Author Topic: Gurupoornima  (Read 976 times)

chinmayi

  • Newbie
  • *
  • Posts: 20
    • View Profile
Gurupoornima
« on: July 19, 2016, 06:31:02 PM »
జై సాయిమాస్టర్ బాబుగారూ...

గురుపూర్ణిమ సందర్భముగా గురోర్గురుతరదేవునకు, పరమగురుదేవులకు, శ్రీమాత శ్రీ అలివేలుమంగమ్మ సహిత పరమపూజ్య శ్రీ ఆచార్య భరద్వాజగురుదేవుల శ్రీచరణములకు శిరసా వందనము..శ్రీ బాబుగారికి వందనములు..శ్రీమతి వేదమ్మ తల్లికి వందనములు..తండ్రీ గురుదేవా!!

నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్
నీ పేరంబని సేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్
నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్
నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణా!!

శరణు శరణు శరణు