesi nenu naasthikuNNi kaanu ani gamaninchagalaru. Kevalam nenu chadivina vaaTini consolidate chesthunnaanu.

Ravi Krishna P

Saiuttampallavi

 • Global Moderator
 • Hero Member
 • *****
 • Posts: 896
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #9 on: November 27, 2016, 12:12:23 AM »
Jai Sai Master.

Ravi Krishna garu,

Mee prasnala dwara memu malli Master gari grandhalu chaduvukuntunnamu. Thank you again.

Please read Master gari introductory explanations here for your two questions about Puja and Dhyanam. Once we go through them, let us come back and discuss further.

http://saibharadwaja.org/books/readbook.aspx?book=Sainatha-Pooja&intropage=i
http://saibharadwaja.org/books/readbook.aspx?book=Dhyanayoga-Sarvasvamu&page=2

You have asked.

ఇప్పుడు "నమ్మకానికి", "మూఢ నమ్మకానికి" తేడా చెప్పగలరు.

Nammakam, Prayatnam la mundu 'sariyaina' anna padam kalipite vaati artam maaripotundi kada. మూఢ నమ్మకం(blind belief) is a belief we have when we just believed it without knowing the truth behind it. Sudhakar garu gave the correct example.

మూఢనమ్మకము => కట్టెలబండి షిర్డీలోకి రాకుండా నిషేధించి నట్లు - భయము ఉంటుంది, సర్వానికి కర్త భగవంతుడు అన్నది మరుపుచేస్తుంది. 

Swachamaina nammakam ante Bhakta Kannappa bhakti veru. andulo bhayam kanapadadu. kaani alanti bhaktulu ee rojullo bahu arudu kada. manam ippudunna paristitula drustya maatladukuntunnamu kada.

Jai Sai Master.
Jai Sai Master.

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #10 on: November 27, 2016, 03:40:39 PM »
జై సాయి మాస్టర్ !

Swachamaina nammakam ante Bhakta Kannappa bhakti veru. andulo bhayam kanapadadu. kaani alanti bhaktulu ee rojullo bahu arudu kada. manam ippudunna paristitula drustya maatladukuntunnamu kada. 

"మూఢనమ్మకము" గురించి కొన్ని విషయాలు వివరించాలనుకుంటున్నాను.
కొంతమంది ఉపవాసం చెయ్యలేరు కానీ భయంతో చేస్తారు.ఇప్పటికీ జరుగుతున్నవే. (బాబా,మాస్టర్ గారు వాటిని ప్రోత్సహించ లేదు).

మరొక విషయం నాకు అర్ధం కాదు. ఒక సారి మేము మెహబూబ్ నగర్ వెళ్ళాము అక్కడ ఎవరో ఇద్దరు ముస్లిం మహనీయుల సమాధులు ఉన్నాయి.
అక్కడ వాళ్ళు చెఫ్ఫారు ఈ పరిసరాలు వాళ్ళ అనుగ్రహముతో ఉన్నాయని. మేము నంస్కరించుకుని వద్దామని వెళ్ళాము.ఎవరో తెలియదు కదా,బాబాని స్మరించి నమస్కరించుకున్నాము. అప్పుడే ఎవరో ముస్లిం మహిళలు అక్కడకు వచ్చి మా వంక చాలా కోపంగా చూసి.వాళ్ళ పిల్లలను ఆ సమాధులు తాకవద్దని కసురుకున్నారు. వాళ్ళు బయటనుంచే నమస్కరించుకుని వెళ్ళిపోయారు.

నాకు విషయం అర్ధం కాక చాలా బాధగా అనిపించింది.తరువాత మా పాప చెప్పింది వాళ్ళలో ఆడవాళ్ళు లోపలికి వెళ్ళకోడదుట. బయటనుంచే నమస్కరించుకోవాలట. పురుషులు మాత్రమే లోపలికి వెళ్ళవచ్చునట. ఆ సమయంలో నాకు బాబా,మాస్టర్ గారు అంత ఎత్తులో కనిపించారు,వారి గొప్పతనం నా మనస్సులో ఇంకా పెరిగింది.(మనకు ఏ నియమాలు పెట్టకపోయినా మనం ఇలా ఉన్నామే అనిపించింది  :) ).
పాపం వాళ్ళకు ఇలా చాలా ఉన్నాయిట, ఒక రకంగా మనం చాలా అదృష్టవంతులం. మాస్టర్ గారు మనకు ఎన్ని మార్పులు తెచ్చారో.

సర్వ జీవులను మీ కరుణతో కాపాడుతున్న మీకు మా నమస్కారములు తండ్రి.

జై సాయి మాస్టర్!                     

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #11 on: November 27, 2016, 06:40:56 PM »
జై సాయి మాస్టర్!

ఒకరికి చిన్న వయస్సులో భర్త మరణించారు. మాస్టర్ గారి దగ్గరకు వచ్చి బొట్టు తీయడం విషయమై ప్రస్తావించగా, మాస్టర్ గారు అమ్మా! ఆడవాళ్ళకు పుట్టుకతో వచ్చినది ఎందుకు తియ్యాలి అంటారు.
శ్రీ సాయి మాస్టర్ స్మృతులు (రెండవ భాగము)-Pg 191
 
ఇప్పటికి ఈ రోజులలో కూడా ఇవన్నీ ఇంకా కొనసాగుతున్నాయి.

