Author Topic: మాఘ కృష్ణ పాడ్యమి  (Read 473 times)

VijayaSri

  • Newbie
  • *
  • Posts: 26
    • View Profile
మాఘ కృష్ణ పాడ్యమి
« on: February 23, 2016, 10:03:08 PM »
ఓం శరణం సద్గురు చరణం

జై సాయి రామ్
జై సాయి మాస్టర్

మాఘ కృష్ణ పాడ్యమి రోజునే కదా  శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు శ్రీశైలంలో కృష్ణానదిలో అంతర్హితులైనది.
అది ఈ రోజేనా??

జై సాయి మాస్టర్