Author Topic: శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవము  (Read 483 times)

Gorthi

  • Full Member
  • ***
  • Posts: 136
    • View Profile
Jai Sai Master.

గురుబంధువులందరికీ శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవ హార్దిక శుభాకాంక్షలు (తిధి ప్రకారం - జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, 20 June 2016)


About Pakalapati Guruvu garu - In the words of Master garu:
http://saibharadwaja.org/audiovideos/telugu/18a.Mastergaru.mp3
http://saibharadwaja.org/audiovideos/telugu/18b.Mastergaru.mp3

పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు, వారు వ్రాసిన "నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" అను పుస్తకాన్ని, మాస్టర్ CVV గారి గురు పూజల సందర్భంలో, వారి పాద సాన్నిధ్యంనందు ఆవిష్కరణ చేయవలసిందిగా శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారికి పంపినప్పుడు, వారు  ఆ పుస్తకాన్ని శ్రీ పాకలపాటి గురువు గారి చరణములకు అంకితం చేసి, పుస్తకావిష్కరణ చేసిన సందర్భంలో వారు చేసిన అనుగ్రహ భాషణము:
http://youtu.be/z9KE3gHkSZI

శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యులవారు పతంజలి యోగసూత్రములలో "తత్సన్నిధౌ వైరత్యాగః" అనే సూత్రానికి వివరణనిస్తూ శ్రీ పాకలపాటిగురువుగారినిగూర్చి  ప్రస్తావించిన సందర్భము లోనిది  - small clip:
http://youtu.be/EFY2A-T8vAE

"నేను దర్శించిన మహాత్ములు - శ్రీ పాకలపాటి గురువుగారు" -- By our Bharadwaja Master garu
http://saibharadwaja.org/books/readbook.aspx?book=6


జూన్-2013 సాయిబాబా మాస పత్రికలో, వెంకటరామపురంలోగల శ్రీ పాకలపాటి గురువుగారి ఆశ్రమముననందు, భక్తుల అనుభవములను, "నాటికీ - నేటికీ అదే కరుణ, అదే కృప" అన్నపేరుతో ప్రచురింపబడిన వ్యాసము:
http://issuu.com/saibabamagazine/docs/june_2k13_finals_for_issuu/11?e=6844206/3742189

Jai Sai Master.

BSudhakar

  • Full Member
  • ***
  • Posts: 195
    • View Profile
JAI SAI MASTER!

గురుబంధువులందరికీ శ్రీ పాకలపాటి గురువుగారి జన్మదినోత్సవ హార్దిక శుభాకాంక్షలు (తిధి ప్రకారం - జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ, 20 June 2016)

Meeru kripato icchina link dwara guruvi gari adbhuta leelalu smarinchu avakaasam labhinchinadi.

JAI SAI MASTER!!