Author Topic: 28th May 2012 - Chivatam amma aradhana  (Read 585 times)

Gorthi

  • Full Member
  • ***
  • Posts: 136
    • View Profile
28th May 2012 - Chivatam amma aradhana
« on: May 26, 2012, 05:09:22 PM »

రాబోయే సోమవారము (28 మే 2012)  అవధూత శ్రీ చివటం అమ్మ పుణ్యతిథి (జేష్ఠ శుద్ధ సప్తమి)
ఇంగ్లీషు తేదీ ప్రకారము - 8  జూన్ 1981


"ఇదివరకు అమ్మ తమ చేత్తో ప్రసాదము పెట్టేవారు - ఇప్పుడు అమ్మ తమ ఒడిలో ప్రసాదము పోసుకుని కూర్చున్నారు - ఎవరికి చేతనైనంత వారు తీసుకోవడమే" - భరద్వాజ మాస్టారుగారు.

« Last Edit: May 26, 2012, 05:19:11 PM by gorthi »