అలివేలు మంగపతి మీకిదే వందనం!

జై సాయి మాస్టర్!     
« Last Edit: November 27, 2016, 09:05:57 PM by Priya »

kittulahri

 • Newbie
 • *
 • Posts: 22
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #12 on: December 04, 2016, 10:50:20 PM »
Jai Sai Master!!!!

Uttam garu,

Meeru pampina links choosthunnaanu. Avi choosthoonte naaku oka sandeham vachchindi.

1.Maastaaru cheppinattu naaku sambandhichina vyavahaaram lo nenu sincere gaa prayathninchaanu. Kaanee result anukunnattu raa ledu. Aithe nenu evarikosamo chesthunnaanu anukondi. Adi jaragakapothe iddari bhaavaalu chedipoye Pramaadam undi. Naadi, nenu evari kosam chesaano vaaLLadi. Naa vyavahaaram lo avakapothe nenu daanni oppukovachchu kaanee vere vaaLLa vishayam lo jaragakapothe oppukoleka povachchu. Idi "Mamakaaram" valla koodaa kaavachchu. Venkayya Swamy charithra nunchi nenu quote chesindi ee second case.
2. Uncertain outcome unde daggara " sincere effort" anedi elaa kuduruthundi? Nenu sincere gaa efforts pettina daggara result raakapothe or vasthundane guarantee lekapothe "Adi naa sreyassuke" ane bhaavam elaa nilusthundi?
3. OkaveLa "Sarvasya SaraNaagathi" ante inka chesedi emuntindi?

Ekkado naaku ardham kaaledandi. OkaveLa vidi gaa chaavadam valla aithe meeru share chesina pusthakam moththam chaduvuthaanu.

Ravi Krishna P

Priya

 • Sr. Member
 • ****
 • Posts: 281
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #13 on: December 06, 2016, 12:34:55 PM »
జై సాయి మాస్టర్!
జై సాయి మాస్టర్ రవి కృష్ణగారు !

Quote
1.Maastaaru cheppinattu naaku sambandhichina vyavahaaram lo nenu sincere gaa prayathninchaanu. Kaanee result anukunnattu raa ledu. Aithe nenu evarikosamo chesthunnaanu anukondi. Adi jaragakapothe iddari bhaavaalu chedipoye Pramaadam undi. Naadi, nenu evari kosam chesaano vaaLLadi. Naa vyavahaaram lo avakapothe nenu daanni oppukovachchu kaanee vere vaaLLa vishayam lo jaragakapothe oppukoleka povachchu. Idi "Mamakaaram" valla koodaa kaavachchu.

2. Uncertain outcome unde daggara " sincere effort" anedi elaa kuduruthundi? Nenu sincere gaa efforts pettina daggara result raakapothe or vasthundane guarantee lekapothe "Adi naa sreyassuke" ane bhaavam elaa nilusthundi?

దీనికే ఓరిమి అని చెప్పారు అని అనుకుంటున్నాను.  ఏది వచ్చినా,ఏది జరిగినా తమాయించుకునే గుణం ఏర్పరచుకోవాలి.నెమ్మదిగా ఆ భావాన్ని జయిచడం అలవడుతుంది. 

శ్రీ సాయినాధ ప్రబోధామృతము - Pg 50 "సద్గురువుకు పగ్గాలప్పగించిన తరువాత చింతకు తావేలేదు".
ఇది చదివితే మీకు బాగా అర్ధమవ్వవచ్చు.           

Quote
3. OkaveLa "Sarvasya SaraNaagathi" ante inka chesedi emuntindi? 

సర్వస్య శరణాగతి అనేది అంత తెలికైనదికాదు. అందుకే సద్గ్రంధ పఠన, సత్సాంగత్యము,సద్గురు సేవ అన్నీ చేసుకుంటూ ఆయన అనుగ్రహానికి పాటుపడవలసినదే.
నేను అర్ధము చేసుకున్నది చెప్పాను.     

జై సాయి మాస్టర్!             
« Last Edit: December 07, 2016, 11:35:39 AM by Priya »

Saiuttampallavi

 • Global Moderator
 • Hero Member
 • *****
 • Posts: 896
  • View Profile
Re: ప్రయత్నం, నమ్మకం, మూఢ నమ్మకం
« Reply #14 on: December 17, 2016, 03:27:50 AM »
Jai Sai Master.

Ravi Krishna garu,

Master gari pravachanamula dwara mee prasnalaku samadhanamu dorukutundi.

http://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Saimaster-Pravachanamulu&page=115

I think of few more questions like why should God fulfill my wishes, what should be my duty towards myself and towards others, what should I do or think if my efforts towards my duty is not happening as I expected.   
We get answers to few of these questions from Swamy Vivekananda. At the end of the below chapter in Karma-Yoga, Swamy explains in the form of a small story which gives us better clarity towards our duty. 

https://en.wikisource.org/wiki/The_Complete_Works_of_Swami_Vivekananda/Volume_1/Karma-Yoga/What_is_Duty%3F

Jai Sai Master.
Jai Sai Master.