Author Topic: పరమపూజ్యశ్రీ ఆచార్యులవారి జయంతి మహోత్సవ  (Read 344 times)

chinmayi

  • Newbie
  • *
  • Posts: 20
    • View Profile
జయ జయ సాయిమాస్టర్!! జయ జయ సాయిమాస్టర్!! జయ జయ దివ్యజనని!! 


శత్రుచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం
సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్యాణమంత్రం
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం
జిహ్వే 'శ్రీభరద్వాజగురురాజ' మంత్రం జపజప సతతం జన్మసాఫల్య మంత్రం

సంసార సాగర సముద్ధరణైక మంత్రం
బ్రహ్మాదిదేవ మునిపూజిత సిద్ధ మంత్రం
దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశమంత్రం
వందే మహాభయహరం 'శ్రీసాయిమాస్టర్'  గురురాజ మంత్రం

ప్రసీద సాయిమాస్టారూ! సద్గురో దయానిధే!

అమ్మగారూ! ప్రభో ఆచార్యదేవా! జయంతి మహోత్సవ సందర్భముగా పరమపావన మీ పాదములకు శతకోటి నమస్కారములు.

జై సాయిమాస్టర్ బాబుగారూ!! పరమ దయతో మీరు మీ చిన్ననాటి దీపావళి విశేషాలు చెప్పి ఆనాటి శ్రీ మాస్టరుగారి సన్నిధికి తీసుకొని వెళ్ళారు. శతకోటి కృతజ్ఞతలు బాబుగారూ!!  జై సాయిమాస్టర్ వేదమ్మ తల్లీ..

శరణు శరణు సద్గురుదేవా శరణు



BSudhakar

  • Full Member
  • ***
  • Posts: 195
    • View Profile
Jai Sai Master!
Parama Pujya Acharya Sai Master Divya Charanamulaku Pavitra Jayanthi samdarbhamuna Satadhika Vandanamulu.
Divya Janani Sri Charanamulaku Sata koti Vandanamulu.
Jai Sai Master! Babu Garu & Vedamma TallI.
'Anantarya Tanujatham Sainatha Samaprabham!
Bharadwajama'am Vande SarVA Shish ya phalapradam !!'
JAI SAI MASTER!!