Author Topic: తెలుగు వికీపీడియా లో సాయి మాస్టర్ గురించĹ  (Read 2693 times)

Kalpana

  • Hero Member
  • *****
  • Posts: 719
    • View Profile
ద్వారకా గారు,
తెలుగు వికీపీడియా లో మాస్టర్ గారి గురించి వున్న సమాచారంలో కొన్ని తప్పులు వుండటమే కాకుండా సమగ్రం గా కూడా లేదు అనిపించిది. మనలో ఎవరైనా సంపూర్ణంగా మాస్టర్ గారి గురించి రాసి దీనిలో అప్లోడ్ చేయవచ్చు.  ద్వారకా గారు, మీరు రాస్తే  బావుంటుంది. అయితే అందులో మన విశేషణాలు ఏమీ వుండకూడదు. జస్ట్ ఒక పరిచయం లాగా మాత్రమే వుండాలి.
http://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AD%E0%B0%B0%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9C

అలాగే మరో విషయం.
నేను తెలుగు లో గురుపాదుక అనే బ్లాగ్ ని ఇవాల్టీ నుంచి ప్రారంభించాను. అందులో మాస్టర్ గారి పుస్తకాల గురించి, బోధనల గురించి , అలాగే ఇతర గురువు ల గురించి నేను చదివినవి ఇందులో వ్రాయాలని సంకల్పం.  బ్లాగ్ టైటిల్ పేజీ లో మాస్టర్ గారి పాదాల ఫోటో, అలాగే మన ఫోరం లింక్ ఇవ్వాలని అనుకుంటున్నాను. అందుకు మీ అనుమతి కావాలి. నా బ్లాగ్ లింక్ ఇది. www.gurupaduka.blogspot.com .