Author Topic: తిరుపతి లో దేవుడున్నాడా?  (Read 961 times)

mmsurya

  • Newbie
  • *
  • Posts: 46
    • View Profile

అందరికీ నమస్కారం,
శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం స్మరించుకోవాలనే ఉద్దేశ్యం తో శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు వ్రాసిన "శ్రీపతి" శతకం చదువటం, నేర్చకోవటం ఆరంభించాను. చదవగా, చదవగా మొదటికే మోసం వచ్చింది. ఎందుకొచ్చిందో గానీ, అసలు తిరుపతి శ్రీనివాసుడు దేముడేనా అన్న సందేహం వచ్చింది. ఇప్పుండేం చేయాలో పాలుపోవడం లేదు.
నా సందేహం తీరుస్తారా?

- సూర్య

sarath

  • Newbie
  • *
  • Posts: 11
    • View Profile
Re: తిరుపతి లో దేవుడున్నాడా?
« Reply #1 on: January 17, 2009, 07:48:03 PM »
Acharya Bharadwaja garu Saranam,

Jai Sai Master,
                                                    Bhagavanthudu anni chotla vunnadu anedhi jaga merigina satyam
ika srinivasudu aa VENKATESWARA SWAMY SATHVA SWARUPUDU. meku endhuku kaligindho gani meeku oka chinna vishayam cheppadhalichanu.purvam mana devullalo evaru goppa ane sandhem kaligindhanta
appudu okkare aiyana aa paramathmudu avatharalalo okaru sivudani,okaru vishnuvu,kondaru brahma ani annarata
ee samasya enthaki thegaledhu appudu,durvasa maharshi(naku peru sariga thelidhu) ayanu niyamisthey

AYANA TRIMURTHULU EKANTHANGA VUNDE SAMAYAMLO BRAHMA,VISHNU SIVA NIVASINCHE VAIKUNTAM,KAILASAM,SATYA LOKALAKU VELLI ANDARI CHETHA DHUSHIMPA PADI OKA
VISHNUVU MATRAM AYANA PADALU THAKI KSHAMINCHA MANNARU (sri Maha Vishnuvu Ekantham lo vundi Maharshi rakanu pattinchu konanduku) MIGATHAVARU EKANTHA SAMAYAM LO VACHINANDUKU KOPPADDARU.ANTEY SRI MAHA VISHNUVU SATHVA SWARUPUDU ALUGUTA YE ERUGADU. ANI MAHARSHI THELIYACHEPPARU.edhantha ayana leelalo oka bhagam.Venkateswara swamy evariki janminchaledhu ayana neruga vaikuntam ninchi vachina Sri Maha Vishnuvu.Andukey ayana ee rakshasa samhaaram chekapoyina  world lo ekkada lenantha vaibhavam ayanuku. nenu meeru chadivinadhi nenu chadavaledhu edho naku thelisindhi cheppanu

Bharadwaja Master garu saranam
Sri AliveluMangaSahita Ekkirala Bharadwaja Maharaj Ki Jai
« Last Edit: January 18, 2009, 11:14:14 AM by sarath »

sudhakar

  • Guest
Re: తిరుపతి లో దేవుడున్నాడా?
« Reply #2 on: January 17, 2009, 11:23:26 PM »
శుభాకాంక్షలు, మీకు ఈ సందేహం వచ్చినందుకు.

మీరు అదృష్టవంతులు.

మాష్టరు గారు, నిజానికి బాబాని పూజిస్తున్నా మనలో లోలోపల నిజంగా దేవుని పై నమ్మకం ఉండదు అనీ, నేటి సైన్స్ లో కనుగొనబడిన ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకొని చింతన చేసిన గాని, నిజమైన నమ్మకం కలగదు అనీ స్పష్టంగా వెనకటి సాయిబాబా పత్రికలలో చెప్పి ఉండటం నేను చూసాను. ఆది శంకరాచార్యులు తమ 'వివేక చూడామణి' లో "గురువు, శాస్త్రము పై నమ్మకమే శ్రధ్ధ అంటే" అని నిర్వచనము ఇచ్చారు. 

కనుకనే మనకు మాష్టారు గారు నిజమైన నమ్మకం కలగాలనే సైన్స్ లోని సత్యాలని విజ్ఞానవీచికలు వంటి గ్రంధాలలో విశిదంగా రాశారు.

నిజానికి ఇవే సత్యాలు నాస్తిక పరంగా పాఠ్యపుస్తకాలనుంచీ, విదేశ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లలో వీడియోల వరకూ ఉన్నాయి. కానీ మాష్టరు గారు వ్రాసిన అమూల్య గ్రంధములు ఏకాగ్రతతో ఏకాంత ప్రదేశంలో చదివితే కానీ అసలు విషయము బోధ పడదు.

Dwarakanath

  • Administrator
  • Hero Member
  • *****
  • Posts: 2462
    • View Profile
Re: తిరుపతి లో దేవుడున్నాడా?
« Reply #3 on: January 20, 2009, 05:19:17 PM »
Is there a place where God doesnt exist??

sudhakar

  • Guest
Re: తిరుపతి లో దేవుడున్నాడా?
« Reply #4 on: February 16, 2009, 08:11:52 PM »
Is there a place where God doesnt exist??
A very important answer

Swarup

  • Guest
Re: తిరుపతి లో దేవుడున్నాడా?
« Reply #5 on: February 17, 2009, 05:19:10 AM »

అందరికీ నమస్కారం,
శ్రీ వేంకటేశ్వర స్వామిని నిత్యం స్మరించుకోవాలనే ఉద్దేశ్యం తో శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు వ్రాసిన "శ్రీపతి" శతకం చదువటం, నేర్చకోవటం ఆరంభించాను. చదవగా, చదవగా మొదటికే మోసం వచ్చింది. ఎందుకొచ్చిందో గానీ, అసలు తిరుపతి శ్రీనివాసుడు దేముడేనా అన్న సందేహం వచ్చింది. ఇప్పుండేం చేయాలో పాలుపోవడం లేదు.
నా సందేహం తీరుస్తారా?

- సూర్య


can you please explain why you think like that? or exact thought process...
I am asking because i had a similar question, but more at a physical level than spiritual.....
Ofcourse there is no question God exists everywhere, but my doubt was based on some historical "facts" like "said" things....
Will discuss if that is the point.....

Om sai ram